Telugu Meaning of Chosen

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chosen is as below...

Chosen : (adj), yerparacabadda, SreRTamEna, uwwamamEna. * spirits aMSapuruRulu.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fascinating
(adj), మనోహరమైన, సరసమైన.
Astounding
(adj), మానుపరచే, దిగ్భ్రమపరచే, గాబరా చేసే.
To Concern
(v), ( a), to relate to సంబంధించుట. to affect with వ్యసనపడుట. It concerns me to hear of this యిది వినగా నాకు చింతగా వున్నది. this does not * you యిది నీకు సంభంధము లేదు, యిది నీకు పని కాదు. he was *ed in the theft ఆ దొంగపనిలో వాడున్ను కలిసినాడు. Be it known to all whom it may * యిది యెవరికి అక్కరో వాండ్లకు తెలియవలసినది. (this concerns every one యిది అందరికిన్ని కావలసినది, అందరికిన్ని అక్కర పట్టినది. he *ed himself in thebusiness ఆ పనికి వాడున్ను పూనుకొన్నాడు. as far as I am *ed there is no difficulty నా వల్ల ఒక తొందర అక్కరలేదు, నా వల్ల అయితే అడ్డి లేదు. It *s him nearly అది వాడికి అతిముఖ్యము, యిదే వాడికి ప్రాణపదము. that does not * me అది నా జోలి కాదు. why should you * yourself in this business దీన్ని యెందుకు యెత్తి నీ తల మీద వేసుకొంటావు. why do you * yourself about his family వాడి సముసారము యొక్క యేడ్పు నీకేమి. this *s the school యిది పళ్లి కూటముతో చేరినది.
Espousals
(n), ( s), పెండ్లి, నిశ్చితార్థము.
To Dazzle
(v), ( a), కండ్లు చెదిరేటట్టు చేయుట, మిరమిట్లు కొనేటట్టు,చేయుట. the sun *ed me సూర్యుణ్ని చూచేటప్పటికి నాకండ్లుమిరమిట్లు కొన్నది, చెదిరినది.
To Deny
(v), (a), కాదనుట, లేదనుట, లేదని సాధించుట, అపలాపించుట,వర్జించుట. he denied me the money ఆ రూకలు నాకు యివ్వనన్నాడు.I hope you will not * me this యిది నాకు కావలెదీన్ని యివ్వనకుండాతమరు దయచేయవలెను. he denied me leave నాకు సెలవు యిచ్చేదిలేదన్నాడు. he denied me the smallest trifle యెంత కొంచెమడిగినాయివ్వలేదు, రవంతైనా లేదన్నాడు, లేశమైన లేదన్నాడు. his fatherdenied him nothing తండ్రి కొడుకు మనసు వచ్చినట్టెల్లా పోనిచ్చినాడు.he denied my request నా మనివిని అంగీకరించిపోయినాడు. he denied them his favour అతడు వారి మీద దయచేయలేదు.he denied his child తన బిడ్డను త్యజించినాడు. he denied hischildren nothing and thus spoiled them బిడ్డలు కావలెనన్నదెల్లా వాండ్లకిచ్చి చెరిపినాడు. I * that అదికాదు, అట్లాలేదు. he denied the charge తాను అట్లా చేయలేదని యెగరగొట్టి మాట్లాడినాడు.నేను దాన్ని అచ్చుకోవలసినది లేదన్నాడు. he denied the statementmade in his letter తనజాబులో వ్రాసిన సంగతి నిజముకాదన్నాడు.he says that they are brothers ! this I * ! వాండ్లు అన్నదమ్ములనివాడంటాడు, నేను కాదంటాను. he says the thieves are there :this she denies ఆ దొంగలు అక్కడ వున్నారని వాడంటాడు అది లేదంటున్నది. they denied the marriage ఆ పెండ్లి జరిగినదేలేదని సాధిస్తారు. he denies all knoweldge of them వాండ్లనుబొత్తిగా యెరగనన్నాడు. he would not deny his appetite వాడు కడుపుకట్టడు. he denied his religion స్వమత ద్రోహియైనాడు. he denieshaving done so తాను అట్లా చేయలేదని అన్నాడు. they * havingthe money ఆ రూకలు తమవద్దలేనది సాధిస్తారు. they * that thisdeed ever existed యీ పత్రము పుట్టనేలేదంటారు. he denied that thiswas his letter యిది తాను వ్రాసిన జాబు కాదన్నాడు. to * himselfor to * his lusts విరక్తిగా వుండుట, జితేంద్రియుడుగా వుండుట,తనకు యేదిన్ని వద్దనివుండుట, వైరాగ్యముగా వుండుట.a mink denied his lusts వాడు కామాన్ని వర్జించినాడు. he deniedhimself clothes that he might buy books తనకు పైకిబట్టలు లేకపోయినా పోతున్నది పుస్తకములు కొంటేచాలు నన్నాడు.he denied himself nothing తనకు ఒకటిన్ని కాదనలేదు, వాడికికాదనేటిది ఒకటిన్ని లేదు, వాడికి అన్నిన్ని యిష్టమే, అనగా తనకు యిష్టమైనదాన్ని వొకటినైనా వొద్దనలేదు అన్ని తిన్నాడు,అనగా తనకిష్టమైనదంతా తీసుకున్నాడు. One who denies hisGod దేవద్రోహి. One who denies his father పితృద్రోహి.God denied them children దేవుడు వాండ్లకు సంతానమునుయివ్వలేదు.
Supervenient
(adj), added; additional మరిన్ని సంభవించిన, పైగా వచ్చిన.
Nightjar
(n), ( s), a sort of bird గుండుములుపుగాడు అనే పిట్ట, అసకప్పిరగాడనే పిట్ట. See Goatsucker.
Corrective
(n), ( s), విరుగుడు. butter milk is a * for mangoes మామిడిపండ్లకుమజ్జిగ విరుగుడు.
Hexameter
(n), ( s), వెక విధమైన శ్లోకము, యిందుకు గణములు ఆరు.
Jointed
(adj), కీళ్ళుగల, గెణుపులుగల. * baby కీలుబొమ్మ.
Gluten
(n), ( s), బంక, బందన, నిర్యాసము.
Collect
(n), ( s), సంక్షేపము, జపము, అనగా వొక తరహా ప్రార్థన.
Disposal
(n), ( s), control అధికారము, ఆధీనము, యేర్పాటు. he madea new * of this money యీ రూకలను గురించి కొత్త యేర్పాటుచేసినాడు. God hath the absolute * of all things దైవాధీనంజగత్సర్వం, they left it at my దాన్ని నా యిష్టప్రకారము.చేయమన్నారు.
To Rumple
(v), ( a), నలుపుట. the *d the cloth ఆ గుడ్డను నలిపివేసినది.he * the paper ఆ కాకితాన్ని నలిపివేశినాడు.
Prominently
(adv), ముఖ్యముగా, ఔన్నత్యముగా.
Swiftness
(n), ( s), త్వర, వేగము, వడి.
Disjointed
(adj), బెడిసిన, కీలుతప్పిన, తొలిగిన. hisfinger was * వాడి వేలికీలు తొలిగినది. * or deliriouswords అసంబంధమైన మాటలు పొందికలేని మాటలు. * textsor fragments of a poem వొక కావ్యములో గచ్ఛత్తుగాయెత్తి వ్రాసిన శ్లోకాలు. * fragements of the vedasఖిలఋక్కులు.
Androgynal
(n), ( s), పురుషలింగము స్త్రీలింగమున్ను గలది. The idol లింగము,శివలింగము.
To Seeth
(v), ( a), to boil వండుట, ఉడకవేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chosen is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chosen now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chosen. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chosen is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chosen, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close