Telugu Meaning of To Chisel

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Chisel is as below...

To Chisel : (v), ( a), పులితో చెక్కుట, వులితో మలుచుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pat
(adj), తగిన, పొందికైన, అనువైన. a * remark తగిన వుదాహరణ.
Whistiling Wind
(n), ( s), బుస్సుబుస్సుమని కొట్టే గాలి, ప్రచండమైనగాలి.
Rose-colour
(n), ( s), గులాబివర్ణము, సీమపన్నీరు పువ్వు వర్ణము, పాటవర్ణము.
Rotund
(adj), గుండ్రని, వర్తులమైన.
Flyleaves
(n), ( s), పుస్తకము యొక్క రక్షాపత్రములు.
Exuvie
(n), ( s), plural. విసర్జింబడ్డది. cast skin విడిచిన తోలు,పాముకుబుసము మొదలైనవి. cast shells పిల్లలు గుడ్లలోనుంచి బయటవచ్చిన తరువాత విసర్జింబడ్డ గుడ్ల పెంకులు, పురుగులు వదిలిన గుల్లలుమొదలైనవి. the skin of a snake పాము విడిచిన కుబుసము. sivawears the * of the elephant శివుడు గజచర్మమును ధరిస్తాడు.
Merciful
(adj), దయాళువైన, దయగల.
Shed
(pastp||), కారిన,చిందిన, all the blood that was * was of no use కారిన నెత్తురంతా వ్యర్థమైనది, అనగా యిన్ని మంది చచ్చిన్నినిరర్ధకమైనది.
Wicked
(adj), mischievous, evil, immoral, sinful దుష్ట,పాపిష్ఠి, చెడ్డ, కాని. a * man దుష్టుడు, దుష్టగొడ్డు, దుర్మార్గుడు, పాపాత్ముడు,క్రూరుడు. the * పాపిష్ఠులు, దుష్టులు, దుర్జనులు. a * cow చణగరముగా వుండే ఆవు. a * glance కొంటె చూపు, దొంగచూపు.
Defeated
(adj), ఓడిన, అపజయము పొందిన, భంగపడ్డ. I was * byhim వాడికి ఓడిపోయినాను.
Consnerve
(n), ( s), మిఠాయి, వరుగు, తేనె చక్కెర మొదలైన వాటిలో వేసి దినాల పేరట పెట్టి పెట్టే పండ్లు కాయలు మొదలైనవి.
Glove
(n), ( s), చేయిజోడు. an iron * యినుప చెయిజీరా, లోహ హస్తకవచముచేతికి వేసుకొనే లోహకవచము. they are hand and * with him వాండ్లునిండా కలయ గలుపుగా వున్నారు.
Baal
(n), ( s), ఆకాశ భైరవుడు, భేతాళుడు. See Adam Clarke, on Judges 2.11.
To Support
(v), ( a), మోసుట, వహించుట. to sustain ఆదరించుట, రక్షించుట, కాపాడుట. he *s his sister వాడు తోడబుట్టినదాన్ని కాపాడుతాడు. the pillar that *s the beam ఆ దూలమును ఆదుకొనివుండే స్థంభము, ఆ దూలమునకు పోటు యిచ్చి వుండే స్థంభము. he *edthe weight for four hours నాలుగు గడియలదాకా ఆ బరువును మోసుకొని వుండినాడు. to endure సహించుట, పడుట, వోర్చుట. I cannot * this torment నేను యీ వుపద్రవమును పడలేను, తాళలేను,సహించలేను.
Lore
(n), ( s), విద్య, చదువు, శాస్త్రము.
Buoyed Up
(adj), తేలికైన, తేలే.
Extant
(adj), యిప్పట్లో వుండే. that poem is not now * ఆ కావ్యముయిప్పట్లో లేదు. Part of Appacavis book is *; the rest is not * అప్పకవియ్యము సగమున్నది సగము లోకములో లేదు.
To Lock
(v), ( a), బీగము వేసుట, తాళము వేసుట. to * a chain or staple గొళ్ళెము వేసుట. he *ed his arm in mine నారెట్టన వాని రెట్టను గూర్చుకొన్నాడు. he *ed hisfingers in mine నాచెయి గూర్చుకొన్నాడు. he *ed her in his embrace దాన్ని కౌగలించుకొన్నాడు.
To
(preposition), కు,కిhewaskindtothemవాండ్లయందువిశ్వాసముగావుండినాడు, to me నాకు. I went to him వానివద్దకి పోతిని. a letter to hisdirection అతని పేరిటి జాబు. I wrote to him అతనికి వ్రాశినాను, అతని పేరిటవ్రాశినాను. he reported it to me నాకు తెలియ చేసినాడు. he represented it tothem వారితో మనివి చేసినాడు. he prayed to God దేవున్ని గూర్చి ప్రార్థించినాడు. heput his signature to the account లెక్కలో చేవ్రాలు చేసినాడు. love to themవారి మీది ప్రేమ. he dedicated the poem to the king రాజు మీద అంకితముచేసినాడు. at a quarter to twelve పావుగంట తక్కువ పన్నెండు గంటలకు. twentyminutes to four యిరువై నిముషములు తక్కువ నాలుగు గంటలకు. don't speak tothem వాండ్లతో మాట్లాడక. to the number of fifty యాభై దాకా. what did he sayto the contrary ? దానికి అడ్డము వాడేమి చెప్పినాడు. to the end కొనదాకా. hetold these lies to my face నా యెదట యీ అబద్ధాలాడినాడు. He was walkingto and fro వాడు ముందుకు వెనక్కు తిరుగుతూ వుండినాడు. face to faceముఖాముఖిగా, ఎదురెదురుగా. to-day నేడు. to-morrow రేపు. to-night నేడు రాత్రిaccording to your desire తమ ఆజ్ఞ చొప్పున. they beat him to death వాణ్నిచావగొట్టినారు. he paid the money to the uttermost farthing గవ్వకు గవ్వచెల్లించినాడు. he broke it to pieces బద్దలు చేసినాడు.
Engendered
(adj), కలిగిన, పుట్టిన. the fever was * by the rain. వానచేత జ్వరము కలిగినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Chisel is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Chisel now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Chisel. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Chisel is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Chisel, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149775
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113006
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101381
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95644
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55814
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51482
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40191
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39096

Please like, if you love this website
close