Telugu Meaning of Creyat Root

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Creyat Root is as below...

Creyat Root : (n), ( s), a certain drug (Justicia Panniculata)నేలవేము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hothouse
(n), ( s), ఉష్ణగృహము, అనగా సీమలో వుష్ణదేశపు చెట్లు పయిరు కావడానకైఅద్దాలతో కట్టి అడుగున నిప్పులు వేసి వుండే యిల్లు.
Hydrocele
(n), ( s), వరిబీజము, బుడ్డ.
Thou
((pronoun)), నీవు, who art * ? నీవెవరు.
Femoral
(adj), తొడలో వుండే. the * artery తొడలో వుండే నరము.
Gobetween
(n), ( s), కుంటెనగాడు, కులటైనకత్తె, బడవా, యిద్దరినడుమతిరిగేవాడు. he was the * in this bribe యీ లంచానికిమధ్యస్థము చేసినవాడు వీడు.
Meddlesome
(adj), తొందర పెట్టే, అధిక ప్రసంగముచేసే. Meddling, n. s. తొందర. See Interference ఇబ్బంది, అధిక ప్రసంగము.
Goggles
(n), ( s), పచ్చ అద్దాలువేసిన సులోచనము.
Myself
(pron), నేనే. I * went there నేనే పోయినాను. I saw * in the glass అద్దములో నేనే చూచుకొంటిని. I defended * నామట్టుకు నేనుకాపాడుకొంటిని. I worte it for * నా సొంతానికి వ్రాసుకొంటిని. Mysore, n. s. మైసూరనే పట్టణము. Mysterious, adj. గూఢమైన, అగోచరమైన, దురవగాహమైన, భావగర్భితమైన,మర్మమైన. his conduct is very * వాడు చేసేది బహుమర్మముగా వున్నది.
Suspension
(n), ( s), the act of hanging up వేలాడవేయడము, వేలాడకట్టడము. a * bridge గొలుసువంతెన, అనగా యినుప గొలుసులను ఆ ధారముచేసికట్టి వుండే వారధి. cessation for a time నిలిపి పెట్టడము,ఆటంకపరచడము. during the * of hostilities యుద్ధము నిలిచివుండేటప్పుడు.
Fetus
(n), ( s), పిల్ల అనగా కడుపులో వుండే పిండము, భ్రూణము.
Unheedful
(adj), careless అలక్ష్యమైన, నిర్లక్ష్యమైన. he is * of theconsequences యెటైనా కానిమ్మని అలక్ష్యముగా వుండినాడు.
To Twine
(v), ( n), పెనవేసుకొనుట, మెలిబడుట.
To Gall
(v), ( a), to rub రాపిడిచేత గాయముచేసుట.the string *ed the paper దారము వొరుసుకున్నందుచేత ఆ కాగితముదోగిపోయినది . a *ed skin దోగిపోయినతోలు. to tease to vexఉపద్రవముచేసుట, యిబ్బంది చేసుట, చీదరపెట్టుట.a *ed sore కొట్టుకొనిపోయిన గాయము, వొరుసుకొనిపోయిన గాయము.he was much *ed at these expressions యీ మాటలు విని వాడుమహా సంకటపడ్డాడు, యిబ్బంది పడ్డాడు.
Knee
(n), ( s), మోకాలు. he wrote this paper resting it on his * ఆ కాగిదాన్ని తొడమీద పెట్టుకొని వ్రాసినాడు. he had the child on his * బిడ్డను తొడమీడ పెట్టుకొని వుండినాడు, ఒడిలో పెట్టుకొని వుండినాడు. Sit on my * నా తొడమీద కూర్చో. he had her sitting on his * దాన్ని తొడమీద గూర్చుండ పెట్టుకొని వుండినాడు. on my bended *s I implore you మోకారించి వేడు కొంటున్నాను, అనగా సాష్టాంగ దండము బెట్టి వేడుకొంటున్నానని భావము. a * of timber మూల కట్టువలే వంకరగా వుండేమాను. knock-kneed ముట్టికాళ్ళుగల, వంకరకాళ్ళుగల.
Capsular
(adj), కోశవత్తు, పట్టెవంటిది.
Vail
(n), ( s), See Veil.
Scapular
(adj), belonging to the shoulder భుజసంబంధమైన.
Margravine
(n), ( s), దొరసాని. Margrave అనే జమీందారుడి యొక్క భార్య.
Glastonbury-thorn
(n), ( s), వొక విధపండ్ల చెట్టు, దీనికి ముండ్లుకద్దు.
Article
(n), ( s), ( a thing ) పదాథ ్ము, ద్రవ్యము, వస్తువు, సొమ్ము, సరుకు. a part ofspeech ఉపపదము. A, an, the అనే వుపపదములు. an * of food భోజనద్రవ్యము.a condition of a Convenant నియమము, నిబంధన, వొడంబడిక. a clause ofan account పద్దు, సంగతి. there is an * regarding the war in today'snewspaper నేటి ప్రసిద్ధ పత్రికలో యుద్ధమును గురించి ఒక ప్రకరణము వున్న ఒక పద్దువున్నది. the articles of religion మతము యొక్క నిబంధనము; an * of faithసిద్ధాంతము. this is an * of faith with them యిది వారి సిద్ధాంతము. articlesof peace సమాధాన వొడంబడిక. he was under articles to me నాకు వొడంబడికవ్రాసి యిచ్చి నా చేతి కింద వుండినాడు. articles used in cookery వంటసామగ్రీ. * offood భోజన సామగ్రీ. articles of earthen ware కుండచట్లు, పింగాండ్లు. In the *of death మరణావస్థ యందు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Creyat Root is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Creyat Root now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Creyat Root. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Creyat Root is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Creyat Root, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83006
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79104
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63260
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57433
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37928
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28426
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27843

Please like, if you love this website
close