(n), ( s), spouse పెండ్లాము, ఆలు, భార్య. man and * ఆలుమొగుడు, స్త్రీ పురుషులు, దంపతులు. he took her to * దాన్ని పెండ్లాడినాడు. my *'s elder sister or may elder borhter's * is my వదినె. my *'s younger sister or my younger brother's * is my మరదలు. plural మరదండ్లు. a fellow * సవతి. they are fellow wives వాండ్లు సవతులు. a fish * పల్లెది, చెంబడిది.