Telugu Meaning of Insinuating

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Insinuating is as below...

Insinuating : (adj), ఉపసర్పించే, బుజ్జగించే, లాలించే, రంజకమైన,సరసమైన. * words ఉపసర్పణము, లాలనగా వుండేమాటలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unless
(conj), except తప్ప, వినహాగా, గాని, గాక. * you go there నీవు అక్కడికిపోతేనే గాని. * you see him నీవు అతణ్ని చూస్తేనే తప్ప. * I see it నేను దాన్నిచూస్తేనేగాని.
Coup-de-grace
(n), ( s), చచ్చే దెబ్బ, చావుపోటు.
Unfortunate
(adj), not prosperous not luckly దురదృష్టమైన, దౌర్బాగ్యమైన.these * people యీ దౌర్భాగ్యులు, యీ దిక్కుమాలిన వాండ్లు.
To Coo
(v), ( n), కూసుట, యిది పావురాయిని గురించినమాట. at cooing soundకపోతహూంకృతి, పావురాయిస్వనము.
Drilled
(adj), కవాయితుచేసి తీరివుండే, సాధకపడ్డ, మెదిగిన.he has been well * in grammer వాడు వ్యాకరణమందు సుశిక్షుతుడై వున్నాడు.
Duskily
(adv), చీజీకటిగా, చాయగా, జాడగా, లీలగా.
Hater
(n), ( s), అసహ్యపడేవాడు, గిట్టనివాడు, విరోధి. a woman * ఆడదంటే గిట్టనివాడు.
To Haw
(v), ( n), ఆ, ఊ, అని సందేహముగా మాట్లాడుట. what is he humming and *ing about అతడు ఆ, ఊ అని యేల సందేహిస్తాడు.
To Keep
(v), ( a), ఉంచుకొనుట, పేట్టుకొకుట, కాపాడుట, పోషించుట, సంరక్షించుట, కావలివుండుట. he *s his money in the treasury వాడి రూకలను రాజ భండారములో పేట్టివున్నాడు, భద్రము చేసినాడు. he kept ten servants పదిమంది పనివాండ్లను పేట్టుకొని వుండినాడు. she *s her parents అది తలిదండ్రులను పోషిస్తున్నది, కాపాడుతున్నది, రక్షిస్తున్నది. he *s this gardenఈ తోటకు కావలి వున్నాడు, తోటపనివాడుగా వున్నాడు. I have taken this house but I do not * the garden ఇంటిని తీసుకొన్నాను గాని ఆ తోట నేను పెట్టుకోలేదు. illness *s me here రోగము చేత యిక్కడ వున్నాను. he kept the anniversary of the father's death వాడు అబ్బకు తద్దినము పెట్టుతూ వచ్చినాడు. he kept them at arms length వాడు వాండ్లను దగ్గెర చేరనియ్యలేదు. I kept my bed yesterday నిన్నంతా పండుకొని వుంటిని. * your chair కురిచి విడిచి లేవవద్దు. they kept God's commandments దేవుని ఆజ్ఞ ప్రకారము నడుచుకొన్నారు. they kept him company వాణ్ని వేంబడించిరి, వాణ్ని అనుసరించి పోయినారు. they remained there to * him, in countenance వాడు దిగులుపడకుండా వుండడానకై తాము అక్కడ వుండినారు. the ship kept her course without alteration ఏమి వ్యత్యాసము లేకుండా ఆ వాడ వూరికే పోయినది. * your distance దూరముగా వుండు, తొలగివుండు, అధిక ప్రసంగానికిపోక. you must * kept the fasts ఉపవాస వ్రతములను ఆచరించినారు. they * feasts పండుగలు చేస్తారు.they had arrived but were unable to * the field వాండ్లు చేరినారు గాని నిలిచివుండడానకు శక్తి లేకపోయినది. they kept their hands clean వాండ్లు చేతులకు మురికి తగలకుండా పెట్టుకొని వుండినారు. he *s his health well ఆరోగ్యముగా వున్నాడు. he *s early hours వాడు యేపనిన్ని పేందలకడ చేసుకొంటాడు. he *s late hours వాడు యేపనిన్ని కాలములో చేసుకోడు. he kept house with his brother అన్నాతాను యేక సంసారముగా వుండినారు. they kept me in ignorance of it దాన్ని నాకు తేలియకుండా పేట్టుకొని వుండిరి. he kept the law శాస్త్ర ప్రకారము ఆచారము ఆచరించినాడు. I shall * in mind నేను దాన్ని జ్ఞాపకము పేట్టుకొంటాను. she *s herchildren in order అది బిడ్డలను క్రమముగా పెట్టుకొంటున్నది. this regiment kept the town in order ఈ దండు వుండడమువల్ల పట్టణములో అల్లరిలేక వున్నది. * them in order వాటిని క్రమముగా పెట్టు he was bound over to * the peace towards me నా జోలికి వాడు రాకుండా వుండేటట్టు జామీను యిచ్చి వున్నాడు. he kept his promise or his word వాడు ఆడిన మాట తప్పలేదు. you must* the road నీవు దారి తప్పరాదు, దారిని విడువరాదు. she kepta room for two days అది రెండు దినములు ఆ యింట్లో నుంచి కదలలేదు. he kept it secret దాన్ని రహస్యముగా పెట్టినాడు.he kept a shop అంగడి పెట్టుకొని వుండినాడు. * silence సద్దు.he kept silence వాడు నోరు తెరవ లేదు. he kept his temper ఆగ్రహమును అణిచినాడు. you must * this in view దీనిమీద దృష్టి వుంచు. he kept watch over them వాండ్ల మీద కావలి వుండినాడు. he *s a woman ఒక తేను పెట్టుకొనివున్నాడు. he kept himself quiet; or he kept himself to himself వాడు వూరికే వుండినాడు, ఒక జోలికిన్ని పోలేదు. he kept me waiting నన్ను కాచుకో పేట్టినాడు. they kept me from coming నన్ను రానియ్యక నిలిపినారు. Phrases with adverbs - I kept back నేను వేనక్కువొత్తి వుంటిని. they kept this in the back ground దాన్ని అణిచి పెట్టినారు, దాచిపెట్టినారు. he kept his anger down కోపమును అణిచి పెట్టినాడు. his enemies kept him in on every side శత్రువులు వాణ్ని నాలుగుతట్లా చుట్టుకొన్నారు, ముట్టడివేసుకొన్నారు. he kept hishorse in గుర్రాన్ని యిడ్చిపట్టినాడు. the dogs kept the sheep in ఆ కుక్కలు గొర్రేలను మళ్ళవేసుకొని వుండినవి. the dogs kept the tiger off ఆ కుక్కలు పులిని దగ్గెర చేరనియ్యలేదు. he could not * the medicine on his stomach వాడికి మందు యిందదు. curtain kept the muskitoes out తెరవల్ల దోమలు లోగా రాలేదు.* this out of the wind దీన్ని గాలితగలకుండా పెట్టు. he kept this out of sight దాన్ని వొకరి కండ్లా పెట్టలేదు. as he had no means to * body and soul together వాడికి కూటికి లేనందున. he kept his wife under పేండ్లాన్ని తన స్వాధీనములో పేట్టుకొని వుండినాడు. this medicine *s the disease under ఈ మండు ఆ రోగమును అణుస్తున్నది they drain the land to * the water under నీళ్ళను మట్టుచేయడానకు కింది కాలవలను యేత్తుతారు. * up your spirits ధైర్యమును విడువక. they * up a large army శానాదండును పేట్టుకొనివున్నారు. they still * up the hospital వాండ్లు యింకా ఆ సత్రమును నడిపిస్తున్నారు. he did it to * up appearances పైకి దాన్ని చేసినాడు.they kept up the price of corn వాండ్లు ధాన్యము వెలను తరగనియ్య లేదు. he kept within bounds అణిగి వుండినాడు.
A Sica-rupee
(n), ( s), సికారూపాయి.
Toilet
(n), ( s), a dressing table బట్టలు తొడుక్కొనే బల్ల. the * of the mouth ( aFrench phrase ) ముఖప్రక్షాళనము. the duties of the * బట్టలు తొడుక్కోవడము,శృంగారించుకోవడము.
Picket
(n), (s), See Picquet.
Thrashing Floor
(n), ( s), కళ్ళము, పంటకళ్ళము. threshing instrument నూర్చేకొయ్య.
Rust
(n), ( s), తుప్పు, చిలుము.
To Intone
(v), ( a), ఉదాత్త స్వరముతో చదువుట.
Ungentleness
(n), ( s), rudeness, unkindness; incivility అమర్యాద, క్రూరత్వము.
Exsiccated
(adj), dried యెండిన.
Way
(n), ( s), a road, passage; course of life, means, path మార్గము,దోవ, దారి, బాట, ప్రకారము, రీతి, క్రమము, విధంఉ. not knowing which * to turn I spoke to him యెటూ తోచక అతణ్ని అడిగినాను. the best * will be to pay the money రూకలు చెలించడేమే ముఖ్యము, సరసము. one * or another you must pay the money నీవు యెటైనా ఆ రూకలు చెల్లించవలసినదే. in any * it is wrong అది యెటుచూచినా తప్పుగా వున్నది. mark all the *s to do it is wrong అది యెటుచూచినా తప్పుగా వున్నది. mark all the *s of a good man మంచి వాని రీతులనంతా గురుతుగా చూచి పెట్టుకో. I do not know the * to do it అది చేశై విధము నాకు తెలియలేదు. there is no * but to submit లోబడితేనేగానివేరేగతి లేదు. a hollow * డొంక. the high * రాజమార్గము. high * robbery దారికట్టి దోచడము. the ladder gave * నిచ్చెన వంగినది, విరిగిపోయినది. the bridge gave * ఆ వంతెన కుంగినది. he gave * to passion and cursed them వాడికి కోపమువచ్చి వాండ్లను తిట్టినాడు. at last his patience gave * తుదకు వాడి ప్రాణమువిసికినది. I gave * to him అతనికి నేను అడ్డము అడలేదు. why do you give * to your wife? నీ పెండ్లాన్ని మనుసువచ్చినట్టు యెందుకు నడవనిస్తావు. I made *for him నేను వాడికి తొలిగినాను, దోవ విడిచినాను. to make * or go on సాగుట. the ship made * వాడ సాగినది, వెళ్ళినది. he made his* there in two days రెండు దినాలలో వాడు అక్కడికి పోయినాడు. he made the best of his * there వాడు అక్కడికి బహు త్వరలో పోయి చేరినాడు. the thieves made their * into the house దొంగలు యింట్లో జొరబడ్డారు.he went his * వాడు లేచి పోయినాడు. we went every man his * మేము తలా వొక దోవను పోతిమి, వారివారి పనికి వారు వారు పోయిరి. this medicinewent a great * to cure the disease యీ మందు ఆ రోగమును బహుశః స్వస్థము చేసినది. he will have his own * వాడు దురహంకారి, వాడు వొకరి మాట వినేవాడు కాడు. take your own * నీకు యెట్లా యుక్తమో అట్లాచెయ్యి. doorway వాకిలి. Adverbially గా. by * of rent బాడుగ రీతిగా. by * of settlement తీర్పుగా. by * of bridle కళ్ళెముగా. by the * ఐతే, మెట్టుకు, వింటివా, చూస్తివా. he was not then in the * వాడు అప్పట్లో యెదట లేకుండా వుండినాడు. it got in the * అది అడ్డపడ్డది. he wishes to do it, but his father was in the * చేశేటందుకు వాడికి యిష్టమేగాని వాడి తండ్రివల్ల అభ్యంతరమైనది. I was not in the * when he came వాడు వచ్చినప్పుడు నేను వుండలేదు. if nobodyelse was in the * అప్పుడు మరి యెవరూలేనట్టయితే. he is a verygood man in his * వాడి మట్టుకు వాడు పెద్ద మనిషి. she put this letter in his * ఈ జాబు వాని కండ్లపడేటట్టు పెట్టినది. that doubtwas in my * ఆ సందేహము నా పనికి అభ్యంతరమైనది. if the book comes in your * you may buy it ఆ పుస్తకము నీకు కండ్లబడితే కొను. in this * ఇట్లా. in that * అట్లా. in waht * ? యెట్లా, యెలాగు.It is made in the smae * as cloth అది గుడ్డ రీతిగా చేయబడుతున్నది.on my * back మళ్ళీరాగా, మళ్లీపోగా. on my * here నేను యిక్కడికివస్తూవుండగా. I wished to speak to him, but he was out of the* నేను మాట్లాడవలెనని వుంటిని గాని వాడు అప్పుడు ఉందలలేడు. pray do not put youself out of the * to do me this favour దీన్ని నాకు చేయడాన్ని గురించి తమరు నిండా ప్రయాశ తీసుకోవద్దు. he put himself out of his * to serve me నా కోసరము అతడు నిండా ప్రయాసపడ్డాడు. get out of the * దోవ విడుపు, తొలుగు. he kept out of the * for ten days పది దినాలు తల మరుగుగా వుండినాడు, దాగి వుండినాడు. out of the * or strange వికారమైన. they are out of the * people వాండ్లు వింత మనుష్యులు. this is an out of the * medicineయిది వొక * వింత మందు. he did this when I was out of the * నేను లేనపపుడు దీన్ని చేసినాడు. in some out of the * place యేదోవొక తప్పు స్థలములో. an out of the * place వౌక మూల, యెవరూయెరగని చోట వేసినది. he put it out of the * దాచినాడు. heput them out of the * వాండ్లకు దారితప్పేలాగు చేసినాడు, వాండ్లను దాచినాడు, వాండ్లను చంపినాడు. whenever I go to his house he isout of the * నేను యెప్పుడూ పోయినా వాడు యింట్లో వుండడు. the ship is now under * వాడ లంగరు యెత్తి సాగుతున్నది, అనగా వాడు బయిలుదేరినది. a great * నిండా దూరము. pretty *s or pranks వగలు, టక్కులు. a short * కొంచెము దూరము. the * of the world ప్రపంచ రీతి. a committee of *s and means రూకల బందోబస్తునుగురించిన సభ. if you wish to make war you must consider the *s and means యుద్ధము చేయవలెనని నీకు మనసు వుంటే ముందుగా సాగు సంపత్తిని విచారించవలసినది. when the propert found it's * into his hands ఆ సోత్తు వాని స్వాధీనములో వచ్చినప్పుడు. characterswritten the wrong * as on a seal ముకురలిపి, అనగా అద్దములోచూస్తే సరిగ్గా అగుపడేటట్టు వ్రాశే అక్షరాలు. he is in a prosperous * వాడు శ్రేయోవంతుడుగా వున్నాడు. he is in a bad * వాడు దుర్ధశను పొంది వున్నాడు, వాడు చెడిపోయి వున్నాడు.
Toady
(n), ( s), sycophant రోసుబడి.
To Secrete
(v), ( a), to keep private దాచుట. he *d the letter జాబును మరుగు పరిచినాడు. he *d himself వాడు దాగినాడు. to secern or separate పరిణమింపచేసుట, కలగచేసుట, ప్రత్యేకముగా చేసుట, తినే ఆహారము రక్తమాంసముల మూత్రకఫస్వేదోర్ణ నిర్యాసాధులుగా పరిణమిమచేటట్టు చేసుట. serpents * venom out of food పాము తినే ఆహారములోనుంచి దాని విషము కలుగుతున్నది. the udder *s milk పొదుగులో పాలు వుద్భవిస్తున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Insinuating is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Insinuating now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Insinuating. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Insinuating is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Insinuating, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149895
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113098
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101462
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95720
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55865
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51534
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40235
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39138

Please like, if you love this website
close