Telugu Meaning of Crease

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Crease is as below...

Crease : (n), ( s), ముడత, మడత, ఖంగు, అనగా కాకితము మొదలైన వాటిని మడిస్తే,యేర్పడే మడత గురుతు. at cricket అడ్డగీకి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Veracious
(adj), true యథార్థమైన, ప్రామాణికమైన. a * man నిజస్థుడు, సత్యవాది.
Constrictor, Or BoaConstrictor
(n), (s.), కొండ శిల అనే పెద్ద పాము, అజగరము,కొండచిలువ, రక్త పింజరపాము.
Laic, Laical
(adj), లౌకీక. a * bramin లౌకీకుడుగా వుండే బ్రాహ్మణుడు, నియోగి.
Horrid
(adj), ఘోరమైన, భయంకరమైన, చీదరైన, రోతైన, పాపిష్ఠి. a * wretch పాడు గొడ్డు. a * whore పాడులంజ.
To Stride
(v), ( n), అంగవేయుట.
Frigid
(adj), శీతలమైన, స్థబ్దమైన. the * zone అతిశీతలమైన.ప్రదేశము. he used * expressions నిశ్చితంగా మాట్లాడినాడు.
To Disperse
(v), ( a), చెదరగొట్టుట, యదాయదలుచేసుట, వెదచల్లుట.he *d the enemy శత్రువులను పటాపంచలై పొయ్యేటట్టు చేసినాడు.the wind *s the clouds గాలి మేఘములను చెదరకొట్టుతున్నది.newspapers * intelligence throughtout the country సమాచారపత్రికలుసమాచారమును దేశమంతా ప్రకటింపచేస్తుంది. he *d his goods to thepoor తన సొత్తులను పేదలకు వెదచల్లినాడు.
Paraphernalia
(n), ( s), స్త్రీ ధనము. సారె. or baggage సామాను, పిచ్చిఅలంకారములు, డంబముగా వుండే వేషము.
Whited
(adj), సున్నముకొట్టబడ్డ. a * sepulchre సున్నము కొట్టినగోరి, అనగా పైకి జంభముగావుండేటిది. a * wall (fair without and foul within) సున్నముకొట్టినగోడ, అనగా పైన బటారములోన లొటారముగా వుండేటిది.
Discutient
(n), ( s), విషనీరును పీల్చేముందు.
Dissatisfaction
(n), ( s), అతృప్తి, అసమాధానము, అసంతుష్టి , కొదవ.he shewed his * తన అసమాధానమును అగుపరచినాడు. అపహించినాడు . he shewed no * వొప్పుకున్నాడు, అంగీకరించినాడు.
Analogically
(adj), సంబంధమైన, సమానముగా, తుల్యముగా.
Incommensurable, Incommensurate
(adj), అసమపరిమేయమైన, తారతమ్యముతెలియబడని. a squqre and a circle appear * although they may contain the same quantity వొకచవుకము, వొకచక్రము యివి సరిగ్గాపట్టినప్పటికిన్ని వాటి ప్రమాణ తారతమ్యము తెలుసుకొగూడనిదిగా యున్నది.
Bashaw
(n), ( s), పాదుషా, పాచ్ఛా. a pround man గర్విష్టుడు.
Decree
(n), ( s), (add,) శాసనము, చట్టము, నిబందన. Acts XVI. 4. వ్యవస్థాపత్రం. A+. for gaith, read fate.
Colts Tooth
(n), ( s), గుర్రపు పిల్ల యొక్క పల్లు. he has not yet shed his * వాడికి యిన్నేండ్లు వచ్చిన్నీ పిల్ల చేష్టలు మానలేదు.
To Cure
(v), ( a), స్వస్థము చేసుట, వాసి చేసుట గుణపరచుట, కుదిరించుట. this will *him of making such complaints యిటువంటి ఫిర్యాదులు చేయకుండా దీనిచేత వాడికిబుద్ధివచ్చును. to * a disease స్వస్థము చేసుట, మాన్పుట. he cured the wound ఆపుంటిని మాన్పినాడు. to * with salt వూరపేసుట, వూరబెట్టుట. or to * flesh orfish వుప్పువేసి అయినా పొగలో కట్టి అయినా మాంసము చేపలను బాగుచేసి వుంచుట. orto prepare tobacco or a hide పదును చేసుట.
To Shed
(v), ( a), కార్చుట, రాల్చుట. the clouds * rain మేఘము వర్షిస్తున్నది.they * his blood వాన్ని చంపినారు. she * tears కన్నీళ్లు విడిచినది,కన్నీళ్లు కార్చుకొన్నది. the horse * his teeth ఆ గుర్రానికి పండ్లుపడిమొలుస్తున్నవి. after the child * his teeth ఆ బిడ్డకు పండ్లు పడ్డ తర్వాత.the antelope *s it's horns every year దుప్పులకు ప్రతి సంవత్సరము కొమ్ములు రాలుతవి. the bird * it 's feathers ఆ పక్షికి రెక్కలు రాలినవి.the shedde of blood ఘాతకుడు, బ్రహ్మహత్యగాడు.
Threw
(past tense of To throw),
Insinuating
(adj), ఉపసర్పించే, బుజ్జగించే, లాలించే, రంజకమైన,సరసమైన. * words ఉపసర్పణము, లాలనగా వుండేమాటలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Crease is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Crease now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Crease. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Crease is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Crease, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close