Telugu Meaning of Infirm

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Infirm is as below...

Infirm : (adj), అశక్తమైన, దుర్భలమైన, నిస్రాణగావుండే, బలహీనమైన. his father has been * these ten years పదేండ్లుగా వాడి తండ్రికి వొళ్ళునలకువగా వున్నది. the * రోగులు, అస్వస్థముగా వుండేవాండ్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Synthesis
(n), ( s), composition union సంయోగము, సంధి, మేళనము.Tresis, analyesis and * are the ase the Trial and the Decision.
Feasible
(adj), సాధ్యమైన, శక్యమైన. I do not think this is *యిది సాధ్యమని నాకు తోచలేదు. It is not * అది అసాధ్యము.* looking i. e. tolerably handsome ( Wa. S.) తగుపాటి అందముగావుండే.
Train-oil
(n), ( s), చేప కొవ్వుతో చేసిన నూనె.
Existing
(adj), వుండే, విద్యమానమైన. that regulation was thenstill * అప్పట్లో ఆ చట్టము కలిగే వుండినది. the then * arrangementsఅప్పట్లో వుండిన యేర్పాట్లు. in * circumstances కార్యము వుండేరీతికి.non *లేని లోకములో లేని, అభూత పూర్వకమైన.
Jocosely
(adv), పరిహాసముగా, సరసముగా.
Reproduction
(n), ( s), తిరిగిపుట్టడము, మళ్ళీ వుత్పత్తి కావడము, పునరుత్పత్తి. See Colebr. I. 290.
Deshabille
(FrenchLanguage)సాదాబట్టలు,In * కట్టుబట్టతోఅధికశృంగారము లేకుండా అనగా యింట్లో యేప్రకారముగావుంటారో ఆ ప్రకారముగానున్ను, పెద్దల యెదటికి రాకుండావుండేటప్పుడుయెట్లా వుంటారో అట్లాగు. when I saw him he was * నేను వాణ్నిచూచేటప్పుడు మంచి బట్టలు తొడుక్కోలేదు.
Pertinently
(adv), సంగతముగా, యుక్తముగా.
Fashionably
(adv), నాగరీకముగా, శృంగారముగా, సొగసుగా.
Crimination
(n), ( s), నెపము, పెట్టడము, తప్పు మోపడము, అపనింద. mutual * నీవుదొంగ నీవు దొంగ అని వీడికి వాడు వాడికి వీడు అనడము.
Hereafter
(adv), ఇకను, ఇక మీదట, ఇతఃపరము, పరమందు. here and *ఇహమందు పరమందు.
Justling
(n), ( s), తోడోపుళ్లు.
Cockloft
(n), ( s), యింటి మీద నుండె చిన్న అర.
Sexagesimal
(adj), sixtieth అరవై యోది, వొక పండుగ పేరు.
Mask
(n), ( s), or Masque మారుముఖము, కృత్రిమముఖము, వేషము. he madea * of paper కాకితముతో మారుముఖమును చేసినాడు. they wear *s atthis feast యీ పండుగలో మారు ముఖాలు కట్టుకొంటారు. he threw off the * మాయలు కడగా పెట్టినాడు. there was a * at the Palace నగరిలో వేషాల విందు జరిగినది. or pretext నెపము, సాకు, వ్యాజము.under the * of friendship స్నేహమనే సాకు పెట్టి.
Semaphore
(n), ( s), a light house రాతి దీప స్థంభము అనగా వాడలోవచ్చేవాండ్లకు గురుతు తెలియడమునకై ఎత్తుగా కట్టిన దీపములగ రాతి స్థంభము. to * (to మకే signs) పగట్లో ఆ రాతి దీపపు గూటిచుట్టూవుండే కమ్ములను సంకేత ప్రకారముగా తిప్పడముచేత సంజ్ఞలు చేసుట.
Predisposed
(adj), ఆయత్తపరచబడ్డ, ఉద్యుక్తపరచిన. by relationship he was *to be my friend బంధుత్వము చేత నాతో హితముగా వుండడానకు సిద్ధముగావుండినాడు.
To Disarm
(v), ( a), ఆయుధాలు తీసివేసుట, నిరాయుధుణ్నిగా చేసుట.చెయ్యెత్తకుండా చేసుట, పండ్లు పెరుకుట. they *ed him అతని ఆయుధాలుతీసివేసినారు. these words *ed him అతని ఆయుధాలు తీసివేసినారు.these words *ed him యీ మాటలు విని అణిగిపోయినాడు, చెయ్యెత్తలేకపోయినాడు.యీ మాటలు విని వెనక్కు తీసినాడు. this behaviour of hers *ed himఆమె యిట్లా చేసేటప్పటికి అట్టే అణిగి వూరికె వుండినాడు. at thisvillage the peacocks * the people by confiding in them యీ వూళ్లోనెమళ్లు మనుష్యులను నమ్మినందున వాండ్లు వాటి తెరుపు పోవడములేదు. this medicine *ed the fever యీ మందు జ్వరమును అణుస్తున్నది.
Astounding
(adj), మానుపరచే, దిగ్భ్రమపరచే, గాబరా చేసే.
Martyrdom
(n), ( s), మతానకై చావడము, మత ద్వేషమువల్ల అన్యమతస్థులచేత చంపబడడము.he suffered * మతము గురించి ప్రాణ త్యాగముచేసెను, వాడు నిండా భక్తుడని వాణ్ని అన్యమతస్థులు చంపిరి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Infirm is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Infirm now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Infirm. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Infirm is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Infirm, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149798
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113023
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101394
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95658
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55821
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51489
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40199
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39103

Please like, if you love this website
close