Telugu Meaning of Essenced

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Essenced is as below...

Essenced : (adj), సుగంధము, చమురుకొన్న, పరిమళము పూసుకొన్న.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


With
(prep), తో, చేత, తోడ. the wind blew * violence గాలిబలముగా కొట్టినది. he came along * me నా వెంట వచ్చినాడు. * aview to buying it దాన్ని కొనుక్కొనేటందుకు. he reads * easeఅవలీలకగా చదువుతాడు. he spoke * grief వ్యాకులముగా మాట్లాడినాడు. bottles packed * straw కసువులో పెట్టి కట్టిన బుడ్డలు. God being * us దేవుడు మా పాల వుండగా. God * us మా పలిటి దైవము. it was done * his knowledge అది వాని యెరుక మీద జరిగినది. he is on good terms * them now వాండ్లో యిప్పుడు హితముగా వున్నాడు. he said this * reason వాడు చెప్పిన దానికి హేతువు వున్నది. I saw it * my eyes నా కండ్లార చూచినాను. hehas an account * me వాడికీ నాకు లెక్క కద్దు. it is not the custom * us యీ వాడుక మాలో లేదు. * them its believed that he is still alive వాడు యిప్పటికి బ్రతికి వుండినట్టు వాండ్లు నమ్ముతారు. what did you do * it? దాన్నేమి చేస్తివి, అది యేమైనది. they found fault * us మా మీద తప్పు పెట్టినారు. are you angry * me నా మీద కోపమా? a snake * two heads రెండు తలలు గల పాము. she is * child అక్కడికి వొక బిడ్డను తిసుకొని వచ్చినది. they went to quarrel * him వానితో జగడానికిపోయినారు. I want an axe to hew * చెక్కడానకు నాకు వౌక గొడ్డలికావలెను. I gave him a pen to write * వ్రయడనమునకు వానికి వొక పేనా యిస్తిని.
Cozenage
(n), ( s), వంచన, మోసము మాయ, పితలాటకము.
To Adorn
(v), ( a), అలంకరించుట, శృంగారించుట, she adorned herself withdiamonds రవల సొమ్ములు శృంగారించుకొన్నది. he adorned the room withpictures ఆ గదిని పటములతో శృంగారించినాడు.
To Walk
(v), ( n), to go నడుచుట. at first the horse was galloping, but now he is walking ముందర గుర్రము పరుగెత్తుతూ వుండినది, యిప్పుడు నడగా పోతున్నది. they say, that his ghost *s వాడు దయ్యముగా తిరుగుతున్నాడంటారు. to * about తిరుగుట. to * away వెళ్ళుట. Sir, * in అయ్యా లోపలికి దయచేయండి. he *ed out at noon మధ్యాహ్నము బయిట తిరగ పోయినాడు. he was walking to and fro యిక్కడికి అక్కడికి తిరుగుతూ వుండినాడు.
Acrimony
(n), ( s), క్రూరత, పరుషత, కఠోరత, తీక్ష్ణత.
Masonry
(n), ( s), కాసెపని, కొల్లెత్తుపని, తాపిపని. (which like Freemasonry means a craft, secret trade, or mystery.)
Endangered
(adj), అపాయమును పొందిన. his life will be * వాడి ప్రాణమునకు అపాయము వచ్చును, మోసము వచ్చును.
Perfected
(adj), సంపూర్ణమైన. he was * సిద్ధుడైనాడు.
Gold-mohur
(n), ( s), మొహరి.
To File
(v), ( a), to rasp ఆకురాయితో లోహమును రాచుట . to string కూర్చుట.as a law suit దాఖలు చేసుట. he *d a petition వాడు వొక అర్జిదాఖలుచేసినాడు.
Rim
(n), ( s), అంచు. there was a brass * round the table పలక చుట్టూ విత్తడి కట్టు వేశి వుండినది.
Opodeldoc
(n), ( s), కర్పూరతైలముతో చేసిన లేపనము.
Shamrock
(n), ( s), త్రిపత్రకమనే వొకవిధమైన గరికె.
Essential
(adj), సత్తువైన, సారమైన, ముఖ్యమైన, అగత్యమైన. * qualityప్రథానమైన గుణము. his consent is * అతని అంగీకారము ఆవశ్యము, అతని సమ్మతిలేక కూడదు. * oil of sandal చందనధృతి. there is no * difference between these two sects యీ రెండు మతములకు మూలభేధము లేదు.
Fantastically
(adv), వింతగా, విచిత్రముగా, విపరీతముగా, చోద్యముగా.
Redundantly
(adv), విస్తారముగా, విస్తరించిన.
Indiscriminate
(adj), మొత్తమైన, సగటైన, సామాన్యమైన. * abuse మొత్తముగా, తిట్టినతిట్టు, సగటున తిట్టిన తిట్టు.
Temerity
(n), ( s), rashness; unreasonable contempt of danger సాహసము,వెర్రి ధైర్యము. he had the * to go there సాహసము చేసి అక్కడికి పోయినాడు. hehad the * to tell this story to the king పిచ్చి పట్టి రాజుతో పోయి యీ సంగతిచెప్పినాడు.
To Calm
(v), ( a), to still శాంతి చేసుట, మాన్పుట. when the waves were calmed అలలు అణిగినప్పుడు. he calmed her fears దాని భయమును శాంత పరచినాడు. Calm yourself శాంతి తెచ్చుకో.
Countenance
(n), ( s), ముఖభావము, ముఖ దాతువు, ముఖవైఖరి, ముఖజాడ. throughthe light of his * ఆయన మూర్తివంతమువల్ల. he withdrew his * from themపరాఙ్ముఖమైనాడు, దయ తప్పినది. he gave them his * వాడు వాండ్లకుముఖమిచ్చినాడు, అనగా వాండ్ల పక్షమయినాడు. he did not give them his * వాడువాండ్లకు ముఖమివ్వలేదు, అనగా వాండ్లతో ప్రతిఘటించి వున్నాడు. his * fellఆగ్రహపడ్డాడు, అలిగినాడు. they came to keep me in * నేను సిగ్గు పడకుండా నాకుసహాయముగా వచ్చినారు. he is out of * వాడి ముఖము చిన్న పోయినది. with afallen * సిగ్గుపడి చిన్నబోయి. his * changed వాడికి మారుముఖము పడ్డది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Essenced is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Essenced now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Essenced. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Essenced is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Essenced, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close