Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fervid
(adj), పరితాపమైన, ఉద్రేకమైన, వేండ్రమైన, వేడిగా వుండే, అత్యాధరమై,ఉత్సుకమైన, వేడిగా వుండే, అత్యాదరమైన, ఉత్సుకమైన. * language అత్యాదరోక్తి.
Crease
(n), ( s), ముడత, మడత, ఖంగు, అనగా కాకితము మొదలైన వాటిని మడిస్తే,యేర్పడే మడత గురుతు. at cricket అడ్డగీకి.
Pallmall
(n), ( s), లండన్ పట్టణములో వొక వీధి.
A Pedal
(n), (s.), (in a piano) , Piano అనే యింగ్లిషు వీణె యొక్క కాలు, దీన్ని తొక్కితె తంబురయొక్క బిరడాను బిగించినట్లు సర్వభేదము కలుగుతున్నది.
To Inflate
(v), ( a), గాలితోనింపుట, ఉబ్బించుట. he inflated the balloonగుమ్మటము గాలితోనించినాడు. these words *d him with prideఈ మాటల చేత గర్వించినాడు.
Produce
(n), ( s), ఫలము. the * of the land ఉత్పత్తి, పంట. of a tree కాపు. hekept fowls and solf the * కోళ్లను పెట్టుకొని పిల్లలను అమ్మినాడు.
Quenchable
(adj), ఆర్చతగ్గ, అణచతగ్గ.
Appropriately
(adv), తగినట్టుగా, న్యాయముగా.
Impenetrably
(adv), అసాధ్యముగా, అభేధ్యముగా, చొరరాక, దురవగాహముగా.this is * hidden ఇది యెంతమాత్రము బయటపడేదికాదు.
Dome
(n), ( s), గుమ్మటము, కలశము. the royal * రాజగృహము.
Rounded
(adj), గుండ్రని, బటువైన.
Longcloth
(n), ( s), మూరకోక, బారచాపు.
Paradox
(n), ( s), విరుద్ధము, అసంభవము, శాస్త్రవిరుద్ధము, అసంబంధము, విపరీతము.James Mill first started the * that the language and history of acountry are best studied without visiting the country వొక దేశ భాషనున్నుచరిత్రనున్ను ఆ దేశానికి పోకుండా పరదేశమందు వుండే చదవడము వుత్తమమనేవిపరీతమును మిల్లు అనేవాడు మొట్టమొదట కల్పించినాడు. it is a complete * to saythat you have learnt the language thoroughly without reading the book గ్రంథములు లేకనే నీవు ఆ భాషను సంపూర్ణముగా నేర్చుకొన్నా ననడము అత్యంతవిరుద్ధము. it is a perfect * to assert that bathing will cure a feverస్నానము చేత జ్వరము పోనననేది అత్యంత విరుద్ధము.
Discouraged
(adj), అధైర్యపడ్డ, భయపడ్డ. I felt quite * నేను మిక్కిలి అధైర్యపడ్డాను, భయపడ్డాను . he was * at this యిందుచేత వాడు సందేహించినాడు, వెనకతీసినాడు. do not be* భయపడవద్దు.
To Pain
(v), ( a), నొప్పించుట, వేధించుట, బాధించుట, పీడించుట, ఆయాసపెట్టుట.the wound * s me ఆ పుండు నొత్తున్నది it * ed me to see this దీన్నిచూడడానికి నాకు వ్యాకులమైనది his language *ed them వాడు చెప్పినదానికివ్యసనపడ్తారు.
Concatenated
(adj), పరంపరగా వుండే, అనుక్రమణికగా వుండే, మాలికగా జోడించిన, గొలుసుగా కూర్చిన, ఒకటి వెంబడి ఒకటి తగిలించిన, యిది లెక్క, వర్ణన, ఉదాహరణ, వీట్లను గురించిన మాట. a * description అనుక్రమణికగా చేసిన వర్ణనము.
Chance
(n), ( s), అదృష్టము, ప్రాప్తి, భాగ్యము యోగము, గతి, దైవఘటన. says D+ in 1 Sam. 6.9. and Eccl. 9. 11.) by * అకస్మాత్ A+. హఠాత్తుగా, అవశాత్తుగా. Z. అదాట్టుగా, అకస్మాత్తుగా, తనంతటనే, దైవాధీనముగా. there is every * of his coming వాడు బహుశా వచ్చును.I will take my * నా అదృష్టము చూతాము. only give me a * నాకు రవంత అవకాశము మాత్రము యియ్యి. If by any * he should come here వాడు వొక వేళ యిక్కడికి వస్తే. in the * of his not coming వాడు రాని పక్షమందు, వాడు రాని యెడల. there is no * of his giving .it .వాడు .యిచ్చేగతిగా వుండలేదు, వాడు యిచ్చే మాట కానము. you give me no * నీవు అవకాశమివ్వడము లేదు. you have no * with him వాడు యెక్కడ నీవు యెక్కడ. a child has no * with a man బిడ్డ యెక్కడ పెద్దవాడు యెక్కడ. అనగా బిడ్డ పెద్దవాడికి యెదురుకాదు, పెద్దవాడితో పోరాడ నేరదు. have you calculated the chances of his being deador absent వాడు చచ్చినమాటైనా లేక, వెళ్లిపోయిన మాటైనా ఆలోచించుకొన్నావా a *crop పడు మొదలు పడువరి. chance-medley ఆ బుద్ధి పూర్వకముగా చేసిన నేరము,తన్ను యెరుగక వచ్చిన తప్పు. a guest అతిధి, అభ్యాగతుడు. All nature is but art unknown to thee? All chance direction which thou can not see. (Pope, in Johnson's Dicty). ఆకస్మిక మనేది నీకగుపడని దైవసంకల్పమేను అనగా ఆకస్మిక మనేదెక్కడిది అంతా దైవ సంకల్పమే అయితే అది మనకు కుదరదు.
Retributive
(adj), శిక్షగా వుండే.
Thorough
(adj), గట్టి, పూర్ణమైన, శుద్ధ. he is a * scholar వాడు పూర్ణపండితుడు.he is a * rogue వాడు శుద్ధదొంగ. this made a * change ఇందుచేత నిండావ్యత్యాసము వచ్చినది.
Dangler
(n), ( s), ముడ్డిచుట్టు తిరుగుతూ వుండేవాడు. a * aboutwomen ఆడవాండ్ల ముడ్డిచుట్టుకుని తిరిగేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close