Telugu Meaning of Fervid

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fervid is as below...

Fervid : (adj), పరితాపమైన, ఉద్రేకమైన, వేండ్రమైన, వేడిగా వుండే, అత్యాధరమై,ఉత్సుకమైన, వేడిగా వుండే, అత్యాదరమైన, ఉత్సుకమైన. * language అత్యాదరోక్తి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Shuffling
(n), ( s), motion with the feet ఆటలో అడుగులు వేయడము.* the cards ఆడే కాగితములను కలపడము. trickery roguery మోసము,వంచన, పితలాటకము.
Decent
(adj), తగిన, యోగ్యమైన, యుక్తమైన, సరమైన. this is very *hand-writing యిది తగుపాటి వ్రాలు. he lived in a * house సాధారణమైనయింట్లో వుండినాడు, అనగా అంత గొప్పకాదు, అంతకొద్ది కాదని భావము.
Snouted
(adj), మూతిగల, ముట్టెగల. a long * boar నిడువుమూతిగల పంది.
Sunbright
(adv), సూర్యనివలె ప్రకాశించే.
Amanuensis
(n), (s), ఒకడు చెప్పుతూ వచ్చేదాన్ని విని వ్రాసుకుంటూ వచ్చేవాడు. Beingunwell I employ my wife as an * in writing this letter నాకు అశక్తముగావున్నందున యీ జాబును నేను చెప్పుతూ వస్తిని నాభార్య వ్రాస్తూ వచ్చినది.
Community
(n), ( s), లోకులు, ప్రజలు, జనులు, జనకట్టు. he did this for the benefit of the * ప్రజలమేలుకై దీన్ని చేసినాడు, లోకోపకారముగా దీన్ని చేసినాడు. they form one * వాండ్లంతా ఏకగ్రీవముగా వున్నారు, వాండ్లంతా వొక కట్టుగా వున్నారు. the * of wives as exemplified to the present day in the Malayala country అనేక భర్తృకత్వము. the name they bore in * సముదాయ నామము.
Thong
(n), ( s), వారు, *s వార్లు.
To Talk
(v), ( a), మాట్లాడుట. does he * Tamil ? అరవము మట్లాడుతాడా. he *edthem over మాట్లాడి వాండ్లను దోవకు తెచ్చినాడు. he tried to * me over నన్నుమాటల చేత సాధించవలెనని చూచినాడు.
Calculation
(n), ( s), లెక్క, యెన్నిక. or estimation మతింపు, యెన్నిక, వుద్దేశము.
Ancient
(adj), పురాతనమైన, ప్రాచీనమైన, ముసిలి. * history పూర్వకాలపు కథ.
Beginning
(part), ఆరంభించే, మొదలుబెట్టే. matters are * to mend పని చక్కబడే వైఖరిగా వున్నది. the fruit is * to ripen ఆ కాయపండబారుతుంది. the prophets * from Moses మోససు మొదలైనరుషులు. Beginning at Jerusalem యరూశలేమ పూర్వకముగా, యరూశలేమమారభ్య. SNT.1841.
Inclemency
(n), ( s), చెడ్డతనము, చెరుపు. * of weather అతివృష్టి చెడుగాలి, చెడుమంచు, యిదిగాలి, చలి, మంచు, వాని వీటి యొక్క అధికమును గురించిన మాట.
To Bleed
(v), ( n), నెత్తురకారుట, నెత్తురువచ్చుట. he bled much at thenose వాడికి ముక్కులో విస్తారము నెత్తుర కారింది. his heart bled to seeher misery దాని అఘోరము చూచి వాడి గుండెలు పగిలినవి. he bledto the extent of thirty guidness వాడికి ముప్పైగనీలు దాక చేయివదిలింది.
Slight
(n), ( s), a contempt అలక్ష్యము, అగౌరవము, ఉపేక్ష. he considers this as a * యిది తనకు అగౌరవమని అనుకొన్నాడు.they made * of him వాణ్ని అగౌరవము చేసినారు * of hand, SeeSleight.
Pedantry
(n), ( s), పిచ్చి పాండిత్యము.
Preceptor
(n), ( s), గురువు, శిక్షచెప్పేవాడు.
Tow
(n), ( s), flax or hemp beaten and combed into a filamentoussubstance పీచు, జనపనార పీచు. we took her in * మా వాడకు ఆ వాడకు పగ్గముకట్టి మా వెంటనే యీడ్చుకొని వెళ్ళినాము.
Uttermost
(n), ( s), excess అతిశయము. to the * అతిశయముగా. the * we can do isto pay half the money మేము సగము చెల్లిస్తే అతిశయము.
Discourser
(n), ( s), (a word used by warburton, regarding barrow )వాచాలకుడు.
Naturalization
(n), ( s), స్వదేశస్థుణ్నిగా చేసుకోవడము, పరదేశస్థుడికిస్వదేశస్థులతోటిపాటు అధికారము నివ్వడము. after his * in that country ఆ దేశస్థుల తోటిపాటుగా వాడికిన్ని స్వతంత్ర స్వామ్యములు కలిగిన తరువాత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fervid is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fervid now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fervid. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fervid is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fervid, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close