Telugu Meaning of Contnent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Contnent is as below...

Contnent : (adj), తృప్తిపొందిన, సంతుష్టి పొందిన, సమ్మతించిన, ఒప్పిన. my heart isnow * యిప్పుడు నా యాశ తీరింది, యింతే చాలు. the opulent are never * అతిభాగ్యవంతులకు యెన్నటికిన్ని తృప్తి లేదు, తనివి లేదు. he was quite * with 10 rupees పది రూపాయలతో మహాతృప్తి పొందినాడు, పది రూపాయీలే చాలుననుకొన్నాడు.was he * with that దానికి ఒప్పినాడా, సమ్మతించినాడా. were you * with theirconduct వాండ్ల నడత మెచ్చినావా, వాండ్లు చేసేది నీకు సరిగ్గా వుండినదా. not * withthis యిదిన్నీ చాలక. he was * to take this money యీ రూకలు తీసుకోవడానకుసమ్మతించినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Wier
(n), ( s), a dam across a streawm అడ్డకట్ట, ఆణకట్ట.
Induction
(n), ( s), (in login) అనుమానము, యిది తర్కమందు వచ్చు మాట.
To Fortify
(v), ( a), బలపరుచుట, దృఢపరుచుట, కోటకట్టుట, కోటకట్టిబలముచేసుట. he *ed the city ఆ పటాన్ని బలముచేసినాడు.అనగా చుట్టూ గోడగాని అగడ్తగాని వేసి, దాన్ని బలముచేసినాడనిభావము. he *ied his heart with wine సారాయి తాగి మనసునుధైర్యపరుచుకొన్నాడు. he *ied himself with the hope of successఅది అనుకూలమౌనని ధైర్యముగా వుండినాడు. Madras is a *ied townచెన్నపట్టమునకు చుట్టూ ప్రహరి గోడ వున్నది.
Ideally
(adv), మానసికముగా, ఊహగా. they * beheld him ఆయనను వాండ్లు మనసా చూచిరి.
Irreligious
(adj), అనాచారమైన, నియమనిష్టలులేని, భక్తిలేని. an * bookదుర్నీతిగా వుండే పుస్తకము. an * man నియమనిష్టలులేనివాడు.
Blacky
(n), ( s), నల్లవాడు, యిది ప్రయోగించరాని శబ్దము.
Optic
(adj), దృష్టి సంబంధమైన. the * nerve కంటినరము.
To March
(v), ( n), పోవుట, నడుచుట, కూచీచేసుట. he *ed off లేచిపోయినాడు. the army *ed the morning ఆ దండు తెల్లవారు ఝామున కూచీచేసినది, పోయినది. or towalk gravely వొయ్యారముగా నడుచుట, హోయలుగానడుచుట.
Quakers
(n), ( s), క్వేకర్ వాండ్లు, అనగా సాధువులు, పరమేకాంతులు, వేదాంతులు, యిదిఖ్రిష్టియన్ మతములో వొక శాఖ.
Deodand
(n), ( s), అపరాధము, ప్రాయశ్చిత్తము, అనగా బండిపారిగానిగుర్రము తొక్కిగాని యివి మొదలైన ఆకస్మికమరణమునుగురించి దైవ ప్రీతిగా తీసే స్వల్ప అపరాధము.
Inappreciable
(adj), ( minute, small, petty) అగోచరమైన, అతిసూక్ష్మమైన,అతీంద్రియమైన, దురవగాహన.
Hatchet-face
(n), ( s), వికారమైన కోలముఖము, కోతిముఖము.
Wetness
(n), ( s), state of being wet, moistuer తడి, చెమ్మ, తేమ.from the * of the day నాడు వానగా వుండినందున.
Fetus
(n), ( s), పిల్ల అనగా కడుపులో వుండే పిండము, భ్రూణము.
Job
(n), ( s), పని, కూలి పని, కొద్దిపని, చిల్లరపని, యిది నీచమాట.the bearers got two *s yesterday నిన్న బోయీలకు రెండు తేపలు కూలి చిక్కినది. a * horse బాడిగె గుర్రము, కూలిగుర్రము.
Existimation
(n), ( s), opinion ఎన్నిక, భావము, అభిప్రాయము. in their* he is a scholar వాండ్ల అభిప్రాయ ప్రకారము వాడు పండితుడు.
Glauber, Salts
(n), (s.), భేదికి యిచ్చే వొక తరహా వుప్పు.
Agitated
(adj), కదిలించిన, కలియబెట్టిన, కలవరపడ్డ.
Godwit
(n), ( s), నేల నెమలి. See Florikin.
Blow
(n), ( s), దెబ్బ, పెట్టు, ఆపద, ఢక్కా. who gave the first *? ముందర చెయి మించినది యెవడు? they came to blows గుద్దులాడసాగిరి. a * with the first గుద్దు, పిడిగుద్దు. a * on the head with the knuckles మొట్టు, మొట్టికాయ. on the cheek చంపపెట్టు, చంపకాయ. this was a fatal * to him వాడికి యిది ఒక దౌర్భాగ్యము, ఆపద, ఢక్కా. the cholera destroyed a thousand people at a * వాంతి భేది బహుమందిని ఒక దెబ్బనకొట్టుకొని పోయినది. or bloom వికసనము, పూయడము. the flowers are now in full * యిప్పట్లో పువ్వులు బాగా వికసించివున్నవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Contnent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Contnent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Contnent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Contnent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Contnent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close