Telugu Meaning of Courtly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Courtly is as below...

Courtly : (adj), సరసమైన, నాగరీకమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Spatterings
(n), ( s), చినుకులు, మరకలు.
Hobby
(n), ( s), (poney) ముద్దుగా వుండే చిన్న గుర్రము. or a ninny మూఢుడు,జడుడు. guns are his * వాడికి వుండే బులుపు తుపాకులమీద, వాడికి తుపాకుల పిచ్చిపట్టినది.
Breeching
(n), ( s), ఫిరంగిమోకులు, ఫిరంగి కట్టేతాళ్ళు. To Breed, v. a. పుట్టించుట, ఉత్పత్తిచేసుట, కలగచేసుట. to bring up పెంచుట సాకుట. to educate శిక్ష చెప్పుట. Familiarity breeds contempt చనువు అలక్ష్యమును కలగచేస్తుంది, అతిపరిచయము అవఙ్ఞతను కలగచేస్తుంది. he bredthese horses up for war యీ గుర్రాలను యుద్ధానికి మరిపినాడు. he bred meup as his son అతడు నన్ను తనబిడ్డగా పెంచినాడు. corn breeds insectsగోధుమలలో పురుగులు పట్టుతవి. this bred a dispute దీనివల్ల ఒక కలహము పుట్టినది.
Slipslop
(adj), foolish, idle పిచ్చి, జబ్బు.
Mediocrity
(n), ( s), సామాన్యత, మధ్యమత, మట్టు. his poetry didnot raise above * వాడి కావ్యము సామాన్యముగా వున్నది.
Brushwood
(n), ( s), గుట్టగుట్టపొదలు, నరికినకొమ్ములు. A bundleof * కంపుమోపు.
Disgrace
(n), ( s), అవమానము, అగౌరవము, అపనింద.
To Gravitate
(v), ( n), మొగ్గుట, బలువుచేత కిందికి వంగుట, వంగుట,లోబడుట. " The people of France are easily electrified : weare too solid for such dreams : Amber may be draw straws :we do not * so easiluy (Walpole) తృణగ్రాహిశిలకు తృణములు స్వాధీనమే కాని మేమంతా కొంచెములో వంగేవారము కాము, లోబడే వారము కాము.
Observable
(adj), అగుపడే, కండ్లబడే. there is an * difference between these two యీ రెంటికి స్పష్టమైన భేదమున్నది. that star is not now a * ఆ నక్షత్రము యిప్పుడు అగుపడదు.
Huge
(adj), (add,) she is a * favourite with all దానిమీదఅందరికిన్ని నిండాదము.
Leather-dresser
(n), ( s), మాదిగెవాడు.
Tophet
(n), ( s), place of burning శ్మశానము, శిశుదహన పీఠము. hell నరకము.
Flexibility
(n), ( s), వంగేగుణము, నయము, నమ్రత, వశ్యత. from the e * of a childsdisposition it is easily led పిల్లకాయలు, సులభులు, గనుక యెట్లా తిప్పితేఅట్లా వంగుతారు. the * of sanscrit is great గీర్వాణము యెట్లాతిప్పితే అట్లా దివ్యముగా తిరుగుతున్నది.
Betel
(n), ( s), (or Areca, Paun) తమలపాకు, తాంబూలము. * nut పక్క. a *garden ఆకుతోట. the * vine తమలపాకుతీగె. * nut scissors or nippers tocut the nut ఆడ కొత్తు, పోకొత్తు. * nut box అడపము, సంబెళ. Four sortsare called వొప్పులు, పానారము, ఆరంగాలు and వలగ్రము.
Clay
(n), ( s), baMka mannu, regada mannu. pipe * suxxa. a mortal * SarIramu, xehamu. clayed sugar voVka warahA paMcaxAra.
Lickerish, Or Liquorish
(adj), nice in eating పురపురలాడే. a * womanదూలపట్టి తిరిగేటిది.
Finally
(adj), తుదకు, చివరకు. * the womandied also కడాపటి,అదిన్నిచచ్చినది.
Practitioner
(n), ( s), శాస్త్రి, యిది డాక్టరుకు లాయరుకు చెల్లే మాట.
To Feel
(v), ( n), స్పర్శచేత తెలుసుట, యెరుగుట. they felt ( grieved ) forhis misfortune వాడి ఆపదను గురించి వ్యసనపడ్డారు. do not you *( orgrieve) for me? నన్ను గురించి నీకు వ్యాకులము లేదా. in the darkI felt (or groped) for the table చీకటిలో మేజకొరకై తడివిచూచినాను.he felt (groped) for it in the water అందున గురించి నీళ్లలో కర్రతో తడివిచూచినాడు. he felt *(or groped) for the body in the water with a poleఆ పీనుగకై నీళ్లలో కర్రతో తడివి చూచినాడు.I * very heavy to-day నేడునాకు వొళ్లు యేమో బరువుగా వున్నది. the dead man"s arm felt as if the bonewas broken ఆ పీనుగ చెయ్యిపట్టి చూస్తే యెముక విరిగినట్టు వుండినది.it *s like silk అది తాకి చూస్తే పట్టువలె వున్నది.on taking up the bag it felt heavy ఆ సంచిని యెత్తేటప్పటికిబళువుగా వుండినది. this *s soft to the hand యిది చేతికి మెత్తగావున్నది. it *s rough అది కరుకుగా వున్నది. he felt angry ఆయాసపడ్డాడు.She felt ashamed అది సిగ్గుపడినది. my arm *s dead it doesnot ache నా చెయ్యి తిమురుగా వున్నది దాంట్లో నొప్పి తెలియలేదు. his hand*s hot వాడి చెయ్యి నిప్పుగా వున్నది. I * cold నాకు చలిగా వున్నది.she *s strong to-day యీ వేళ దానికి కొంచెం సత్తువ వచ్చినట్టు వున్నది.she *s weak to-day.నేడు నిస్సత్తువగా వున్నట్టువున్నది. he*s feverish వాడికి జ్వరము తగిలినట్టు వున్నది. how do you * yourself to-dayనేడు నీకు వొళ్లు యెట్లా వున్నది. I * very well. నేడు నీకు వొళ్లుబాగా వున్నది. we were in grief and he felt with us మేమువ్యసనపడడము చూచి వాడున్ను వ్యసనపడ్డాడు. we were in joy and he feltwith us మేము సంతోషపడడమును చూచి వాడున్ను సంతోషపడ్డాడు. it *s very hot to-day నేడు యెండ బహువడిగా వున్నది. I * very hot నాకువొళ్లు నిప్పుగా వుంది. they felt apprehensive of this యిందునగురించి భయపడ్డారు. I felt averse to this యిది నాకు యిష్టములేదు.I * certain or confident of it దాన్ని తీసుకోవలెనని వాడికి మనసువచ్చినది. I * sleepy నాకు తూగు వస్తున్నది. to * thankfulవుపకారమును గుర్తెరిగి వుండుట. If you bathe during fever you will* for it జ్వరముతో స్నానము చేస్తే దాని అనుభవము నీకు తెలుస్తున్నది.
A Whiffler
(n), ( s), a herald, an officer who went beforeprocessions to clear the way by blowing a horn ఒక దుత,అనగా వూరేగింపు పొయ్యేవాండ్లకు ముందర బరాబరి చేస్తూ పొయ్యే కొమ్మువాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Courtly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Courtly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Courtly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Courtly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Courtly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close