Telugu Meaning of To Exact

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Exact is as below...

To Exact : (v), ( a), పట్టి అడుగుట, నిర్భందించి అడుగుట, కక్కసించి అడుగుట,తరువుచేసుట. he *ed payment నిర్భందించి రూకలు తీసికొన్నాడు. he appointed a man to * the money from me ఆ రూకలు పుచ్చుకొమ్మని నామీద వొకన్ని తరువు పెట్టినాడు. to * service వెట్టికి పనితీసుట. he *ed the fine దండుగ తీసెను. he *ed thier daily attendance ప్రతిదినము కనిపెట్టి వుండేటట్లు వాండ్లను నిర్భంధించినాడు. what is the use of a command if you do not * obedience? నీ వుత్తరవు ప్రకారము నడిచేటట్టు చేయనట్లైతే నీవు వుత్తరవుకు యేమి ఫలము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Payment
(n), ( s), చెల్లించడము, చెల్లు. he obtained * వాడికి రూకలు చెల్లినవి. he paidit at four *s దాన్ని నాలుగు తడవలుగా యిచ్చినాడు.
Revelling
(n), ( s), loose jollity తిని తాగి తుళ్ళడము.
Valuer
(n), ( s), appraiser మతింపువేశేవాడు, వెలకట్టేవాడు.
Nonplus
(n), ( s), మిణకరింపు, భ్రమ, వెనుక ముందు తోచకపోవడము.he was at a * యెటూ తోచక మిణకరిస్తూ వుండినాడు. this question put him to a * or, I brought him to a * అడిగిన మాటకు యెటూ తోచక మిణకరించినాడు.
Satisfied
(adj), తృప్తిపొందిన, సంతోషించిన, తనివితీరిన. afterthey were * they stopped eating కడుపునిండినందున, తినడముచాలించినారు. I అమ్ * he meant no ill వాడు అన్యాయము తలచలేదనినమ్మిఉన్నాను. I am * you told me నీవు నాతో చెప్పినట్టు రూఢిగాఎంచుకొని ఉన్నాను. I అమ్ not * of this ఇది నాకు రూఢికాదు. he was not satisfied with beating them and he killed themవాండ్లను కొట్టినది చాలక చంపినాడు. I అమ్ quite satisfied నాకు చాలును, నాకు సంతోషమే. he was very well satisfied అతడు సంతోషించినాడు. will he be satisfied with mere excuses? వట్టి సాకులను వాడు ఒప్పుకొనునా.
Getter
(n), ( s), సంపాదించేవాడు.
Undistractedly
(adv), కలవరము లేకుండా, తబ్బిబ్బు లేకుండా.
Tonnage
(n), ( s), the weight of goods carried in a ship వాడసరుకు యొక్కబరువు, వొకవాడ పట్టే బరువు ఎక్కించే సరుకుకు యిచ్చే వాడ కూలి, కేవు. a dutypayable on goods per ton సుంకము, హాసీలు, టన్నుల యెత్తు మీద వాడ సరుకులకుతీసే సుంకము. vessels of small * కొద్ది వాడలు.
May-game
(n), ( s), వసంతోత్సవ కేశిక, చెల్లాటములు, విహారము.
Admiration
(n), ( s), అద్భుతము, ఆశ్చర్యము.
Smuggled
(adj), సుంక మివ్వకుండా దొంగతనముగా తీసుకొనిరాబడ్డ.
Tempted
(adj), పరిక్షించబడ్డ, శోధించబడ్డ, బులుపు పెట్టబడ్డ, ఉశికొలుపబడ్డ, రేచబడ్డ. I should be * to doubt this దానిమీద నాకు అనుమానము తట్టుతున్నది. he was * to quarrel with them వాడికి వాండ్లతో జగడము చేయవలెనని వుండినది. I was * to tell him my mind నా మనసులోని మాట వానితో చెప్పక వుండలేక పోయినాడు. I was* to go there అక్కడికి పోవలెనని నాకు వొక బుద్ధి పుట్టినది.
Fabrication
(n), ( s), కల్పన, సృష్టి. this word is a mere *యిది వట్టి కల్పన, యిది వట్టి విశ్వామిత్ర సృష్టి.
Free
(adj), విడిగావుండే, విడుదలై వుండే, ముక్తమైన, విముక్తమైన,స్వేచ్చగా వుండే, స్వతంత్రముగా వుండే, ధారాళమైన. the bird was * butdid not fly away ఆ పక్షి విడిగా వుండినప్పటికిన్ని పరుగెత్తిపోలేదు.he gave it them as * gift ధర్మముగా యిచ్చినాడు. they left him go * వాణ్నియధేచ్చగా విడిచిపెట్టినారు. you are now * you may do as y ou likeయిప్పుడు నీకు నిర్భందము లేదు నీ మనస్సుకు వచ్చినట్టు చేయవచ్చును.he gave them a * discharge వాండ్లను యధేచ్చగా విడిచిపెట్టినాడు.* trade పన్నులేని వర్తకము. he got the rope * ఆ తాటిని విడిపించుకొన్నాడు.heis now a *agent వాడు యిప్పుడు స్వతంత్రుడు. some of the grainwas spoiled the rest was * ధాన్యము కొంచెము చెడిపోయినది. కడమ బాగా వుండినది. at * cost వూరకె,తేరకు, పుణ్యానికి, ధర్మానికి. I thinkhis way of talking is very * వాడు నోటికివచ్చినట్టంతా మాట్లాడుతాడు.this is a close translation, the other is * translationయిది శబ్ధతః చేసిన భాషాంతరము, అది భావమును పట్టి చేసిన భాషాంతరము.you should not be so * or you should not take libertiesనీకు అంత స్వతంత్రము కారాదు, నీకు అంత అమర్యాద కారాదు. Goddid it of his * grace దేవుడు నిరుపాధిక కృపచేత దాన్ని చేసినాడు.I am not * to go to-day యీ వేళ నేను పొయ్యేటందుకు వల్లకాదు. * fromdebt ఋణముక్తుడైన. * from suspicion నిందబాసిన. this room is* from smoke యీ యింట్లో పొగలేదు. * from fault or crime or blameనిరపరాధియైన, నిర్ధోషియైన, దోషరహితమైన. * from stain నిష్కళంకమైన.this is * from objection దీనికి వొక ఆక్షేపము లేదు, యిది నిరాపేక్షమైనది.this account is not * from doubt యీ లెక్క అనుమానాస్పదముగావున్నది. he is * from fever వాడికి యిప్పుడు జ్వరము లేదు. a soil *from gravel మొరపరాళ్లు లేని నేలర. he made too * with cold waterమనసువచ్చినట్టు చల్లనీళ్లు తాగినాడు. he obtained it * or gratisఅది వాడికి వూరక వచ్చినది, పుణ్యానికి వచ్చినది, తేరకు వచ్చినది.he got thehouse * of rent వాడికి బాడిగె లేకుండా యిల్లు చిక్కినది.land enjoyed * మాన్యము, ముఖాసా. he is a * liver వాడికివొక నీతి నిలకడ లేదు, వాడు కామచారి. the streets are as * forme as for you వీధులు అందరికి పొత్తు . the graden is * to you ఆ తోటలోకి పోవడానకు నీకు అభ్యంతరము లేదు. If you make *with the money you will suffer for it ఆ రూకల జోలికి పోతివా.నీవు పడే పాటు చూడు. I made * to borrow your horse నేను స్వతంత్రించితమ గుర్రాన్ని తీసుకొన్నాను. I made * or took liberty to saythis నేను స్వతంత్రపడి దీన్ని చెప్పుతాను. Free and bond ( InRev XIII.16.) ముక్తోవాబద్దోవా. A+. స్వాధీనర్, అడిమైగళ్. G+.స్వతంత్రులున్ను, దాసులున్ను.p+. See the next words.
Wildness
(n), ( s), rudeness, uncultivated state వెర్రితనము, మొండితనము, అడవిగా వుండడము. from the * of these hills యీ కొండలు వట్టి అడవిగా వున్నవి గనక. from the * of the horse అది మొండి గుర్రము గనక.
Rack-rent
(n), ( s), దండుగ, అధికముగా కొట్టి తీసే పన్ను.
To Refresh
(v), ( a), సేదదేర్చుట, ఆప్యాయమును పొందించుట, ఊరట చేసుట, ఉపశాంతిచేసుట. he bathed to * himself ఆప్యాయమానముగా వుండడమునకై స్నానముచేసినాడు. he did this to * his memory మళ్ళీ జ్ఞాపకము రావడమునకై దీన్నిచేసినాడు. I will * your memory తమకు జ్ఞాపకము చేస్తాను.
Pluto
(n), ( s), యముడు, కాలుడు.
To Launch
(v), ( n), నీళ్ళలోకి దిగుట సాగుట. they *ed into the deep తమ పడవను సముద్రములోకి తీసుకొని పోయినారు. the alligator *ed into the deep ఆ మొసలినీళ్ళలోకి దిగినది. he *ed forth against them వాండ్లను తిట్టిసాగినాడు. he *ed forth into praise of them వాండ్లను స్తుతించ సాగినాడు. he *ed forth into abuseof them వాండ్లను తిట్టసాగనాడు.
To Misbehave
(v), ( n), దుర్మార్గము చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Exact is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Exact now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Exact. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Exact is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Exact, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close