Telugu Meaning of Scotfree

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scotfree is as below...

Scotfree : (adv), without payment; untaxed; unhurt రూకలుచెల్లించకుండా, పన్నులేకుండా, తొందరలేకుండా, నిరుపద్రవముగా.they let him go * వాణ్ని ఊరికే విడిచి పెట్టినారు. he lodgedthere for two months * అక్కడ రెండు నెలలు బాడిగె లేకుండావూరికె కాపురము వుండినాడు. he got off * తొందర లేకుండా తప్పించుకున్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Prejudiced
(adj), అభిమానముగల, దురభిమానముగల, విరోధముగల. a * manదురభిమాని క్రూరుడు, చలము పట్టినవాడు. they are * against him వాడి మీద వాండ్లకు విరోధము. all of us are * in favour of ourown country మా కందరికి స్వదేశాభి మానము కద్దు.
Gnu Or Gnoo
(n), (s.), మనుబోతువంటి వొక మృగము, యిది Capeof Good Hope అనే దేశములో వుండేటిది.
Variableness
(n), ( s), changebleness, unsteadiness అస్థిరత, చాంచల్యము, అనిత్యత్వము.
Hairpencil
(n), ( s), తూలిక.
Tennis
(n), ( s), ఒకవిధమైన పుట్టచెండ్లాట.
Catecbuman
(n), ( s), శిష్యుడు, అనగా ప్రశ్నోత్తర క్రమముగా వుపదేశించబడేవాడు.
Badger
(n), ( s), కొంచెము కుక్కరీతిగా కొంచెము పందిరీతిగావుండేఒక మృగము, యిదినీళ్ళలో నున్ను గట్టుమీదనున్ను సంచరించేటిది, చెడ్డకంపుకొట్టేది; కొంచమున చావని మొండిజంతువు. In the Tamil Bible and in the Bengali version the Hebrew word Taghas is used.
Pomander
(n), ( s), అత్తరుబిళ్ళ, వొక విధమైన కదంబపొడి.
Sea-coal
(n), ( s), వాడబొగ్గు.
Infirm
(adj), అశక్తమైన, దుర్భలమైన, నిస్రాణగావుండే, బలహీనమైన. his father has been * these ten years పదేండ్లుగా వాడి తండ్రికి వొళ్ళునలకువగా వున్నది. the * రోగులు, అస్వస్థముగా వుండేవాండ్లు.
Presumptuous
(adj), గర్వించిన, అహంకరించిన.
Excessively
(adv), మిక్కిలి, మహా, బహు, మిగుల.
Fever
(n), ( s), జ్వరము, పులకరము, రూక్ష. hill * మన్నె జ్వరము, కొండమలమీదతగిలే జ్వరము . the milk * ప్రసూతియైన కొందరు స్త్రీలకు తగిలే వొక తరహాజ్వరము. the hot fit of a * జ్వరము యొక్క కాక, నిక్కాక. the coldfit of a * జ్వరమునకు ముందు వచ్చే చలి. I was in a *of eagerness tillthey arrived వాండ్లు యెప్పుడు వచ్చి చేరుదురాయని వుంటిని.the * of loveవిరహతాపము.
Sight
(n), ( s), the sense of seeing దృష్టి. at first * చూడగానే.he has lost his * వాడికి దృష్టి తప్పినది. I హవే not hada * of him to-day నేను వాణ్ని చూడలేదు. as long as the shipwas in * ఆ వాడ కండ్లబడుతూ వుండేదాకా. this happened in their* యిది వాండ్లకండ్లెదుట జరిగినది. in హిస్ * she is a beautyవాడి కంటికి అది అందము. I trust that you will give such a decision as may be right in the * of God తమ తీర్పు దైవసమ్మతిగా వుండవలసినది. In their * this is wrong వారి బుద్ధికి యిది తప్పు. the thieves kept out of his * దొంగలు అతనికి కండ్లబడకుండా వుండినారు, చిక్కకుండా వుండినారు. this isout of all * superior to the other ఇది యెక్కడ అది యెక్కడ,దానికంటే యిది లక్షంతలు అధికము. when the bird went out of *in the sky ఆకాశములో పక్షికండ్లకు అగుపడకుండా పొయ్యటప్పటికి.or thing seen, చూడబడ్డది. the marriage was a fine * ఆ పెండ్లి నిండా చూడ వేడుకగా వుండినది. or wonder చోద్యము, వింత.he visited the tigers and the pagodas and all the other *s పులులు గుళ్ళు యింకా వుమడే వేడుకలన్నీ పోయి చూచినాడు. If youwill come here I will show you a * యిక్కడికి వస్తే నీకువొక వింత చూపిస్తాను. act of seeing or beholding చూడడము,దర్శించడము. Will you favour me with a * of the letter? ఆ జాబును నాకు చూపిస్తావా. at last I caught * of him తుదకు వాన్నికనిపెట్టినాను. I lost * of it అది నాకు దాగినది, అది నాకు చిక్కలేదు.this is not to be lost * of ఇది వుపేక్ష చేయతగ్గదికాదు. you must not lose * of this దీన్ని నీవు వుపేక్ష చేయరాదు. I do notknow him by * వాణ్ని చూస్తే ఫలాని వాడని నాకు తెలియదు. I know him by * వాణ్ని చూస్తే నాకు తేలుసును. prophetic or second * జ్ఞానదృష్టి, దివ్యదృష్టి, యోగదృష్టి. a bill payable at * దర్శన హుండి,వాయిదాలేని హుండి. a bill payable at ten days' * పది దినాల వాయిదా మీద చెల్లించే హుండి.
Marvellously
(adv), ఆశ్చర్యముగా, అద్భుతముగా. this is * difficult యిది మహాప్రయాస, అతిప్రయాస.
Flatwise
(adv), పండుకొన్నట్టుగా.
Won
(past and participle of Win), The victories * by him వాడుగెలిచిన గెలుపులు, వాడు చేసిన జయములు.
Extant
(adj), యిప్పట్లో వుండే. that poem is not now * ఆ కావ్యముయిప్పట్లో లేదు. Part of Appacavis book is *; the rest is not * అప్పకవియ్యము సగమున్నది సగము లోకములో లేదు.
Died
(v), ( a), the preterite of to die
Hypothetically
(adv), ఊహగా, అనుమానముగా, సందేహముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scotfree is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scotfree now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scotfree. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scotfree is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scotfree, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149791
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113021
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101392
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95651
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55819
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51486
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40197
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39100

Please like, if you love this website
close