Telugu Meaning of Caress

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Caress is as below...

Caress : (n), ( s), లాలన, బుజ్జగింపు, మురిపెము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Superfetation
(n), ( s), one conception following another, so thatboth are in the womb together, but come not to thier full time for dell very together ఉపబ్రూణము. (The first meaning is not in use) * of soil విత్తనముమీద విత్తనము పడడమువల్ల చక్కగాఅభివృద్ధి కాకపోవడము. * of intellect అనేక యుక్తులచేత వొక యుక్తినిపనికిరాకపోవడము.
Over-balanced
(adj), మొగ్గిన, వౌరిగిన, వంగిన, అధికమైన.
Commixture
(n), ( s), మిశ్రమము, సంకరము.
Footboy
(n), ( s), పనివాడు.
To Submit
(v), ( n), లోబడుట, లొంగుట. I must * నేను పడవలసినదేను,నేను లోబడవలసినదేను. they would not * to this వాండ్లు యిందుకు వొప్పలేదు. before his enemies submitted to him శత్రువులు వాడికి లోబడకముందు.
Coz
(n), ( s), ( a cant word for cousin) తమ్ముడా, అన్నట్టు ఒక మాట యిది. cousinఅనే శబ్దములో నుంచి పుట్టిన మాట.
Incubation
(n), ( s), పక్షి గుడ్లు పొదగడము. during the time of * గుడ్లనుపొడిగే కాలములో. Incubus, n. s. స్వప్నములో గొంతును పట్టి అణిచేదయ్యము, కాళ్ళు చేతులుకదిలించడానికి వల్ల కాకుండా అతి ప్రాణ సంకటకముగా వుండే భయంకరమైన స్వప్నము. దీన్ని అరవములో అముక్కువా నంటారు, భారము, నెగడు.the influence of this vile woman was a perfect * upon him ఆ పెనురాక్షసి మాయలో తగులుకొని మిణకరిస్తాడు. the dissatisfaction of the British Government acts as a perfect * upon the Durbar బ్రిటీషుగవర్నమెంటు వారికి వచ్చిన ఆయాసము వల్ల దర్బారు వారికి యెటూ తోచకమిణకరింపుగా వున్నది.
Mind
(n), ( s), మనస్సు, అభిప్రాయము, యిచ్ఛ, బుద్ధి, హృదయము. or recollection జ్ఞాపకము, స్మరణ, తలంపు. have you a * to go? నీకు పోవలెనని మనస్సు వున్నదా. he does not know hisown * వాడు చపలుడు, చలచిత్తుడు. I have half a * to go there అక్కడికి పోవలెనని కొంచెము మనస్సు వున్నది. I have a great * to do it దాన్ని చేయవలెనని నాకు నిండా మనస్సు వున్నది. have you a * to this? యిది నీకు యిష్టమా. I let him know my * అతనికి నా ఆంతర్యమును తెలియచేసినాను. I am of the same * still నాకిప్పటికి అదే భావము. you must keepthis in * నీవు దీన్ని జ్ఞాపకము పెట్టుకోవలసినది. put me into go there అక్కడికి పోవడానికి నాకు జ్ఞాపకము చెయ్యి. their grief is never out of my * వాండ్ల వ్యాకులమును గురించి నాకుసదా విచారముగా వున్నది, వాండ్లు పడే వ్యాకులమును నిత్యము తలుస్తున్నాను.you must bear this in * దీన్ని నీవు మరువబోకు. this put your business out of my * యిందువల్ల నీ పనిని మరిచినాను. time out of * అనాదిగా. when this comes to * యిది జ్ఞాపకము వచ్చినప్పుడు. he called to * the advice I had given him నేను చెప్పిన బుద్ధిని జ్ఞాపకము చేసుకొన్నాడు. a man who is out of his * చలచిత్తుడు. a man of sound * స్థిరబుద్ధిగలవాడు. he is of a serious turn of * గంభీర పురుషుడు.
Men
(n), ( s), మనుష్యులు, మానవులు, జనులు, మగవాండ్లు, పనివాండ్లు, నౌకర్లు, సిఫాయీలు.
Troublesomeness
(n), ( s), తొందర, ఇబ్బంది, సంకటము.
To Retake
(v), ( a), to take again మళ్లీ పుచ్చుకొనుట. they took the village but we re-took it వాండ్లు ఆ వూరిని పట్టినారు గాని మేము మళ్లీ తీసుకొన్నాము.
Shoemaker
(n), ( s), చెప్పులు కుట్టేవాడు, మాదిగె వాడు. a man of thatcaste మాదిగె వాడు. a woman of the * caste మాదిగెది.
Venom
(n), ( s), poison విషము, గరళము.
Arbitrary
(adj), స్వేచ్ఛైన, యధేచ్ఛైన, స్వతంత్రమైన, నిరంకుశమైన. * conductస్వేచ్ఛా ప్రవృత్తి. an * prince నిరంకుశుడైన రాజు. he is an * man కామచారిగావున్నాడు. depending on no rule నిబంధన లేని, కట్టులేని. this is an * meaningయిది స్వతంత్రమైన అర్ధము, అనగా యిట్లా అర్థము కద్దు. యీ అర్ధము యెట్లా వచ్చినదంటేఅందుకు సమాధానము లేదని భావము. this form of the verb is * యీక్రియారూపమునకు నిబంధన లేదు.
Accelerated
(adj), త్వరపెట్టబడ్డ, తీవ్రించబడ్డ.
Musky
(adj), కస్తూరి వాసనగల.
To Corroborate
(v), ( a), బలపరచుట, దృఢపరుచుట. this * my belief that he isdead యిందువల్ల అతను చచ్చినాడని నాకు బాగా రూఢి అయినది.
Potato
(n), ( s), వురలగడ్డ, బంగాళా దుంప. the red or white sweet * గెనుసుగడ్డ,చిరగడ దుంపలు. Tamil name..........
Resumption
(n), ( s), the act of taking back మళ్ళీ పుచ్చుకోవడము, పునర్గ్రహణము. the act of beginning again మళ్ళీ మొదలు పెట్టడము, ఆరంభించడము. sequestration జప్తీ.
Courtly
(adj), సరసమైన, నాగరీకమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Caress is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Caress now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Caress. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Caress is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Caress, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close