Telugu Meaning of Wife

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wife is as below...

Wife : (n), ( s), spouse పెండ్లాము, ఆలు, భార్య. man and * ఆలుమొగుడు, స్త్రీ పురుషులు, దంపతులు. he took her to * దాన్ని పెండ్లాడినాడు. my *'s elder sister or may elder borhter's * is my వదినె. my *'s younger sister or my younger brother's * is my మరదలు. plural మరదండ్లు. a fellow * సవతి. they are fellow wives వాండ్లు సవతులు. a fish * పల్లెది, చెంబడిది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


D As An Abbreviation Denotes Doctor ; Thus D.D. Doctor OfDivinity; LLD Doctor Of Laws. M. D. Doctor
signifying500
Napkin
(n), ( s), రుమాలు, తువాలు, తళువము.
Oligarchical
(adj), కౌందరు పెద్ద మనుష్యులు కూడుకొని చేశేరాజ్యాధిపత్య సంబంధమైన.
Credit
(n), ( s), నమ్మిక, నమ్మకము, ప్రామాణ్యము. esteem నాణ్యము, గణ్యత. his sondoes him great * కొడుకువల్ల వాడికి నిండా ప్రతిష్ఠ వచ్చినది. I did this on the *of your letter నీ జాబు మీద నమ్మకముంచి యీ పని చేసినాను. or honour కీర్తి, సేడు,భరము, ప్రతిష్ట. he cannot get any credit at this place యీ స్తలములో వాడికియెంత మాత్రము పరపత్యము పుట్టదు. trusting ( as a debt, ) or giving on *పరపత్యము. the * side in an account వరపు, జమ. trifles brought on *వెత్పము. he has no * among the shop keepers వర్తకులలో వాడికి నాణ్యము లేదు,అనగా వర్తకులు వాణ్ని నమ్మరు. you may carry this money to my * యీ రూకలునా పేరట జమకట్టు. he sold the cloth on * అప్పుకు యిచ్చినాడు. that man's *is entirely gone వాడి నాణ్యము బొత్తిగా యెత్తుబడి పోయినది. a man of *ప్రామాణికుడు, పెద్దమనిషి. a man of * అప్రమాణికుడు. I gave * to that report ఆ సమాచారాన్ని నమ్మితిని. I gave you * for more sense యింత పిచ్చివాడివని నేనుయెంచ లేదు. they gave you * for this యిది నీ వల్ల వచ్చినదని అంటారు. don'tgive to such stories అటువంటి మాటలను నమ్మకు.
To Maraud
(v), ( a), దవుడుచేసుట, కొల్లబెట్టుట, బందిపోటుచేసుట.
Directly
(adv), చక్కగా, సూటిగా, సరిగ్గా, వెంటనే, తోడుతోనే.you must go * నీవు యిప్పుడే పోవలసినది. I told him * అతనితోస్పష్టముగా చెప్పినాను, అతనితో తక్షణమే చెప్పినాను. he willbe here * వాడు యిప్పుడే వచ్చును. I will come * యిదుగో వస్తాను.I will give it you * యిదుగో యిస్తాను. this is * against thelaw యిది ఆ చట్టానికి బొత్తిగా విరోధము.
Instant
(n), ( s), క్షణము, నిమిషము, కాలము. at every * క్షణేక్షణే, నిమిషనిమిషానికి, ప్రతిక్షణము. at the * of death మరణకాలములో. foran * ఎంత మాత్రము.
Safeconduct
(n), ( s), రహదారి, అభయ పత్రిక.
To Counterpoise
(v), ( a), సరితూగేట్టు చేసుట, సరితూగడానకై బళువు పెట్టుట.
Scotfree
(adv), without payment; untaxed; unhurt రూకలుచెల్లించకుండా, పన్నులేకుండా, తొందరలేకుండా, నిరుపద్రవముగా.they let him go * వాణ్ని ఊరికే విడిచి పెట్టినారు. he lodgedthere for two months * అక్కడ రెండు నెలలు బాడిగె లేకుండావూరికె కాపురము వుండినాడు. he got off * తొందర లేకుండా తప్పించుకున్నాడు.
Hin
(n), ( s), a measure అయిదు శేర్లు, యిది బైబిలులో వచ్చే మాట, యిది ఇంగ్లిషుశబ్దము కాదు. F+ పడి.
To Outbrave
(v), ( a), మించుట. beauty that *d the moonచంద్రుణ్ని తిరస్కరించే సౌందర్యము.
Caprice
(n), ( s), చలచిత్తత, దిగ్ర్భమ, పిత్తోల్బణము.
To Observe
(v), ( a), కనుక్కొనుట, కనిపెట్టుట, చూచుట, వూని చూచుట, తెలిసుకొనుట, పాటించుట, ఆచరించుట, అనుష్ఠించుట, చెప్పుట, అనుట. he *d the law శాస్త్ర ప్రకారము అనుష్ఠించినాడు.they do not * this feast వాండ్లు యీ పండుగను ఆచరించరు. the conduct they *d towards him అతని విషయములో వాండ్లు చేసినది.they * great decency వాండ్లు నిండా సన్మానముగా నడుచుకొంటారు.what is the go food your reading if you do not *? లక్ష్యము వుంచకుండా చదవడము యేమి ప్రయోజనము. I *d a new star last night రాత్రి వొక కొత్త నక్షత్రమును కనిపెట్టితిని.he *d silence మౌనమును వహించినాడు.
Untrod, Untrodden
(adj), not pressed with the foot తొక్కబడని,సంచరించబడని.
Udder
(n), ( s), పొదుగు.
Mangled
(adj), ఛిన్నాభిన్నమైన. * clothes యిస్త్రి చేసిన బట్టలు.
Over-bearing
(adj), దాష్టీకమైన. * behavior దాష్టీకపు నడక. an* man దాష్టీకపు మనిషి.
To Memorialize
(v), ( a), మనివిచేసుకొనుట. he *ed the government సర్కారులో మనివిచేసుకొన్నాడు, అర్జీయిచ్చుకొన్నాడు.
Incessant
(adj), ఎడతెగని, నిరంతరమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wife is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wife now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wife. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wife is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wife, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close