Telugu Meaning of Sprig

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sprig is as below...

Sprig : (n), ( s), a small branch రెమ్మ, మండ, చిగురు, పల్లవము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Whizzingly
(adv), with a humming or hissing sound రొంయిమని,బుర్రుమని, రింగుమని.
Exotic
(adj), పరదేశ సంబంధమైన, అన్యదేశ సంబందమైన, యిది కొన్ని చెట్లను, కొన్ని శబ్దములను గురించిన మాట. this world is an * యిదిఅన్య దేశ్య శబ్దము.
To Value
(v), ( a), to esteem, to hold in respect గొప్పగా యెంచుట, గణ్యముచేసుట. he does not * the pain వాడు శ్రనము లక్ష్యపెట్టలేదు. he does not * their opinion వాండ్ల మాటలను వాడు లక్ష్యపెట్టలేదు. to * highly గొప్పగా యెంచుట. I do not * him a straw వాణ్ని తృణానికి సమానముగా కూడా నేను యెంచలేదు. he *s himself upon this యిందున గురించి నిండా గర్వించి వున్నాడు. to fix a price, to estimate మతింపువేసుట, వెలకట్టుట.
Depravity
(n), ( s), దుర్మార్గము, దుర్నీతి. * of manners భ్రష్టత. by the * of human nature మనుష్యులు దుర్నీతులుగనక,మనుష్యులు పతితులు గనక.
Shittim
(n), ( s), that is, Cassia Lignea తుమ్మకర్ర వంటి వొక కొయ్య.వొక విధమైన పాలటేకు. (Kitto.) but Royle Sissoo wood ఇరుగుడు చెక్క.D+ and A+ use the word untranslated.
Unhandsomeness
(n), ( s), unfairness అన్యాయము.
Internally
(adv), లోగా, లోపల. I am convinced of this ఇది ఆంతర్యములోనాకు తెలుసును.
Pink
(n), ( s), పన్నీరు పువ్వువర్ణము, పాటల వర్ణము, వొక పుష్పము. she was the * ofthe family ఆ కుటుంబానికి అది తిలకముగా వుండినది. he was the * of fashionఅతి శృంగార పురుషుడుగా వుండెను.
Etchings
(n), ( s), రాగి రేకు అచ్చుతో వేసిన పటములు, యిది కాస్త మోటుగా వుంటున్నది.
Truth
(n), ( s), నిజము, యథార్థము, సత్యము, వాస్తవ్యము, తథ్యము, నిబద్ధి, తత్వము.this is a primary * ఇది సిద్ధాంతము, సూత్రము. to tell you the * I don'tbelieve him ముఖ్యముగా నేను అతని మాట నమ్మను. cannot you tell me the * ?జరిగినది జరిగినట్టు చెప్పలేవా. God's * రామ వాక్యము, వేద వాక్యము. in * of a *నిజముగా, సత్యముగా, తథ్యముగా, న్యాయతః, ముఖ్యముగా. " It may be said,what is humility ? a British Peer put this question to Wesley; herepleid My lord, Humility consists in a man's thinking the truth abouthimself. " Rom. XII. 3.
Hid, Hidden
(part pass of Hide), దాచిన,దాగిన,మరుగైనthe*importorinnermeaningగూఢార్థము
To Stick
(v), ( a), to adhere తగులుకొనివుండుట, చిక్కుకొని వుండుట,అంటుకొని వుండుట. the words stuck in my throat ఆ మాటలు నా గొంతు లోనుంచి బైట వెళ్ళిరాలేదు. the thorn stuck in his foot వాని కాలిలోముల్లు నాటినది, ముల్లు కారినది. the rope stuck in the pulley ఆ తాడు కప్పిలో చిక్కుకొని రాలేదు. he will never * to you వాడు నీ వద్ద నిలకడగా వుండడు, మిమ్మున వదలకుండా వుండడు. his shoe stuck in themud వాడు జోడి బురదలో తగులుకొన్నది. this disease will * by him యిది వాడి ప్రాణముతో పొయ్యే రోగము. he stuck to the work all day నాడంతాఅదే పనిగా వుండినాడు. this *s in his thoughts యిది వాడి మనసులో గాలముగా వున్నది. they who stuck to you. మిమ్మున వదలకుండా వుండే వాండ్లు. he stuck to his book వాడు పుస్తకమే గతిగా వున్నాడు. to restupon the memory painfully మనసులో మెర మెర లాడుతూ వుండుట.
Unquestionably
(adv), certainly నిస్సందేహముగా.
Maid
(n), ( s), or virgin కన్య, కన్యపడుచు. or servant పనికత్తె,బానిసె. a * of honour ఆడ పాప. a bride's * తోడిపెండ్లి కూతురు.
Mounting
(n), ( s), బంగారుపూలు, వెండిపూలు. gold * upon an ivory box దంతపు పెట్టెమీద వేసి బంగారుపూలు.
Tongue
(n), ( s), నాలుక, జిహ్వ. the * of a bell గంటనాలికె. he held his *నోరెత్తలేదు, వొకటీ చెప్పలేదు. hold your * నోరు ముయ్యి. to give * నోరుచేసుకొనుట, నిండా అరుచుట, నిండా కూసుట. a trip of the * వాతప్పు. alanguage భాష. speech మాట. mother * స్వభాష. a foreign * అన్యభాష. doubletongued ద్విజిహ్యుడైన, కొంతసేపు యిట్లా కొంత సేపు అట్లా మాట్లాడే, నిలకడలేని,కపటియైన. smooth tongued కపటియైన.
Captiously
(adv), నిర్హేతుకముగా ఆక్షేపించే, వూరక.
Tiptoe
(n), ( s), the end of the toe కాలి వేలి మొన. to stand on * కాలి కొన వేలిమీద నిలుచుట. to walk on * కాలి కొన వేలిమీద నడుచుట. they were all on *with delight వారందరు వుల్లాసముగా యెదురు చూస్తూ వుండినారు.
Antemeridian
(adj), మధ్యాహ్నత్పూర్వమైన.
Mean
(adj), నీచమైన, తుచ్ఛమైన, అల్పమైన, హీనమైన, సామాన్యమైన. In the * time or * time or in the * while or * while యింతలో, అంతట, యీనడమ. In the * time I am much obliged to you మెట్టుకు తమ వుపకారము. or, midmost నడిమి, మధ్యవుండే.a * quantity in mathematicks అంతరము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sprig is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sprig now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sprig. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sprig is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sprig, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close