Telugu Meaning of Scandal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scandal is as below...

Scandal : (n), ( s), అపవాదము, దూరు, దూషణ, అపనింద, దోషము, కళంకము.he did not fear the sin but he feared the * వాడు పాపమునకుభయపడలేదు గాని అపవాదమునకు భయపడ్డాడు. those women delight in * ఆ యాడవాండ్లకు పరులను దూషించడమే ఒక ఆనందము, వాండ్లిట్లా వీండ్లిట్లా అని ఆడిపోసుకోవడమే ఒక ఉల్లాసము. you should not listen to * దూషణను నీవు చెవినిబెట్టక. they consider it no * if a man isdrunk ఒకడు తాగుబోతుగా వుండడము వాండ్లలో దోషముగా కాదు. illegality నిషిద్ధము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disallowed
(adj), వొప్పుకొని, నిషేధించబడ్డ, కొట్టివేయబడ్డ, రద్దుచేయబడ్డ.
Creyat Root
(n), ( s), a certain drug (Justicia Panniculata)నేలవేము.
Red
(adj), ఎర్రని, కావి కెంపు. the ruby is * కెంపు, యెర్రనిది. she wears a markon her forehead అది నొసట కుంకుమ పెట్టుకొంటున్నది. the pomegranateflower is * and the seeds in the fruit are also * దాడిమ పువ్వును యెర్రనిదిదాని పండులో వుండే విత్తులున్ను యెర్రనివి. bright * జపాపుష్పపు యెరుపైనదాసానిపువ్వు యెరుపైన. light * నీరు కావియైన. pale * పాటలమైన. * sandy soilగరపనేల. * pepper మిరపకాయల పొడి. * lead సిందూరము. a * cow లక్క వన్నెఆవు. * hair లోహిత కేశము, పల్ల వెంట్రుకలు. a * heat కాపు, అనగా యినుము పండకాగిన కాపు మడ్డు. a * hot iron పండ కాగిన యినుము, యెర్రగా కాగిన యినుము. *thread .తొగరు. * wine యెర్రని వైను సారాయి. the * lotus కెందామర, చెంగల్వ. a *eyed giant తామ్రాక్షుడు. * wood చేవమాను. * wood used in dying మద్దిచెక్క. toturn * ఎర్రబడుట. * letter days పంచాంగములో యెర్రగురుతు పెట్టిన దినములు,అనగా పండుగలు. * sea ఇది వొక సముద్రము యొక్క పేరు. Yates in Psalm .C VI .8.uses the Hebrew word సూఫ్ సాగరము. Red hills ( a village near Madras) is called Pozhil near మాధవరం.
Cooling
(adj), చల్లదైన, మేహశాంతియైన. * diet ఊష్ణోపశాంతియైన ఆహారము. *medicine చలవ మందు.
To Harden
(v), ( a), గట్టిపరచుట, దృఢపరచుట, మొండిపారేటట్టు చేసుట.
Thermometer
(n), ( s), an instrument to measure heat గ్రీష్మా గ్రీష్మ పరిమాపకయమత్ర విశేషము, గ్రీర్ష్మము యొక్క హెచ్చుతగ్గులను తెలియచేసే యంత్రము. the press, that * of liberty, has proved this స్వతంత్రమునకు పరిమాపకమైనప్రసిద్ధి పత్రిక వల్ల యిది నిరూపించ బడ్డది.
Ireful
(adj), కోపముగల, ఉగ్రమైన, యిది కావ్యశబ్ధము.
Intrude
(v), ( a), చొరబెట్టుట, ప్రవేశ పెట్టుట. he *d several remarks వాడు కొన్ని మాటలను అధిక ప్రసంగముగా చెప్పినాడు. he * himself into thebusiness ఆ పనికి వాడు అధికప్రసంగముగా పోయినాడు. I did not wish to * my brother upon you మా అన్నను కూడా పిలుచుక వచ్చి మిమ్ములనుతొందర పెట్టడము నాకు యిష్టములేదు. I did not wish to * my childrenupon him నా పిల్ల కాయలను వాడి యింట్లో విడిచి వాడిని శ్రమపెట్టడమునాకు యిష్టము లేదు. I did not wish to * myself upon him నేను వృధాగా పోయి అతడిని తొందర పెట్టడము నాకు యిష్టము లేదు.
Advantage-ground
(n), ( s), వైపుగావుండే స్థలము.
Consultation
(n), ( s), ఆలోచన.
Adopted
(adj), దత్తుచేసుకోబడ్డ, అవలంబించిన. an * son దత్త పుత్రుడు. the method* by these వాండ్లు అవలంబించిన మార్గము.
Shuffle
(n), ( s), the act of disordering things గందరగోళముచేయడము. a trick, an artifice మోసము, వంచన.
Strongly
(adv), బలముగా, గట్టిగా, నిండా. I am * inclined to go there అక్కడికి పోవలెనని నాకు నిండా యిష్టముగా వున్నది.
Banner
(n), ( s), ధ్వజము, కొడి, టెక్కెము, పతాకము. after the * hoisted upకొడియెక్కించిన తరువాత. a silken * పట్టుకొడి.
Bestowal
(n), ( s), యివ్వడము, ఈవి.
Unwarrantable
(adj), not just అన్యాయమైన, అక్రమమైన.
Oblong
(adj), నిడుపు వాటుగా వుండే, వెడల్పు కంటే నిండా నిడివిగ వుండే. a plantain is of an * shape అరిటి పండ్లు నిడివిగా వుంటవి. an * quadrangle (the shape of this volume) యీ పుస్తకము నాలుగు మూలలు గలిగి నిడివి వాటు ఆకారము గలదిగా వున్నది.
Delighted
(adj), సంతోషపడ్డ, ఆహ్లాదపడ్డ, ఆనందించిన. I was *సంతోషించినాను . to be * ఆహ్లాదపడుట, ఆనందపడుట.
Knightly
(adj), శూరకులీనత్వ సంబంధమైన. the * rank నైట్ అనే పట్టము.
Dropsy
(n), ( s), మహోదరము, పాండు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scandal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scandal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scandal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scandal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scandal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close