Telugu Meaning of Salvolatile

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Salvolatile is as below...

Salvolatile : (n), ( s), వొకవిధమైన నస్యము, ఆఘ్రాణించే ద్రావకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Powerful
(adj), శక్తిగల, బలమైన, వేగమైన. a * man బలవంతుడు,కాయపుష్టిగలవాడు. a * medicine వేగమైన మందు.
To Betide
(v), ( a), సంభవించుట, తటస్థించుట, ఘటించుటు, కలుగుట. I cannot tellwhat will * me నాగతి యేమో నాకు తెలియదు. No evil betrides you నీకుఒక కీడున్ను రాదు.
Septuagenarian
(n), ( s), డెబ్భైఏండ్లవాడు.
Caustic
(adj), మండే, మంటలెత్తే. the juicc of the milk hedge is * and raises blisters జముడు పాలు వేస్తే మంటలెత్తిబొబ్బలవుతున్నది.
Halt, Halting
(n), (s.), walking with lameness కుంటడము, or stage దిగే స్థలము, మజిలీ.
To Interest
(v), ( a), అక్కర పట్టేటట్టుచేసుట, ఆశపుట్టించుట, శ్రద్ద కలుగచేసుట, to * him in this I offered him a reward ఇందులో వాడికి అక్కరపట్టేటట్టు చేయడానికి బహుమానము యిస్తానన్నాడు. they tried to * mein his favor వాడిపని అక్కర పట్టేటట్టు చేయడానికి శానా పాటుపడ్డారు.the story of Harischandra *s the reader very much హరిశ్చంద్ర కథచదివే వాడికి మరీ మరీ ఆశ కలుగచేస్తున్నది. the marriage *s the whole town ఈ పెండ్లి వూళ్ళో అందరికీ సంతోషమే. the misfortunes he suffered*ed the whole town వాడికిచ్చిన తొందర్లు వూరికంతా వ్యాకులమైనది. the story *ed them much ఈ కథ వాండ్లను మహావ్యాకులము చేసినది, ఆహ్లాదమును చేసినది. it will * you to know that they have a son వాండ్లకు యిప్పుడు సంతానము కలిగినది, యిది నీకు తెలిసి సంతోషింతువు కదా. I do not * myself in that affair ఆ పని నాకు అక్కర లేదు. he *ed himselfvery much in the affair ఆ పనిలో నిండా అక్కరగా వున్నాడు. what wasit made you at first * yourself in this business మొదట దీంట్లో నీకుఎట్లా ప్రవర్తించినది, నీకెట్లా ఆశపుట్టినది. he *s himself very much about natives ఈ దేశస్థులకై నిండా పాటుపడ్డాడు. they *ed themselves muchabout him వాడి కోసరము నిండా పాటు పడ్డారు.
To Weed
(v), ( a), to take away, as noxious plants కలుపుతీసుట.he *ed the field ఆ పొలములో వుండిన కలుపుతీశినాడు. this placewants weeding యిక్కడ వుండే కట్టె కంపనుతీశి బాగుచేయవలెను. he*ed the book ఆ పుస్తకములో వుండే తప్పులను దిద్ది పరిష్కరించినాడు.
Dishonorable
(adj), అగౌరవమైన, మానహీనమైన, దుష్ట.* conduct దుర్నడత.
To Let
(v), ( a), ఇచ్చుట. * him come వాణ్ని రానియ్యి. * him go వాణ్ని పోనియ్యి,వాణ్ని విడిచిపెట్టు. * it be అది పుండనియ్యి. * me see it చూడనియ్యి, చూపు.* us see or let's see చూతాము విచారింతాము. let's go పోదాము. * It bewhat it may ఎది వుండినా వుండనీ, ఎది వుండినా సరే. * him be punished వాడికి శిక్ష కావలసినదే. * the money be paid ఆ రూకలు చెల్లించవలసినదే.don't * him wait వాణ్ని కనిపెట్టుకొని వుండటట్టు చేయవద్దు. he * the box fall వాడినోరు జారివచ్చిన కొన్ని మాటలవల్ల. will you * me see the letter? ఆ జాబునుచూడనిస్తావా. I * him see it దాన్ని వాణ్ని చూడనిచ్చినాను, వాడికి చూపించినాను.you should * him alone వాడి జోలికి పోవద్దు. * me alone నా జోలికి రాక. he * me into the house నన్ను యింట్లోకి పోనిచ్చినాడు. he * me into the secret ఆ మర్మమును నాకు తెలియనిచ్చినాడు. he * the bucket down into the well ఆ తొట్టిని బావిలోకివిడిచినాడు. he * off the gun తుపాకిని కాల్చినాడు. he * me out of the houseనన్ను బయట పోనిచ్చినాడు. you must not * this opportunity slip ఈ సమయముతప్పిపోనివ్వబొయ్యేపసుమీ. * this box be the fort and this stone be the regiment ఈ పెట్టెనే కోటగా పెట్టుకో, ఈ రాతినే దండుగా పెట్టుకో. the doctor * him blood వాడికి నెత్తురు తీసినాడు. he * me the house ఆ యింటిని నాకు గుత్తకు విడిచినాడు.he * fly at them వాండ్లమీద బాణము విడిచినాడు, తుపాకిని కాల్చినాడు, తిట్టినాడు.
Cob
(n), ( s), a sort of horse ఒక తరహా గుర్రపుతట్టు.
Demeanour
(n), ( s), నడత, నడవడి, ప్రవర్తన, భావము.
Ingulfed, Ingulphed
(adj), దిగబడ్డ, మింగబడ్డ, ముంచబడ్డ, ముణిగిన,లోనికి యీడ్చుకోబడ్డ.
Tosspot
(n), ( s), తాగుబోతు.
Pilentum
(n), ( s), (an easy car) అతి సుఖకరమైన వొక బండి.
Subjection
(n), ( s), లోకువ, లోబడడము, లొంగడము. they live in * to him వానికి లోబడి వున్నారు. they live in * to him వానికి లోబడి వున్నారు. he held them in * వాండ్లను తనచేతి కింద పెట్టుకొని వుండినాడు. they were held in * వానికి అణిగి వుండినారు. before the * of his enemies శత్రువులు వానికి లోబడక మునుపు.
Daubing
(n), ( s), పూత, లేపనము.
To Rank
(v), ( n), తరగతిగా వుండుట, అనిపించుకొనుట. he *s as a gentlemanపెద్దమనిషి అనిపించుకొని వున్నాడు. he *s as a noble poet గొప్ప కవిఅనిపించుకొని వున్నాడు. this *s among the noblest poems యిది మహాకావ్యములలో వొకటి అని అనిపించుకొని వున్నది. this *s above the rest కడమవాటి కన్న యిది వుత్తమముగా వున్నది.
Irresolute
(adj), డోలాయమానముగా వుండే, సందేహముగల. he was * అనుమానిస్తూ వుండినాడు. an * man ధైర్యము లేనివాడు.
Portfolio
(n), ( s), బొక్కు ఆకారముగా వుండే తోలు దస్త్రము. or miscellany చిత్ర గ్రంథము నానా గ్రంథోద్ధృత సంగ్రహము. the king gave him the * of war రాజు యుద్ధము యొక్క కారుబారును అతని పరము చేసినాడు. he took charge of the *of foreign affairs యీ సంస్థానానికి యితర సంస్థానానికి వుండే వ్యవహారములుచూచేపని యితని పరమైనది.
Cutlery
(n), ( s), కత్తులు, చాకులు కత్తిరి కోలలు మొదలైన సరుకులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Salvolatile is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Salvolatile now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Salvolatile. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Salvolatile is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Salvolatile, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close