Telugu Meaning of To Mourn

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Mourn is as below...

To Mourn : (v), ( a), and n. విచారపడుట, దుఃఖపడుట. you will * this యిందున గురించి వ్యాకులపడబోతావు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Oratorical
(adj), ప్రసంగరీతిగా వుండే, ప్రాసంగికమైన.
Concrete
(adj), సంయుక్తమైన, కలిసిన, మిశ్రితమైన. both in the simple and in the form * ఒంటిగా నున్ను సంయుక్తముగా నున్ను.
Pismire
(n), ( s), చీమ.
Narcotic
(adj), నిద్రనుకలగ చేసే. opium is a * నల్ల మందు నిద్రనుకలగచేస్తున్నది.
Paraphrase
(n), ( s), అభిప్రాయవివరణము, టీక. in logic టిప్పణి. in poetryభావప్రకాళిక, భావ వివరణము, తాత్పర్యదీపిక. this is a mere * యిది వూరికెభావమును పట్టి చేసినది, అనగా శబ్దతః కాదు. this is not a translation it is amere * యిది భాషాంతరము కాదు తాత్పర్యమునే పట్టి చేసిన వ్యాఖ్యానము.
Frequently
(adv), తరుచుగా, పదేపదే, మాటిమాటికి, అడుగడుక్కు.
A Whaler
(n), ( s), a ship which goes in search of Whales పెద్ధ చేపల వేటకు పొయ్యే వాడ.
Frail
(adj), కంచుపదునుగా వుండే, పెళుసైన, సున్నితమైన, దార్ఢ్యములేనినశ్వరమైన,త్వరగా నశించే, అస్థిరమైన, చంచలమైన, చపలమైన.Belmetal is * కంచుపెళుసు. his health is * వాడి వొళ్లు త్రాసుతూనికగావున్నది. the * fair జార స్త్రీలు. a * one వ్యభిచారిణి. he thoughther virtuous but she proved * దాన్ని పతివ్రత అనుకొన్నాడు అయితేఅది చపలచిత్తురాలైపోయినది.
Snare
(n), ( s), to catch an animal with వల పుచ్చు, బోను, ఉపాయము, యుక్తి, వాగురా, మృగబంధినీ. they set a * for the tiger పులిని పట్టడానికి ఒక బోను పెట్టినారు. youth is surrounded by *s యౌవనమునకు యెటు చూచినాగండముగా వున్నది, సంకటముగా వున్నది. they laid a * to ruin him వాణ్ని చెరపడానకువొక యుక్తి పన్నినారు. he fell into her *s దాన్ని మోసములో చిక్కుపడ్డాడు.
Quadrennial
(adj), నాలుగు పక్కలు గల.
Evanescence
(n), ( s), శూన్యము, ఆభావము, లేకపోవడము. after the *of the disease ఆ రోగములేకపోయిన తరువాత.
Fatherly
(adj), పితృభావముగల, తండ్రి భావముగల. * loveor * feelings తండ్రికి బిడ్డల యందు వుండే విశ్వాసము, పుత్రవాత్సల్యము.
Unshipped
(adj), removed from a ship or from its place దించబడ్డ,దిగుమతి చేయబడ్డ, వాడలో నుంచి వూడివచ్చిన. the mast was * వాడ స్తంభము వూడివచ్చినది.
Rooted
(adj), (add,) In terror she stood * to the spotభయముచేత మాన్పడ్డది, నిర్విణ్నయైనది, అక్కడనే మానువలెనిలిచిపోయినది.
Pix
(n), ( s), or circible మూస. or sacred box ప్రసాదము పెట్టే సంపుటము.
Phrensy
(n), ( s), పిచ్చి, వెర్రి, పైత్యము, చలచిత్తత.
Watchword
( n.), ( s.), a sentinel's nightword పారావాడికి చెప్పే సంకేత వాక్యము, తమ వాడనిన్ని పరాయివాడనిన్ని తెలియడమునకై చెప్పిపెట్టే సంకేతవాక్యము, ముఖ్యమైనమాట, a cant word పరిభాష. among theHindus caste is their * హిందువులకు కులమే ముఖ్యము, ప్రధానము. the word Tiru is used as a * among the Vishnavas తిరు అనేది వైష్ణవులుచెప్పే పరిభాష.
Comparative
(adj), తారతమ్యము చొప్పున మేలైన, కంటే మేలైన, కంటేమించిన.తరమైన. the *; or the * degree తరప్రత్యయము. according to their * ages వారి వారి వయస్సు తారతమ్య ప్రకారము. by its * excellence కడమవాటికంటే యోగ్యమైనందున. during a period of * good health కాస్త వాసిగా వున్నప్పుడు. from its * difficulty కడమ వాటికంటే కష్టమైనందున. from its * goodness వున్నంతలో మేలైనందున. from its * height this is called the king of hills అత్యౌన్నత్యమువల్ల యిది అచలేంద్ర మనబడుతున్నది.he was a * stranger కడమవాండ్లకంటే వీడు కొత్త.
Hoard
(n), ( s), సంచితము, నిక్షేపము, దాచిన ధనము. a * or corn ధాన్యపు పాతర.
Crutch
(n), ( s), కుంటివాడు నడిచేటందుకు చంక కింద పెట్టుకొనే కర్ర, చంకకర్ర.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Mourn is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Mourn now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Mourn. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Mourn is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Mourn, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close