Telugu Meaning of Terminus

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Terminus is as below...

Terminus : (n), ( s), a halting place దిగే స్థలము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Absorb
(v), ( a), పీల్చుట, ఈడ్చుట, ఆకర్షించుట. the sand *ed the waterయిసుక నీళ్ళను యీడ్చుకొన్నది.
Temperate
(adj), not excessive; moderate మితమైన. sober తాగని. mildశాంతమైన. a * region or zone సమశీతోష్ణమైన భూమి, ప్రదేశము.
Pam
(n), ( s), కాకితాల ఆటలో వచ్చే వొక మాట.
Quoif
(n), ( s), See Coif.
Late
(adj), ఆలస్యమైన, తామసమైన, గతించిన, ఇటీవలి. this is a * crop వెనకుచిక్కి పండినపంట. a * dinner వేళతప్పిన భోజనము. he keeps * bours వాడు యే పనిన్ని పెందలకడచేసుకోడు, అనగా తెల్లవారి చేయవలసినది మధ్యాహ్నము,మధ్యాహ్నము చేయవలసినది సాయంకాలము, సాయంకాలము చేయవలసినది రాత్రి చేస్తాడని అర్థము. a * riser ప్రొద్దెక్కి లేచేవాడు. his * father అతని చనిపోయిన తండ్రి. this * magistrate లోగడి మేజస్త్రేటు. his * abode వాడు మునుపు వుండిన యిల్లు. the * governor పోయిన గౌనరు.
Longitudinal
(adj), నిడివైన. the field is divided into * sections ఆ పొలము నిడివి తుండ్లుగా చేయబడ్డది. the stone was broken into * portions ఆ రాయి నిడివి తుండ్లుగా పగలకొట్టబడ్డది.
Unartificial
(adj), అకృత్రిమమైన, మనుష్యులచే చేయబడని, కపటము లేని, మాయలులేని.
Smiling
(part), నవ్వే. a * countenance నవ్వు ముఖము. a * face చిరునవ్వుగల ముఖము. * seasons మంచికాలము. * scenery రమ్యమైనప్రదేశము. * prospects or good hopes మంచి ఆశ, సఫలము కాగల ఆశ. * fortune మంచి అదృష్టము. a * harvest కలకలమని వుండే పంట.a * city పాలు పొంగుతూ వుండే పట్టణము.
Te Deum
(n), ( s), జయించగానే దేవుణ్ని గురించి పాడే వొక మంగళ శ్లోకము. after thebattle the army sung * యుద్ధము కాగానే సైనికులు టీడియమనే మంగళ శ్లోకమునుచదివినారు.
Transfusion
(n), ( s), పాత్రాంతరము చేయడము, వొకట్లో నుంచి మరి వొకట్లో పోయడము.
Unbecomingly
(adv), అయోగ్యముగా, అమర్యాదగా. she was * dressed అదిబట్టలు కట్టుకొన్నది బాగుగా వుండలేదు.
Accomplisher
(n), ( s), నెరవేర్చేవాడు, నిర్వాహకి.
To Melt
(v), ( a), కరిగించుట. these words *ed his heart యీ మాటలు వాడి మనస్సును కరగచేసినవి.
To Recall
(v), ( a), మళ్ళించుట, తిప్పుట. he wished he could * his words ఆడినమాటలను తిప్పించేటందుకు లేకపోయినదే అని యేడ్చినాడు. the government *ed theorder అధికారులు ఆ వుత్తరవును కొట్టివేసినారు. I cannot * his name వాడి పేరు నాకుజ్ఞాపకము రాలేదు. to * to memory జ్ఙాపకము చేసుకొనుట. when I *ed this totheir memory వాండ్లకు దీన్ని జ్ఙాపకము చేసినప్పుడు. he *ed them to lifeచచ్చిన వాండ్లను బ్రతికించినాడు. when they *ed him from office వాణ్నివుద్యోగములో నుంచి తీశివేసినప్పుడు.
Dread
(n), ( s), బెదురు, భయము, భీతి, దిగులు.
To Thin
(v), ( a), వెలికిచేసుట, తగ్గించుట. he thinned the trees అక్కడక్కడా వొకచెట్టును కొట్టి వెలితి చేసినాడు. when age had thinned his locks వృద్ధాప్యము చేతబహుశా వెంట్రుకలు రాలిపోయినప్పుడు. this disease thinned the people యీరోగము వల్ల జనము తగ్గిపోయినది.
Tatler
(n), ( s), one who talks వదిరేవాడు, పేలేవాడు.
Divorcement
(n), ( s), పరిత్యాగము, త్యజించడము,వెళ్లకొట్టడము, విసర్జించి ఘట శ్రాద్ధముచేయడము. a bill of* త్యాగపత్రము. A +. పరిత్యాగపత్రము, ఆలుమగనికిసంబంధము లేకుండా తీర్చుకొని వ్రాసుకొన్న వొడంబడిక.
Unreclaimed
(adj), not cultivated పనుపరచబడని. this land is all * యీనేలంతా బీడుగా వున్నది. an * savage or heretic అతి మూర్ఖుడు.
Tidewaiter
(n), ( s), an officer who watches the landing of goods at thecustom house సరుకులు దిగుమతి అయ్యేటప్పుడు కావలి వుండే బంట్రోతు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Terminus is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Terminus now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Terminus. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Terminus is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Terminus, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83489
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79314
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63448
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57607
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38163
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28130

Please like, if you love this website
close