Telugu Meaning of To Taint

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Taint is as below...

To Taint : (v), ( a), to poison, to stain, to sully, to corrupt కళంకపరచుట,కళంకయుక్తముగా చేసుట, చెరుపుట, మైలచేసుట. putrid things * the air మురిగినవస్తువులవల్ల కంపు కలుగుతున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Age
(n), ( s), వయస్సు, ప్రాయము, యీడు, ఆయుస్సు, యుగము. at an early *బాల్యమందు. he was cut off in the flower of his * మంచి వయస్సులో వాణ్నితుంచుకొని పోయినది. as you advance in * నీకు వయస్సు రాగారాగా. he is faradvanced in * వాడికి నిండా యేండ్లు చెల్లింది. In the present * యీ కాలములో. Inthe former * పూర్వకాలములో. old * వృద్దాప్యము. he is under * వాడికి వయస్సురాలేదు, వ్యవహార యోగ్యమైన కాలము రాలేదు. he is of * వాడికి వయస్సు వచ్చింది,వ్యవహారదశ వచ్చింది. It is an * since I saw you నిన్ను చూచి బహు దినాలుఅయినది. I consider a day as an * during your absence నాకు నీవు లేనిదినముఒక యుగముగా వున్నది. I have been waiting here this age బహు సేపటినుంచికాచుకొని వున్నాను or బహుదినములుగా కాచుకొని వున్నాను. they held that landfrom * to * వాండ్లు ఆ నేలను తరతరాలుగా అనుభవించిరి. the golden *కృతయుగము. the silver * త్రేతాయుగము. the brazen * ద్వాపరయుగము.the iron * కలియుగము.
Forcible
(adj), బలమైన, ధృడమైన. this is a * argument యిదిప్రబలమైన హేతువు.
Hieroglyphicks
(n), ( s), గూఢలిపి, సాంకేతికలిపి, ఆకృతి లిపి, అనగా యేనుగ అని వ్రాయవలిస్తర యేనుగతలను వ్రాస్తారు. his letter was merely * వాని జాబువంటి బ్రహ్మలిపిగా వుండినది.
Partiality
(n), ( s), పక్షపాతము. or favour దయ, కటాక్షము.
Mispronunciation
(n), ( s), తప్పు వుచ్చారణ, అపస్వరము.
Pulpy
(adj), మెత్తని, మృదువైన.
Uneaten
(adj), not devoured తినని.
Poem
(n), ( s), కవిత్వము, కావ్యము.
Casemate
(n), ( s), కోటగోడలో వుండే గది, దీన్ని బొంబురూ అంటారు.
Sawfish
(n), ( s), ఏలాంచేప.
Heraldic
(adj), వంశావళి సంబంధమైన. * device వంశము యొక్క ముద్ర, వంశ చిహ్నము.
Unsquared
(adj), not prepared, not settled చెక్కి చెదరము చేయబడని,పరిష్కరించబడని. * timber చెక్కి చెదరము చేయబడని మానులు. the accounts are* లెక్కలు యింకా పరిష్కారము కాలేదు. * stones గుండురాళ్లు, మలిచిచక్కచేయబడనిరాళ్లు.
Totally
(adv), శుద్ధముగా, బొత్తిగా, వడసారముగా, వడారముగా, నెరియా. this is *wrong యిది అంతా తప్పు. these are * different బొత్తిగా యిది వేరు అది వేరు. itis * insufficient యిది యెంత మాత్రము చాలదు.
Unlike
(adj), dissimilar; having no resemblance అసదృశ్యమైన, సరిగ్గా వుండనీ.this picture is * him వాడు అట్లా చేశివుండడు. these two houses are * యీరెండిండ్లకు భేదము వున్నది ఆ యిల్లు వొక విధముగా వున్నది, యీ యిల్లు వొక విధముగావున్నది. the English, * the Musulmans, encourage braminical learningతరుకలవలె కాకుండా ఇంగ్లిషువారు బ్రాహ్మణ విద్యకు ప్రోత్సాహము చేస్తున్నారు అనగాతురకలవలె బ్రాహ్మణ విద్యకు చెరుపుచేయరు.
To Recall
(v), ( a), మళ్ళించుట, తిప్పుట. he wished he could * his words ఆడినమాటలను తిప్పించేటందుకు లేకపోయినదే అని యేడ్చినాడు. the government *ed theorder అధికారులు ఆ వుత్తరవును కొట్టివేసినారు. I cannot * his name వాడి పేరు నాకుజ్ఞాపకము రాలేదు. to * to memory జ్ఙాపకము చేసుకొనుట. when I *ed this totheir memory వాండ్లకు దీన్ని జ్ఙాపకము చేసినప్పుడు. he *ed them to lifeచచ్చిన వాండ్లను బ్రతికించినాడు. when they *ed him from office వాణ్నివుద్యోగములో నుంచి తీశివేసినప్పుడు.
To Mismanage
(v), ( a), తప్పుగా యేలుట, తప్పుగా నిర్వహించుట. you *d the business పనిని చెరిపినావు.
Colures
(n), ( s), జ్యోతిషమందు వేసే చక్రములు.
To Defecte
(v), ( a), నిర్మలము చేసుట, శుద్ధిచేసుట, వడియకట్టుట,తేరబెట్టుట.
Beck
(n), ( s), శిరఃకంపము, చెయిసౌజ్ఙ. they are wholly at his * వాండ్లంతా అతనిస్వాధీనములో వున్నారు, వాడు యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నారు.
Levitical
(adj), యాదియా వాండ్లల్లో లేవీ కులస్థుల సంబంధమైన. the * law ఆచారకాండ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Taint is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Taint now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Taint. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Taint is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Taint, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83625
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79463
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63506
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57668
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39149
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38211
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28171

Please like, if you love this website
close