Telugu Meaning of Erastianism

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Erastianism is as below...

Erastianism : (n), ( s), వొకమత నామము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Than
(adv), కంటె, కన్న. more * ten rupees పది రూపాయల కంటె, పైగా. less * amile అరకోసుకు తక్కువ. not less * three nor more * ten months మూడునెలలకు తగ్గకుండా పది నెలలకు హెచ్చకుండా.
Ducked
(adj), ముణిగిన. he was * వాడు నీళ్లలో మునిగినాడు. యిది ఎగతాళి మాట. I was completely * నేను దొప్పదోగ తడిసినాను.
Trifle
(n), ( s), a slight thing, nonsense అల్పము, స్వల్పము, కొంచెము, కాస్త. lendme a * నాకు కొంచెమియ్యి. he spent all his time in *s వాడి కాలమునంతావృథాగా పోగొట్టినాడు. is this a * ? ఇది స్వల్పము కాదు. for such a * ఇంతకొంచెమునకు, యింత స్వల్పమునకు. he paid but a * for the cloth ఆ గుడ్డకు వాడు యిచ్చినది కొంచెమే. this house is a mere elegant * యీ యిల్లు వట్టి సొగసేగాని పనికిమాలినది. a * kind of food ఆహారభేదము.
Individual
(n), ( s), మనిషి, వ్యక్తి. a private * ఒక సంసారి, కాపు, రయితుprivate *s లోకులు, కాపులు, సంసార్లు. the money received from *sలోకులు చెల్లించిన రూకలు. here and there one * is rich but grater part of them are poor వారిలో వొకడొకడు భాగ్యవంతులు గానీ శానామంది దరిద్రులు. not an * of family went there మాలో వొకడిన్నుపోలేదు, మాలోవొక ప్రాణాన్ని పోలేదు. some *s do so కొందరు అట్లాచేస్తారు. many *s శానామంది. ten *s పదిమంది. few *s కొందరు. the varous *s వాండ్లువాండ్లు, వారువారు. the magistrate is under the law just as all other *s are కాపులకు యేచట్టమో మేజిష్ట్రేటు వారికిన్నిఅదే చట్టము. the deity is sometimes spoken of as three *s(Tillotson) దేవుడు, త్రిమూర్తి అని చెప్పడము కద్దు.
Ferment
(n), ( s), పొంగు. the town was quite in a * about this పట్నములోయేకగుబారుగా వుండినది .this wine raised a * in his blood తాగినందునవాడి వొళ్లు నిప్పు వలె వుండినది.
Sheer
(adv), బొత్తిగా, శుద్ధముగా.
Progression
(n), ( s), (add,) arithmetical * సంకలితము.Geometrical * ఉత్కలితము. an astronomer is my informantregarding this word.
Legislation
(n), ( s), ధర్మశాస్త్రమును యేర్పరచడము, చట్టము యేర్పరచడము.
Furrow
(n), ( s), చాలు, నాగేటిచాలు. *s in the face ముఖమందుపడే మడతలు.
Hagiography
(n), ( s), పౌరాణికము.
Indentation
(n), ( s), నొక్కు, నొక్కులునొక్కులుగా వుండడము, పండ్లుపండ్లుగా వుండడము,పల్లము, మొర్రి, సొట్ట, హెచ్చుతగ్గులుగావుండడము.there are *s on the edges of the mogili leaf మొగిలి ఆకుఅంచులు పండ్లు పండ్లుగా వుంటున్నవి. the cowry shall has *sగవ్వ యొక్క పెద్దవి గీతలు గీతలుగా వుంటున్నది.
Remora
(n), ( s), a let or obstacle విఘ్నము, అడ్డము, ఆటంకము, యిబ్బంది.
To Equivocate
(v), ( n), సందిగ్ధముగా చెప్పుట. the witness *s ఆ సాక్షి సందిగ్ధముగా చెప్పుతాడు, వడు చెప్పేది యిటూ పడుతుంది అటూ పడుతుంది.
Unproportioned
(adj), not suited to something else తగని, పొంకము కాని,పొందికకాని, విపరీతమైన. the expense is * to his means వాడికి వరవు కొంచెముసెలవు అధికము.
Caress
(n), ( s), లాలన, బుజ్జగింపు, మురిపెము.
To Quiz
(v), ( a), కుచోద్యములు చేసుట, యెకసక్కెము చేసుట, యెగతాళి పట్టించుట. I donot believe him, he is quizzing us అతడు మమ్మున యెగతాళి పట్టిస్తాడుఅతణ్ని నమ్మను. a quizzing glass వొంటి కంటితో చూచే అద్దపు బిళ్ళ.
Scurvy
(adj), base miserable, contemptible క్షుద్రమైన, నీచమైన,దిక్కుమాలిన. a * law suit దిక్కుమాలిన వ్యాజ్యము, పనికిమాలినవ్యవహారము.
Harmonic
(adj), శ్రావ్యమైన, మధురమైన. Harmonicks (the doctrine ofsounds) సప్తస్వర విధి.
Interpolation
(n), ( s), కొత్తగా కల్పించి చేర్చినది. this verse is an * in the poem ఈ శ్లోకము ఆ కవి వాక్కు కాదు.
To Twang
(v), ( n), ఝంకారము చేసుట, ఖంగుమని ధ్వనించుట. to * through thenose ముక్కుతో మాట్లాడుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Erastianism is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Erastianism now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Erastianism. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Erastianism is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Erastianism, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close