Telugu Meaning of Chance

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chance is as below...

Chance : (n), ( s), అదృష్టము, ప్రాప్తి, భాగ్యము యోగము, గతి, దైవఘటన. says D+ in 1 Sam. 6.9. and Eccl. 9. 11.) by * అకస్మాత్ A+. హఠాత్తుగా, అవశాత్తుగా. Z. అదాట్టుగా, అకస్మాత్తుగా, తనంతటనే, దైవాధీనముగా. there is every * of his coming వాడు బహుశా వచ్చును.I will take my * నా అదృష్టము చూతాము. only give me a * నాకు రవంత అవకాశము మాత్రము యియ్యి. If by any * he should come here వాడు వొక వేళ యిక్కడికి వస్తే. in the * of his not coming వాడు రాని పక్షమందు, వాడు రాని యెడల. there is no * of his giving .it .వాడు .యిచ్చేగతిగా వుండలేదు, వాడు యిచ్చే మాట కానము. you give me no * నీవు అవకాశమివ్వడము లేదు. you have no * with him వాడు యెక్కడ నీవు యెక్కడ. a child has no * with a man బిడ్డ యెక్కడ పెద్దవాడు యెక్కడ. అనగా బిడ్డ పెద్దవాడికి యెదురుకాదు, పెద్దవాడితో పోరాడ నేరదు. have you calculated the chances of his being deador absent వాడు చచ్చినమాటైనా లేక, వెళ్లిపోయిన మాటైనా ఆలోచించుకొన్నావా a *crop పడు మొదలు పడువరి. chance-medleyబుద్ధి పూర్వకముగా చేసిన నేరము,తన్ను యెరుగక వచ్చిన తప్పు. a guest అతిధి, అభ్యాగతుడు. All nature is but art unknown to thee? All chance direction which thou can not see. (Pope, in Johnson's Dicty). ఆకస్మిక మనేది నీకగుపడని దైవసంకల్పమేను అనగా ఆకస్మిక మనేదెక్కడిది అంతా దైవ సంకల్పమే అయితే అది మనకు కుదరదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sieve
(n), ( s), జల్లెడ, చాలిని. a kind of basket ఒక విధమైనగంప.
Goodness
(n), ( s), మంచి, శ్రేష్టత్వము, ఉత్తమము. or kindnessకృప, దయ, అనుగ్రహము. (A+.in Room II.4.) have the * to do this ! తమరుఅనుగ్రహించి దీన్ని చేయవలెను. I cast myself on your *తమ దయనే శరణుజొచ్చినాను. through the * of God దైవానుగ్రహముచేత.he tried the * of the coin by fire ఆ నాణ్యము మంచిదో కాదోఅని కాచి చూచినాడు.
Plebeian
(n), ( s), నీచుడు, సామాన్యుడు.
Nervous
(adj), (add,) At first I was a little * మొదట రవంతసందేహిస్తిని, కాస్తభయముగా వుండినది.
Assiduous
(adj), శ్రద్ధగల, ఓపికగల, జాగ్రతగల.
Stoup
(n), ( s), a drinking vessel చెంబు.
Liberty
(n), ( s), స్వతంత్రము, విడుదల, విమోచనము, విముక్తి, నివారణము, అనుమతి, ఆజ్ఙ. eexmption from tyranny or inordinate government క్రూరప్రభుత్వము లేక వుండడము.when he gained his * వాడికి విడుదలైనప్పుడు. In some places it means the general good ప్రజాసుఖము. thus, the king has a design against their * రాజుకు వారి క్షేమమును చెరపవలెనని వున్నది. if the criminal was debarred a preper trial,it would give the people occasion to think that the king had a design againsttheir * నేరస్థులను క్రమముగా విచారణ చేయకపోవడమువల్ల రాజు ప్రజలకు క్షేమము లేకుండా పోవలెనని తలచియున్నాడని లోకులు అనుకోవలసివచ్చును. In Rom. VIII. 21. the glorious * అపరం చ ప్రాణి గణః స్వైరం అలీకతా యావశీభూతో నా భవత్ A+.James. 1.25. The law of * ముక్తిజనక వ్యవస్థాయాం A+. Peter. II. 16.Not using *స్వేషాంముక్తిం. A+. Isa. LXI. I ముక్తి D+. I take the * to mentionబుద్ధి, వౌకమనివి.he took liberties with her దాని దగ్గెర అమర్యాదలను జరిగించినాడు. he has taken some liberties with the text వాడు మూలముమీద కొంచెము అధిక ప్రసంగము చేసినాడు. he is at * he may do what he likes వాడు స్వతంత్రుడు వాడికి యిష్టమైనట్టు చేయవచ్చును. when he set the tiger at * పులిని విడిచిపెట్టినప్పుడు. I am not at * to tell you మీతో చెప్పడానికి నాకు స్వతంత్రములేదు, వల్లకాదు. you are at * to return if you like నీకు యిష్టమైతె నీవు సుఖముగా మళ్ళీ పోవచ్చును. I am always at * in the evening నాకు యెప్పుడున్ను సాయంకాలముసావకాశము, తీరిక. To-morrow I shall not be at * రేవు నాకు తీరిక వుండదు. he gaveme * to go there అక్కడికి పోవడానికి అతను నాకు శలవు యిచ్చినాడు. In Ps. CXIX. 45. విసారితపథే `in a broad path' D+. రితేస్థలే A+. * of the press ఏ సంగతినికావలిస్తే దాన్ని అచ్చువేయించే స్వతంత్రము. the liberties or boundaries of atown గ్రామసముదాయపు నేల, పొలిమేరలో చేరిననేల.
To Ripple
(v), ( n), నీళ్ళు జలజలమని పారుట.
Bindes
(n), ( s), కట్టేవాడు. a book * పుస్తకములు జిల్దు కట్టేవాడు.
Gust
(n), ( s), గాలిదెబ్బ. the * of wind knocked him downగాలిదెబ్బచేత పడిపోయినాడు. or taste రుచి. there is a * ofgarlick in this యిందులో వుల్లిపాయల కంపు కొట్టుతున్నది.there is a * of lewdness in this poem యీ కావ్యములోయిక్కడ కొంచెము పోకిరి రసము వున్నది. a * of passion కోపోద్రేకము.మోహోద్రేకము.
Strappado
(n), ( s), a kind of militrary torture formerly practisedin drawing up an offender to the top of a beam, and lettinghim fall; in consequence of which, dislocation of a limb usuallyhappened కోదండము వేయడము.
Element
(n), ( s), భూతము, మూలము, మూలవస్తువు, మూలసూత్రము, ప్రధానద్రవ్యము. Air, Earth, Fire, Water and Ether are by the Hindus cosideredthe " Five Elements పంచభూతములు. amibition accumulated the *sof rupture ఈర్ష్య ద్రోహానికి కారణమైనది. Blood is an * in mortal bodiesజంతుకోటి యొక్క శరీరములలో నెత్తురు వొకమూల ద్రవ్యము. the man dared toencounter the alligator in his own * స్థానబలము కలిగిన మొసలితో మనిషిపోరాడను తెగించినాడు, స్థానబలము అనగా నీళ్లు అని భావిస్తున్నది.put him in that employment then you shall see he will be in his *వాణ్ని ఆ వుద్యోగములో పెట్టితే అప్పుడు వాడి ప్రజ్ఞ బయటపడుతుంది చూడు.Colonel Munro was educated as a Military man and yet he was quite in his * as a Collector మండ్రోల్ సాహేబు కత్తికట్టువాడు అయినప్పటికిన్ని కలక్టరు పనిలో నున్ను శారదగా వుండినాడు. In revenue business heis in his * in Magistrate's he is quite out of his *రీవినియూ పనిలోవాడు ప్రవీణుడుగా వున్నాడు గానిమెజిస్ట్రేటుపనిలో వాడికి యెంతమాత్రమున్ను పరిచయములేదు.the alphabet అక్షరములు. he is still in the *s of Telugu వాడు యింకాఓనమాలలోనే వున్నాడు. Ingredient constituent part పదార్ధము, ద్రవ్యము, వస్తు.In this medicine there are seven *s యీ మందులో యేడు సరుకులు కలిసి వున్నవి.యేడు పదార్థములు కలిసి వున్నవి. the sacred *s (i.e. Eucharist Lord's supperఅనే దేవభోజనములోని వస్తువులు . the simple * or the pure * జలము, నీళ్లు.the watery * అబ్లింగము, అనగాజలము. the ethereal * వాయులింగము, అనగా వాయువు. the ిraging *s గాలివాన, తుఫాను, అగ్ని భయము, ఉప్పెన, వెల్లువ మొదలైనవి .the devouring * అగ్ని.the house fell a prey to the fiery ఆ యిల్లు కాలిపోయినది. * In logic విషయము. To preserve the *s of righteousness I will appearin every age ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే. Gita. 4. 8.
Motherless
(adj), తల్లిలేని, మాతృవిహీనమైన.
Kerchief
(n), ( s), ముసుకు వేసుకొనే రుమాల.
Cachexiae
(n), ( s), సన్నిపాతము, కాకిసోమాల.
Thornapple
(n), ( s), a certain fruit ( Datura Stramonium ) దుత్తూరము,ఉమ్మెత్తకాయ.
Instrument
(n), ( s), ఆయుధము, సాధనము, కొరముట్టు. a musical * వాజ్యము,వీణ మొదలైనవి. he is an * or tool in their hands వాండ్లు యెట్లాతిప్పితే అట్లా తిరిగేవాడు. an * in law or document సాధకము, సాధనము,అధికార పత్రము, దస్తావేజు. he executed an * by which he mortgaged his house to them తన యింటిని వాండ్ల వద్ద కుదువపెట్టి చీటీవ్రాసి యిచ్చినాడు.
Cemetery
(n), ( s), స్మశానము, సమాధి స్థలము, పీనుగులను పూడ్చే స్థలము.
Decrepit
(adj), క్షీణించిపోయిన, ఉడిగిన, దుర్బలమైన. thosewho are * with age యేండ్లు చెల్లినందున, బలహీనులై వుండేవాండ్లు.
Playmate
(n), ( s), చెలికాడు, నేస్తగాడు, చెలికత్తె.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chance is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chance now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chance. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chance is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chance, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149805
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113028
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101404
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95664
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55827
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51495
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40206
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39107

Please like, if you love this website
close