Telugu Meaning of Sugared

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sugared is as below...

Sugared : (adj), తియ్యని, మధురమైన. * phrases తియ్యని మాటలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disenchanted
(adj), దిగదుడుపుచేయబడ్డ, ప్రతిమంత్రముచేత పొగొట్టబడ్డ,భ్రమతీరిన.
Froenum
(n), ( s), లగాము, అనగా నాలుక క్రింద వుండే నరము.
Ineffctual
(adj), దుర్భలమైన, నిష్ప్రయోజనమైన, నిష్పలమైన, పనికిరానివ్యర్ధమైన.
To Brighten
(v), ( a), మెరుగుబెట్టుట, నిగనిలాడేటట్లుచేసుట. Rubbing brightensthe colour రాయడముచేత ఆ వర్ణానికి మెరుగుపుట్టుతుంది. Joy brightensthe heart సంతోషము మనస్సుకు వుల్లాసము కలుగచేస్తుంది.
Slush
(n), ( s), filthy water మురికినీళ్ళు.
To Relish
(v), ( n), రుచిగా వుండుట. this *es well యిది నిండా రుచిగా వున్నది.
Actuated
(adj), ప్రేరేపించబడ్డ. In doing this he was * by friendshipస్నేహితమునుబట్టి దీన్ని చేసినాడు. * by terror భయమునుపట్టి. * by love for herదానియందు వ్యామోహముచేత.
To Still
(v), ( a), to silence నోరు మూయించుట, అరవకుండా వుండేటట్టుచేసుట. to appease అణిగించుట, శాంతపరుచుట. at last she *edthe children పిల్లలను అరవకుండా చేసినది, బిడ్డలను నోరు మూయించినది.this *ed the tumult యిందువల్ల ఆ కలత అణిగినది. to make motionlessచలనము లేకుండా చేసుట, స్తబ్ధము చేసుట.
Quarrel
(n), ( s), జగడము, పొట్లాట, ఘర్షణ, కలహము, వ్యాజ్యము, వివాదము.whispering breeds *s గుసగుసలచేత జగడాలు పెరుగుతవి.
Return
(n), ( s), తిరిగీ రావడము, తిరిగీ పోవడము. after his * మళ్లీ వచ్చిన తర్వాత, తిరిగీ పోయిన తర్వాత. before his * వాడు మళ్లీ రాక మునుపే. I heard of his * వాడు మళ్లీ వచ్చినాడని విన్నాను. this was the * they made for his kindness వాడు చేసిన వుపకారానికి వాండ్లు ప్రతిచేశినది యిది. on their * home వాండ్లు దేశానికి వచ్చి చేరి నందు మీదట, యింటికి వచ్చి చేరినందుమీదట. on his * from his journey వాడు పోయిన ప్రయాణము వచ్చి చేరిన తర్వాత. they exported silks and the *s were cotton పట్టుబట్టలు పంపించి దానికిప్రతి నూలు బట్టలు తెప్పించుకొన్నారు. the * of the fever మరకపాటు. in * for his kindness వాడు చేశిన వుపకారమునకు ప్రతిగా. a kind of account వొక విధమైన లెక్క.
Insolently
(adv), అహంకారముగా, తలకొవ్వుగా, తుంటతనముగా, దుడుకుగా.
Prettiness
(n), ( s), సొగసు, శృంగారము, సొంపు, ముద్దు.
Lacing
(n), ( s), అల్లిక. she sufferce from tight * నడుము బిగించి కట్టడమువల్ల దానికి రోగము వచ్చినది.
Horseman
(n), ( s), గుర్రము మీద యెక్కి వుండే వాడు, రౌతు. he is a good * వాడుగుర్రపు సవారిలో సమర్థుడు.
To Command
(v), ( a), ఆజ్ఞాపించుట, విధించుట, నియమించుట. he commands thearmy ఆ సేనకు అధిపతిగా వున్నాడు, ఆ దండు వాడి చేతి కింద వున్నది. this hillcommands the fort ఆ కోట యీ కొండకు పల్లున వున్నది, యీ కొండ మీద నుంచిగుండు వేస్తే కోటలో పడుతున్నది. the hill commands the pass ఆ కొండ మీదనుంచి గుండు వేస్తే ఆ కనమలో పడుతున్నది, ఆ కొండ మీద నుంచి చూస్తే ఆ కనమకనపడుతున్నది. a servant cannot * his time పనివాడికి సమయము చిక్కదు. a child cannot * money బిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * yourpassions నీవు కామక్రోధాదులను స్వాధీనములో వుంచవలెను. he cannot * moneyబిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * your passions నీవు కామక్రోధాలనుస్వాధీనములో వుంచవలెను. he cannot * his temper వాడు కోపమును పట్టలేడు, అణచలేడు. Those who are commanded to be punished శిక్ష విధించబడ్డ వాండ్లు. The Brahmins are commanded by their books not to eat flesh బ్రాహ్మణులు తమ గ్రంధములవల్ల మంసభక్షణ చేయకూడ దని విధించబడి వున్నారు.
To Retort
(v), ( n), ప్రతికి ప్రతి అనుట, తిప్పికొట్టుట. he *ed saying you are a worse thief than me అతను నీవు దొంగ అంటే నీవు నాకంటే మరీ దొంగ అని ప్రతిగా చెప్పినాడు. she *ed upon him వాడు చెప్పిన మాటనే అది తిప్పికొట్టినది.
Charinoss
(n), ( s), పోణిమి, పదిలము, కరుతు, భద్రము.
Average
(n), ( s), సదాసరి, సగటు. On an * సరాసరి మీద, సగటున. the * attendanceof boys is one hundred సరాసరి నూరుమంది పిల్లకాయలు వుంటారు.
Sideboard
(n), ( s), a sort of table ఒక విధమైన మేజ. a fine * of plate వెండిపాత్ర సామాగ్రీ.
Pebble
(n), ( s), సన్నరాయి, మొరపరాయి, నున్నటి గుండురాయి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sugared is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sugared now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sugared. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sugared is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sugared, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149759
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112988
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101362
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95629
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close