(n), ( s), గండి, సందు, కసమ, మొర్రి, పల్లము, లోపము, పాతము.a * toothed old woman తొర్రినోటిముసలిది. he stood in the * వాడుఅడ్డుపడ్డాడు, ఆదుకొన్నాడు. what is the good of merely stopping*s (Johnson) వూరికే పూసిపెట్టడములో యేమి ఫలము యీ దంధనములోయేమి ఫలము. here is a * in the story ఆ కథలో యిక్కడ పాతమువున్నది, యిక్కడ కొంచెము పోయి వున్నది. there is a * in the evidenceఆ సాక్షి వాజ్మూలములో వొకటి తూటుపోయినది.