Telugu Meaning of To Inflate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Inflate is as below...

To Inflate : (v), ( a), గాలితోనింపుట, ఉబ్బించుట. he inflated the balloonగుమ్మటము గాలితోనించినాడు. these words *d him with prideఈ మాటల చేత గర్వించినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Triumvirate
(n), ( s), a coalition or concurrence of three men ముగ్గురుశూరులుగా కూడి చేసిన ప్రభుత్వము.
To Appropriate
(v), ( a), to set apart నియమించుట, యేర్పరచుట. heappropriated this house to himself and the next one to his sister యీయింటిని తనకు పెట్టుకొన్నాడు పొరుగింటిని తన అక్కకు నియమించినాడు. heappropriated the money unlawfully ఆ రూకలను ఆక్రమించుకొన్నాడు. heappropriated the money to other purposes ఆ రూకలను అన్యధావినియోగపరచినాడు. they * this name to a particular tree ముఖ్యముగా ఒకచెట్టుకు యీ పేరు రూఢిగా చెప్పుతారు. the English * the word bird to a partridge యింగ్లిషువాండ్లు పక్షియనే శబ్దమునకు కవుంజుకు రూఢిగా చెప్పుతారు.
Interdict
(n), ( s), నిషేధింపు, వెలి, అడ్డగింపు.
Pollution
(n), ( s), అపవిత్రత, అశుచి, అంటు, భ్రష్టత్వము.
Walleyed
(adj), కాయకన్నుగల, ఇది గుర్రములను గురించిన మాట.
Straightforward
(adv), and adj. చక్కగా, సరిగ్గా, ఋజువుగా. he is a * man వాడు పెద్దమనిషి, సరియైనవాడు. he went * సరిగాపోయినాడు.
Ex-post-facto
(adv), యిటీవలి, యిటుతర్వాతి. an * law కొన్ని ముందు మించి జరిగిపోయిన తరువాత పుట్టిన చట్టము, అనగా ముందు జరిగిపోయిన పనికి యీ చట్టము విఘాతము, కాదని భావము.
Resiliency
(n), ( s), elasticity లఘిమ, లాఘవము.
Hour
(n), ( s), ఘంట, గడియ, కాలము, సమయము. the English reckon 24 *s in the day : but the Hindu divide it into sixty వొక దినాని ఇంగ్లీషువారికి 24 గడియలు, హిందువులకు 60 గడియలు. three English*s are one watch మూడు ఘంటలు వొక ఝాము. the twenty four *s పగళ్లు రెండు రాత్రిళ్లు. at that * ఆకాశమందు, ఆ ముహూర్తమందు, ఆ లగ్నమందు, సమయమందు, అట్టియెడ. at his last * వాడి అవసాన కాలమందు. an evil * చెడ్డ వేళ,వర్జము, రాహుకాలము. he came here in an evil * for them వాండ్ల దుష్కాలము వాడు యిక్కడికి వచ్చినాడు. his * was now approaching ఇంతలో వాడికి కాలము సన్నిహితమైనది. she passed her *s in weeping దానికి యేవేళా యేడుపే. at all *s కాలత్రయ మందున్ను, ఎప్పుడున్ను. he keeps early *s వాడు యేపనిన్ని పెందలకడ చేసుకొంటాడు. he keeps late *s వాడు యేపనిన్ని కాలములో జరుపుకోవడము లేదు. the word * is often omitted : thus, it is now eleven ఇప్పుడు పదకొండు ఘంటలు. at a quarter to eight ఏడుమ్ముక్కాలు ఘంటకు. at half past four నాలుగున్నర ఘంటకు.
Intumescence
(n), ( s), ఉబ్బు, వాపు.
Solemnity
(n), ( s), religious ceremony పండగ, ఉత్సవము. religious rite శుభాశుభ కర్మములు. the marriage was performed without any * ఆ పెండ్లి యథావిధిగా చేయబడలేదు, క్రమముగా చేయబడలేదు. awful grandeur భయంకరముగా వుండడము. stillness నిశ్శబ్దముగా వుండడము.
Triplicate
(adj), ఒకటే సంగతిని గురించి పేళ్ళు మాత్రము మార్చి ముగ్గురి పేరిటమూడు ప్రతులు వ్రాసిన. a document written in * వొకటే సమగతిని గురించి ముగ్గురిపేరిట మూడుగా వ్రాసిన దస్తావేజు.
Industriously
(adv), కష్టపడి, పాటుబడి, శ్రద్దగా. they * circulated this scandal ఈ దూషణను అదేపనిగా ప్రచురణ చేస్తారు. he * concealed thetruth from me వాడు కావలెనని నాకు నిజమును దాచినాడు.
Unmanly
(adj), not proper; not respectable; base నీచమైన, క్షుద్రమైన. thisis an * conduct యిది నీచపని, తగని నడత.
Hermeneuticks
(n), ( s), A peculiar method of explaining scripture :the mystic import : గూఢార్థమును తెలియచేసే వ్యాఖ్యానము, ఫలితార్థమును చెప్పే వ్యాఖ్యానము, భావ ప్రకాశిక.
To Adjoin
(v), ( n), చేరివుండుట, యిరుగు పొరుగుగా వుండుట. his ground adjoins tomine వాడి నేల నా నేలకు చేరికగా వున్నది.
Uninteresting
(adj), without gratification, without care నీరసమైన, జబ్బుగావుండే. an * poem జబ్బుగా వుండే కావ్యము.
Timepiece
(n), ( s), an excellent watch దివ్యమైన గడియారము.
To Truck
( v.), ( a.), to give in exchange సాటా కోటి బేరము చేసుట, వొక సరుకును యిచ్చి దానికి ప్రతిగా మరి వొక సరుకును తీసుకొనుట, he *ed the cloth for riceగుడ్డను యిచ్చి దానికి ప్రతి బియ్యము తీసుకొన్నాడు.
Quadrant
(n), ( s), నక్షత్రాలు చూచే వొక యంత్రము. part of circle వర్తులములోనాలుగో భాగము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Inflate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Inflate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Inflate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Inflate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Inflate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close