Telugu Meaning of Exact

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Exact is as below...

Exact : (adj), సరియైన, దిట్టమైన. this is the * sum యిది సరియైన మొత్తము. I do not know the * sum ఆ రూకలు సరిగ్గా యింతని తెలియదు.he is a very * man వాడు క్రమస్థుడు. you should be more * నీవు ఖండితముగా వుండవలసినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hewn
(adj), నరికిన, కొట్టిన, మలిచిన. he built the temple with * stones ఆ గుడిని మలిచిన రాళ్ళతో కట్టినాడు.
Bravo
(interj), శాబాసు, భళా, భళీ.
To Fatten
(v), ( a), కొవ్వు విడుచుట, కొవ్వేటట్టుచేసుట, సత్తువ చేసుట.he *ed the sheep with salt వుప్పు వేసి గొర్రెను కొవ్వ విడిచినాడు.
To Peck
(v), ( n), పక్షి ముక్కుతో పొడుచుట, పక్షి ముక్కుతో యేరుకొని తినుట. the bird *ed at my hand ఆ పక్షి ముక్కుతో నా చేతి మీద పొడిచినది. the bird was *ing upthe grain ఆ పక్షి గింజలను యేరుకొని తింటూ వుండినది.
Appeal
(n), ( s), మొర, ఫిర్యాదు, వక న్యాయస్థలములో చేసిన తీర్పు సమ్మతిలేక దానికిపైగా వుండే న్యాయస్థలములో ఫిర్యాదు చేసుకోవడము, ఉత్తర సభకు పోవడము.
To Trudge
(v), ( n), to jog on heavily, to labour నడుచుట, ఇది నడవడమునుగురించి తిరస్కారమైన మాట. you must * నీవు లేచిపో.
Cherub
(n), ( s), వక తరహా దేవదూత, గంధర్వుడు. the little * మిక్కిలి అందమైన బిడ్డ.
Arcade
(n), ( s), శాల, పంచపాళి.
Attachment
(n), (s), fidelity, regard, స్నేహము, అనురాగము, విశ్వాసము. bywarrant జప్తి. * to a faith or creed మతాభిమానము. after the * o hisproperty వాడి సొత్తు జప్తి అయిన తరువాత.
Sealed
(adj), ముద్రవేసిన. signed, *, and delivered చేవ్రాలు ముద్రవేసి ఇవ్వబడ్డది. a * volume రహస్యమైన గ్రంథము, చదవరాని అక్షరము. his fate is * వాడి పని ముగిసినది, వాడి కొంప మునిగినది.his pardon is * వాడికి విమోచనమైనది, వాడికి మోక్షమైనది. my lipsare * నేను నోరు తెరవను.
Domination
(n), ( s), అధికారము, ప్రభుత్వము, దొరతనము, యేలుబడి.
Naturally
(adv), According to the power or impulses of unassisted nature సహజముగా, స్వభావముగా. the poet has described this * ఆ కవి దీనిని తద్వత్తుగా వర్ణించినాడు. spontaneously: without art; without cultivation తనకుతానే, తనంతటనే, కృషిలేనిదై. there is no place where wheat * grows గోధుమలు తనకు తానే పయిరయ్యే భూమి లేదు. I* expected this అట్లా వుండునని సహజముగా నమ్మినాను. thepoet next describes the goddess, his description * commences with her face ఆ కవి తర్వాత ఆ దేవతను వర్ణిస్తున్నాడు, అతడు సహజముగా ముఖము మొదలుకొని వర్ణించ నారంభించెను.
Original
(adj), (add,) * sin ప్రారబ్ధము. "Since no church did ever enjoin to it's catechumens any repentance for original sin, it seems horrible that any man should be damned for that, for which no man is bound to repent Bishop Jeremy Taylor on Repnetance Chap. vi. ** vi. Heber's Ed. vol. ix. p. 50.
Fleece
(n), ( s), వొక గొర్రె బొచ్చు. it took four *s to make this bed యీ మెత్తకు నాలుగు గొర్రెల బొచ్చు పట్టినది.
To Disport
(v), ( n), ఆడుట, క్రీడించుట.
Brab
(n), ( s), a sort of Plum రేగుపండు.
Rejoinder
(n), ( s), or answer ప్రత్యుత్తరము. but in law it meansప్రత్యుత్తరమునకు ప్రత్యుత్తరము, ప్రతివాది, రెండో మాటు యిచ్చే వుత్తరువు, కడపటివుత్తరువు.
Scrimp
(adj), small,stinted,miserableచిన్నక్షీణమైన,స్వల్పమైన, he gave them but * allowance వాండ్లకు కూటికి చాలీ చాలక ఇచ్చినాడు.
Contnent
(adj), తృప్తిపొందిన, సంతుష్టి పొందిన, సమ్మతించిన, ఒప్పిన. my heart isnow * యిప్పుడు నా యాశ తీరింది, యింతే చాలు. the opulent are never * అతిభాగ్యవంతులకు యెన్నటికిన్ని తృప్తి లేదు, తనివి లేదు. he was quite * with 10 rupees పది రూపాయలతో మహాతృప్తి పొందినాడు, పది రూపాయీలే చాలుననుకొన్నాడు.was he * with that దానికి ఒప్పినాడా, సమ్మతించినాడా. were you * with theirconduct వాండ్ల నడత మెచ్చినావా, వాండ్లు చేసేది నీకు సరిగ్గా వుండినదా. not * withthis యిదిన్నీ చాలక. he was * to take this money యీ రూకలు తీసుకోవడానకుసమ్మతించినాడు.
Undistempered
(adj), free from malady రోగము లేని, ఆరోగ్యముగా వుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Exact is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Exact now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Exact. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Exact is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Exact, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close