Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Way is as below...
Way : (n), ( s), a road,
passage; course of life,
means, path
మార్గము,దోవ, దారి, బాట, ప్రకారము, రీతి, క్రమము, విధంఉ. not
knowing which * to turn I spoke to him
యెటూ తోచక అతణ్ని అడిగినాను. the best * will be to pay the money
రూకలు చెలించడేమే ముఖ్యము, సరసము. one * or
another you must pay the money
నీవు యెటైనా ఆ
రూకలు చెల్లించవలసినదే. in any * it is wrong
అది యెటుచూచినా తప్పుగా వున్నది. mark all the *s to do it is wrong
అది యెటుచూచినా తప్పుగా వున్నది. mark all the *s of a good man
మంచి వాని రీతులనంతా గురుతుగా చూచి పెట్టుకో. I do not know the * to do it
అది చేశై విధము నాకు తెలియలేదు. there is no * but to
submit లోబడితేనేగానివేరేగతి లేదు. a
hollow *
డొంక. the high *
రాజమార్గము. high *
robbery దారికట్టి దోచడము. the
ladder gave *
నిచ్చెన వంగినది, విరిగిపోయినది. the
bridge gave * ఆ
వంతెన కుంగినది. he gave * to
passion and
cursed them
వాడికి కోపమువచ్చి వాండ్లను తిట్టినాడు. at last his
patience gave *
తుదకు వాడి ప్రాణమువిసికినది. I gave * to him
అతనికి నేను అడ్డము అడలేదు. why do you give * to your wife?
నీ పెండ్లాన్ని మనుసువచ్చినట్టు యెందుకు నడవనిస్తావు. I made *for him
నేను వాడికి తొలిగినాను, దోవ విడిచినాను. to make * or go on
సాగుట. the ship made *
వాడ సాగినది, వెళ్ళినది. he made his* there in two days
రెండు దినాలలో వాడు అక్కడికి పోయినాడు. he made the best of his * there
వాడు అక్కడికి బహు త్వరలో పోయి చేరినాడు. the
thieves made their * into the house
దొంగలు యింట్లో జొరబడ్డారు.he went his *
వాడు లేచి పోయినాడు. we went every man his *
మేము తలా వొక దోవను పోతిమి, వారివారి పనికి వారు వారు పోయిరి. this
medicinewent a great * to cure the
disease యీ మందు ఆ
రోగమును బహుశః స్వస్థము చేసినది. he will have his own *
వాడు దురహంకారి, వాడు వొకరి మాట వినేవాడు కాడు. take your own *
నీకు యెట్లా యుక్తమో అట్లాచెయ్యి. doorway వాకిలి. Adverbially గా. by * of rent
బాడుగ రీతిగా. by * of
settlement తీర్పుగా. by * of
bridle కళ్ళెముగా. by the *
ఐతే, మెట్టుకు, వింటివా, చూస్తివా. he was not then in the *
వాడు అప్పట్లో యెదట లేకుండా వుండినాడు. it got in the *
అది అడ్డపడ్డది. he
wishes to do it, but his
father was in the *
చేశేటందుకు వాడికి యిష్టమేగాని వాడి తండ్రివల్ల అభ్యంతరమైనది. I was not in the * when he came
వాడు వచ్చినప్పుడు నేను వుండలేదు. if
nobodyelse was in the *
అప్పుడు మరి యెవరూలేనట్టయితే. he is a
verygood man in his *
వాడి మట్టుకు వాడు పెద్ద మనిషి. she put this
letter in his * ఈ
జాబు వాని కండ్లపడేటట్టు పెట్టినది. that
doubtwas in my * ఆ
సందేహము నా పనికి అభ్యంతరమైనది. if the book comes in your * you may buy it ఆ
పుస్తకము నీకు కండ్లబడితే కొను. in this *
ఇట్లా. in that *
అట్లా. in waht * ?
యెట్లా, యెలాగు.It is made in the smae * as cloth
అది గుడ్డ రీతిగా చేయబడుతున్నది.on my * back
మళ్ళీరాగా, మళ్లీపోగా. on my * here
నేను యిక్కడికివస్తూవుండగా. I
wished to speak to him, but he was out of the*
నేను మాట్లాడవలెనని వుంటిని గాని వాడు అప్పుడు ఉందలలేడు. pray do not put
youself out of the * to do me this
favour దీన్ని నాకు చేయడాన్ని గురించి తమరు నిండా ప్రయాశ తీసుకోవద్దు. he put
himself out of his * to serve me
నా కోసరము అతడు నిండా ప్రయాసపడ్డాడు. get out of the *
దోవ విడుపు, తొలుగు. he kept out of the * for ten days
పది దినాలు తల మరుగుగా వుండినాడు, దాగి వుండినాడు. out of the * or
strange వికారమైన. they are out of the *
people వాండ్లు వింత మనుష్యులు. this is an out of the *
medicineయిది వొక *
వింత మందు. he did this when I was out of the *
నేను లేనపపుడు దీన్ని చేసినాడు. in some out of the * place
యేదోవొక తప్పు స్థలములో. an out of the * place
వౌక మూల, యెవరూయెరగని చోట వేసినది. he put it out of the *
దాచినాడు. heput them out of the *
వాండ్లకు దారితప్పేలాగు చేసినాడు, వాండ్లను దాచినాడు, వాండ్లను చంపినాడు. whenever I go to his house he isout of the *
నేను యెప్పుడూ పోయినా వాడు యింట్లో వుండడు. the ship is now under *
వాడ లంగరు యెత్తి సాగుతున్నది, అనగా వాడు బయిలుదేరినది. a great *
నిండా దూరము. pretty *s or
pranks వగలు, టక్కులు. a short *
కొంచెము దూరము. the * of the world
ప్రపంచ రీతి. a
committee of *s and means
రూకల బందోబస్తునుగురించిన సభ. if you wish to make war you must
consider the *s and means
యుద్ధము చేయవలెనని నీకు మనసు వుంటే ముందుగా సాగు సంపత్తిని విచారించవలసినది. when the
propert found it's * into his hands ఆ
సోత్తు వాని స్వాధీనములో వచ్చినప్పుడు. characterswritten the wrong * as on a seal
ముకురలిపి, అనగా అద్దములోచూస్తే సరిగ్గా అగుపడేటట్టు వ్రాశే అక్షరాలు. he is in a
prosperous *
వాడు శ్రేయోవంతుడుగా వున్నాడు. he is in a bad *
వాడు దుర్ధశను పొంది వున్నాడు, వాడు చెడిపోయి వున్నాడు.
[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Way is taken from English to Telugu dictionary.
[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Way now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Way. Try searching for your desired word.
[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Way is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.
[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Way, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.