Telugu Meaning of Hobby

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hobby is as below...

Hobby : (n), ( s), (poney) ముద్దుగా వుండే చిన్న గుర్రము. or a ninny మూఢుడు,జడుడు. guns are his * వాడికి వుండే బులుపు తుపాకులమీద, వాడికి తుపాకుల పిచ్చిపట్టినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Execution
(n), ( s), జరిగించడము, నెరవేర్చడము, చేయడము, క్రియలోకి తేవడము. after the * of the bond పత్రము పుట్టిన తరువాత. he ordered the thief to be flogged and was present at the * ఆ దొంగను కొట్టేటట్టు వుత్తరువు యిచ్చి దగ్గెరవుండి కొట్టించినాడు. the * of this picture is good యీ పటము యొక్క తీర్పు బాగా వున్నది. the idea of this picture is good but the * is very poor యీ పటమును వ్రాయడమునకు చేసిన సంకల్పము బాగానే వున్నది గాని వ్రాసి తీరడములో నిండా జబ్భైపోయినది. to carry into * జరిగించడము. he put the law into * చట్టప్రకారము జరిగించినాడు. they put an * into his houseఅప్పును గురించి వాడి సామానులను అమ్మించినారు, ఫలానిశిక్ష అని విధించి చెప్పక వూరక EXecution అని మాత్రము అంటే ప్రాణము తీసుట అని అర్థమౌతున్నది, అనగాI was present at the * వురిదీసినప్పుడు గాని గుండున కాల్చి నప్పుడుగాని, దగ్గెర వుంటినని అర్థము.
Soundings
(n), ( s), సముద్రములో లోతు కనుక్కోతగ్గ చోటు.
Appointment
(n), ( s), ఆజ్ఞ, నియామకము, నిర్నయము, విధి. he made me a soldierand gave me my appointments (plu.) నన్ను సిపాయి వుద్యోగములో పేట్టి దానికికావలసిన వుడుపు మొదలైనదంతా యిచ్చినాడు. After my * as doctor నన్నుడాక్టరుగా నియమించిన తరువాత. After he gained this * అతనికి యీ వుద్యోగముచిక్కిన తరువాత. he kept this * అతడు నియమించిన స్థలములో నియమించిన వేళకుసిద్ధముగా వుండినాడు. I have an * in town today నేడు పట్టణములో ఫలాన చోటికిఫలాని వేళకు వస్తానని మాట యిచ్చివున్నాను. he broke his * ఫలాని చోటికి ఫలానివేళకు వస్తానన్నమాట తప్పినాడు.
Arch-fiend
(n), ( s), శైతాను.
Grotto
(n), ( s), గుహ, శృంగారమైన చలవమంటపము.
Prowess
(n), ( s), శౌర్యము, పరాక్రమము.
Glorious
(adj), దివ్యమైన, కీర్తిగల, ఘనమైన, ప్రఖ్యాతిగల,ప్రసిద్ధమైన, మహిమగల. a * victotry మహత్తైన జయము.దివ్యమైన జయము. the * Rama శ్రీరాములు.
Sirloin
(n), ( s), the lion of beef రొండి, గొడ్డు యొక్కరొవ్ండి.
Cartridge
(n), ( s), తోటా. blunt * గుండు లేని వుత్త మందు తూటా. * paper వక తరహా ముతక కాకితము.
Wall
(n), ( s), గోడ. the * of a temple గుడి యొక్క ప్రాకారము. the *s of a tent డేరా యొక్క గుడ్డగోడ, కనాతు. he went to the *, or he was ruined వోడిపోయినాడు, చేడిపోయినాడు. are you going to run your head against a *? నీకు నీవే చేటు తెచ్చుకొంటావా. he took the * of me వాడు నన్ను అలక్ష్యము చేసినాడు, అమర్యాద చేసినాడు, the * of a gun పిరంగి నోటిలోని పక్కలు. England has wooden *s ఇంగ్లండు కొయ్యగోడలు గలది, అనగా యుద్ధ వాడలచేత సంరక్షించబడు తున్నది.
Mathematician
(n), ( s), మహా గణితశాస్త్రజ్ఞుడు.
Lackadaisical
(adj), ద్రాభ అయిన, దేబెగా వుండే, యిది హాస్యకరమైనమాట.
Coadjutor
(n), ( s), సహాయి, సహకారి, ఉపకారి.
Consummate
(adj), సిద్ధమైన, పూర్నమైన, అతి. * injustice అతి దౌర్జన్యము.consummate iniquity అతిపాపము మహత్పాపము. * beauty అతి సౌందర్యము.
Ironmonger
(n), ( s), ఇనుపవర్తకుడు. Ironmongery, n. s. ఇనుపసరుకులు.
Crim
(n), ( s), (contraction for Criminal Connection) వ్యభిచారము,వ్యభిచారమును గురించిన వ్యాజ్యము.
Poacher
(n), ( s), ఒడ్డు వేసుకొని తిరిగే దొంగ, అనగా కట్టు చేసివుండే పక్షులు,మృగాలు, చేపలు మొదలైనవాటిని దొంగలించిడానికై వొడ్డు వేసుకొని తిరిగేవాడు.
Caricature Plant
(n), ( s), (add,) నవ్వే తమలపాకు.
Humming Bird
(n), ( s), ముచ్చటగా వుండే పోకంత చిన్న పిట్ట.
Frog
(n), ( s), కప్ప, మండూకము. a flying * or chunam * చిరికప్ప,వురుకుడుకప్ప. a bull * గోదురుకప్పి. * of a horse's footగుర్రపు అరికాలి నడిమిట్ట. *s or tassels కుచ్చులు.or straps వారులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hobby is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hobby now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hobby. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hobby is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hobby, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82979
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79080
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63242
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57300
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38966
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37907
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28422
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27826

Please like, if you love this website
close