Telugu Meaning of To Thin

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Thin is as below...

To Thin : (v), ( a), వెలికిచేసుట, తగ్గించుట. he thinned the trees అక్కడక్కడా వొకచెట్టును కొట్టి వెలితి చేసినాడు. when age had thinned his locks వృద్ధాప్యము చేతబహుశా వెంట్రుకలు రాలిపోయినప్పుడు. this disease thinned the people యీరోగము వల్ల జనము తగ్గిపోయినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Unwind
(v), ( a), to loose విచ్చుట. she unwound the thread off the ballనూలు చుట్ట విచ్చినది.
Tragically
(adv), sorrowfully, miserably దుఃఖముగా, దౌర్భాగ్యముగా.
Conciliating
(adj), సరసమైన, హితమైన, శాంతమైన.
Sentient
(adj), having the faculty ఓఙ్ perception జ్ఞానముగల, తెలివిగల,వివేకముగల. తోర్మ్స్ అరే ట్హే లోతేస్ట్ ఓఙ్ * చ్రేఅటురేస్ జ్ఞానముగల జంతువులలోపురుగులు నిండా అధమైనవి.
Arctic
(adj), ఉత్తర సంబంధమైన, ఉత్తరపు. the * pole ఉత్తరధ్రువము. the * circleఉత్తరధ్రువ ప్రాంత్యము.
Handy-dandy
(n), ( s), హుం, మాయక్కాళి మంత్రక్కాళి అని గారడి విద్యగాండ్లు చెప్పేమాట.
Acre
(n), ( s), నాలుగువేల యెనమన్నూట, నలభైగెజాల చదర భూమి, దీన్ని వొక ఏకరా, లేకవొక కాణి అంటారు.
To Describe
(v), ( a), వర్ణించుట, వివరించుట. to * circleకైవారము చేసుట, చక్రము వేసుట, వలయాకారముగా గీచుట.
Precaution
(n), ( s), ఎచ్చరిక, ముందు యెచ్చరిక, ముందు జాగ్రత్త.he took *s ముందు జాగ్రత పడ్డాడు.
Foul
(adj), మయిలైన, మలినమైన, మాసిన, మురికైన, రోతైన, అసహ్యమైన,చెడ్డ, క్రూరమైన. * water బురదనీళ్లు, మురికినీళ్లు. a * speakeror a * mouthed fellow బండబూతులు మాట్లాడేవాడు. the crow is a *feeder కాకికన్న కల్మషము తినేటిది. they tookaway the * plates ఆ యెంగిలి పింగాండ్లను యెత్తివేసినారు. a * thiefచెడ్డదొంగ. * play మోసము, తుంటపని, పాపము. * act పాపము,దుష్టపని. a * well కల్మషముగా వుండే బావి. a * road అడుసుబురదగా వుండేదారి, లత్తాడుగా వుండేబాట. he has a * stomach వాడికిఅజీర్ణముగా వున్నది, మందముగా వున్నది. a * wind యెదురుగాలి. a * copyచిత్తుగా వుండే నకలు. * language తిట్లు, బూతులు. * weatherమబ్బు, మందారము, గాలివానగా వుండే కాలము. by fair means or *నయానభయాన. he died by * means దుర్మరణముగా చచ్చినాడు, అనగాఖూని, శూన్యము, విషము,మొదలైన కృత్రిమము వల్లచచ్చినాడని భావము.If you brother hears of this he will fall *of you దీన్ని మీయన్నవింటే నీమీద మండిపడును. the boat fell * of the ship ఆ పడవవాడిమీద కొట్టుకొన్నది. my carriage fell or came * of his నా బండిఅతని బండిమీద కొట్టుకొన్నది. the rope is * or has got * ఆ దారముతగులు కొన్నది, చిక్కుకొన్నది. the * disease సుఖసంకటము.
Tax
(n), ( s), పన్ను. property * వాడివాడి ఆస్తికి తగినట్టుగా తీశేపన్ను. a certain *upon traders వీసబడి. this was a great * upon his time యిందువల్ల వాడికినిండా కాలము వృథాగా పోయినది. this was a great * upon his patienceయించువల్ల వాడి ప్రాణము విసికినది.
Toledo
(n), ( s), ఇది వొక వూరి పేరు, యీ వూళ్ళో చేసే ఖడ్గములు మహా శ్రేష్టమైనవిగనక. a * అనగా ఖడ్గము.
To Hit
(v), ( n), తగులుట, తాకుట. at last I * upon the thief తుదకు ఆ దొంగ నాకు తగిలినాడు. I * upon the word ఆ మాట చిక్కినది.
Opposed
(adj), యెదిరించిన, ప్రతిఘటించిన, విరుద్ధమైన, అడ్డమైన.
Mareschal
(n), ( s ?????????),
Commodity
(n), ( s), goods, wares, articles సరుకు, సొమ్ము.
Juno
(n), ( s), పార్వతివంటి వొక దేవత.
To Belie
(v), ( a), అబద్ధము చేసుట, అపదూరుపెట్టుట. he belied me నన్నుఅపదూరు పెట్టినాడు. this proof belied his story యీ దృష్టాంతముచేతవాడు చెప్పినది అబద్ధమైపోయినది. My tongue belied my thought నేను తలచినదిఒకటి నా నోట వచ్చినది ఒకటి.
Ingathering
(n), ( s), సవ్యసంగ్రహము, ఫలసంగ్రహము.
Icy
(adj), మంచుగల, అతిశీతలమైన, చల్లన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Thin is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Thin now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Thin. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Thin is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Thin, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close