Telugu Meaning of Unbent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unbent is as below...

Unbent : (adj), not strained by the string అల్లె యెక్కుపెట్టక సళ్ళి వుండే,వదులుగా వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Commutation
(n), ( s), or change మార్పు, మార్చడము. or exchange పరివర్తన,మార్చుకోవడము, బదలాయింపు.
Unbelief
(n), ( s), అపనమ్మిక, నాస్తికత, అవిశ్వాసము. In Rom. III. 3. అవిశ్వసనము A+.
Workmanship
(n), ( s), the skill of a workman పనితనము. the * ofthis chain is beautiful యీ గొలుసు పనితనము బాగా వున్నది.
Fellow-servant
(n), ( s), తనతోటిపాటి పనివాడు.
Vomited
(adj), ejected from the stomach through the mouth వయనముచేయబడ్డ, వాంతిచేయబడ్డ, కక్కిన.
Nymph
(n), ( s), అప్సర స్త్రీ, వనదేవత, జల దేవత, శక్తి. a * of the pave లంజ.
To Comply With
(v), ( a), సమ్మతించుట, ఒప్పుకొనుట, అంగీకరించుట. he complied with this యిందుకు సమ్మతించినాడు.
Furbished
(adj), తోమిన, చికిలిచేసిన, మెరుగు వేసిన.
Doze
(n), ( s), కునికిపాటు, నిద్రమబ్బు, నిద్రమైకము, తూగు.
Melody
(n), ( s), శ్రావ్యత, రక్తి, మాధుర్యము. a sort of song వొకవిధమైన పదము, పాట.
Bugbear
(n), ( s), వట్టి బెదిరింపు, బుడ్డ బెదిరింపు బూచి,Prosody was the great * to those who attempted the study ofTelugu తెలుగు చదవవలెనన్న వాండ్లకు ఛందస్సు వక పెద్ద పులిగావుండెను.
Chosen
(adj), yerparacabadda, SreRTamEna, uwwamamEna. * spirits aMSapuruRulu.
To Erect
(v), ( a), to raise యెత్తుట, నిక్కబట్టుట, నిలుపుట. to buildకట్టుట, నిర్మించుట. to establish ఏర్పరచుట, నిర్ణయించుట, స్థాపించుట.to * a house యిల్లు కట్టుట. Government *ed a college గవర్నమెంటువారు కాలీజును పెట్టినారు. they *ed a pole వొక స్తంభమును నాటినారు.they *ed a tent గుడారము వేసినారు. he *ed his head తలనునిక్కబట్టినాడు. the cow *ed her tail ఆవు తోకనెత్తుకొన్నది. the snake *ed its crest పాము పడిగ యెత్తినది. to * a mathematicalfigure చక్రము వేసుట.
Enchantingly
(adv), అతిదివ్యముగా, మనోహరముగా, యింపుగా.
Dispute
(n), ( s), వివాదము, కలహము, వ్యాజ్యము, జగడము, ఘర్షణ,పోట్లాట, పోరు, రచ్చ. they got into a * with himవాడితో వ్యాజ్యపడ్డారు. beyond all * నిరాపేక్షముగా,నిర్వివాదముగా , నిస్సందేహముగా.
To Rise
(v), ( n), లేచుట, మొలుచుట, పుట్టుట, ఉదయమగుట. when the balloon rose పొగగుమ్మటము పైకి పొయ్యేటప్పటికి. the kite does not * ఆ గాలి పటము పైకి యెక్కేది లేదు. when the wind rose గాలెత్తేటప్పటికి. behind the house a bill *s ఆ యింటికి వెనక వొక కొండ వున్నది. beyond the hills, a wood *s ఆ కొండకు అవతల వొక అడవి వున్నది. the water is rising in the well బావిలో నీళ్ళు వూరుతూవున్నది. the river *s in this hill యీ కొండలో ఆ యేరు పుట్టుతున్నది. the tide is rising పోటు కాలముగా వున్నది. as soon as he rose నిద్ర లేవగానే, కూర్చున్నవాడు లేవగానే.the sun rose ప్రొద్దు పొడిచినది. in consequence of this execution the whole country rose యిట్లా వురితియ్యడము వల్ల దేశములో వుండే ప్రజలంతా తిరగబడ్డారు. when the assembly rose సభ కలిశేటప్పటికి. the rpice of corn rose very much ధాన్యపు వెల నిండా పొడిగినది. he rose again from the dead మళ్ళీ పుట్టినాడు.he rose in the service వుద్యోగములో అభివృద్ధి అయినాడు. the people rose against their ruler ప్రజలు రాజు మీదికి తిరగబడ్డారు. this act rose up in judgement against him యీ పని వల్ల వాడు మునుపుచేసిన దుర్మార్గము బైటపడ్డది. Paumben is a rising port పాంబెన్ అనే వూరు నానాటికి అభివృద్ధి అవుతున్నది. the stench rose కంపెత్తినది.when the bread rose రొట్టెవుబ్బేటప్పటికి. they rose against us మా మీదికి రేగినారు.
Valueless
(adj), having no worth కాసుచేయని, అల్పమైన, స్వల్పమైన, గణ్యములేని. his assertions are * వాడు చెప్పే మాటలు పనికిరావు నిరర్థకములు.
Repulsive
(adj), అసహ్యమైన, చీదరైన. the food looks * ఆ అన్నము కండ్లకుయింపుగా వుండలేదు. this manners are * వాడి నడకలు అసహ్యకరములుగా వున్నవి. he is a * looking creature వాడు వొక వికార జంతువు, వాణ్ని చూస్తే అసహ్యము వస్తున్నది.
Titbit
(n), ( s), nice food సుభోజ్యము, ఉత్తమ భోజ్యము, మంచి పదార్థము.
Penny
(n), ( s), దుడ్డు, డబ్బు, కాసు షెళ్లింగులో పన్నెండో భాగమైన నాణ్యము. one * isabout eight pai. A silver * రూక. when the silver coin is meant theplural is pannies : when the copper coin is meant the plural is pence.In Matt. XX. A+ says ముద్రాపాద and ముద్రా చతుర్థాంశం.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unbent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unbent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unbent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unbent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unbent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close