Telugu Meaning of Skill

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Skill is as below...

Skill : (n), ( s), సామర్ధ్యము, కుశలత, నేర్పు, ప్రజ్ఞ. from their * inpainting చిత్రపనిలో వాండ్లకు వుండే సామర్ధ్యము వల్ల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lamia
(n), ( s), బిడ్డలను మింగే స్త్రీ, ముఖవ్యాళరాక్షసి.
To Wave
(v), ( n), to move loosely, ఆడుట, వూగుట. the branches that * in the wind గాలికి వూగులాడే మంటలు. the plumes that * over his helmet వాడికిరీటముమీద ఆడే పింఛంఉ.
Carpentry
(n), ( s), వడ్ల పని.
Proselytism
(n), ( s), ఛందము తెలిసినవాడు.
Hereabout, Hereabouts
(adv), ఈ ప్రాంతములో.
Exasperation
(n), ( s), ఉద్రేకము, ఆగ్రహము, కోపము. After much * shestruck him దానికి వూరక కోపము పొడిగేటట్టు చేసినందున వాణ్నిదెబ్బకొట్టినది. the * of fever జ్వర వేగము, జ్వర ముమ్మరము.
Ventriloquism
(n), ( s), the art of speaking in such a manner that the voice appears to come, not from the person, but from some distant place కడుపులో మాట్లాడడము, అనగా పెదవులు తెరవకుండా కడుపులో మాట్లాడి తనకు యెదట కొంత దూరములో మాట వినేటట్టుచేసే విద్య.
To Juggle
(v), ( n), గారడివిద్యలాడుట, కనుకట్టువిద్య చేసుట, చమత్కారము చేసుట, మాయలు చేసుట.
To Scan
(v), ( a), to measure verse పద్యములో గణములు సరిగ్గా ఉన్నావాఅని చూచుట, పరిశోధించుట. on scanning the verse I found it wasarchilochain గణములు కట్టి చూస్తే ఆ పద్యము ఇంద్ర వజ్రమైనట్టు తెలిసినది.
Supplejack
(n), ( s), a ratten పేము. the India sew the clothwith split *s ఆ చెంచువాండ్లు బేత్తపు చీలికలతో గుడ్డలు కుట్టుకొంటారు.the wood are over run with *s యీ అడవి పేముల పొదలమయంగా వున్నది.
Wealth, Welth
(n), (s.), riches, prosperity ధనము, భాగ్యము,కలిమి, ఐశ్వర్యము.
Heterodox
(adj), వికల్పమైన, విపరీతమైన, యిది మత విషయక శబ్దము. they hold * opinions మత విషయమై కొత్తకొత్త కల్పనలు చేస్తారు. they hold this * ఇది కొత్త కల్పన అంటారు ఇది వొక మతము కాదంటారు.
Poetical
(adj), కావ్య సంబంధమైన.
Swivel
(n), ( s), something fixed in another body so as to turnround in it చీలకు తగిలించబడి యెటుబడితే అటు తిరుగుతూ వుండేటిది.a small cannon, which turns on a * మేకకు తగిలించబడి యెటుబడితేఅటు తిరిగే చిన్న ఫిరంగి. a watch key turns upon a * గడియారము తిప్పే చెవి వొక చీల బిగువుమీద యెటుబడితే అటు తిరుగుతున్నది, తిరగటి నడిమి అచ్చును swivel అన వచ్చును. a * seal తిరుగుడు ముద్ర, అనగా వొకచీలతో తగిలించబడి యెటుబడితే అటు తిరిగే ముద్ర.
Hoy
(n), ( s), పెద్ద పడవ.
Chincough
(n), ( s), కక్కువాయి, మాందదగ్గు.
Full
(adv), సంపూర్ణముగా, నిండా, సరిగా. She is now * grownదానికి వయస్సు వచ్చినది, పెద్దమనిషియైనది, ప్రౌఢ అయినది. the snakewas was * two yards long ఆ పాము బాగా రెండు గజముల నిడివివుండినది. * and free యధేచ్చగా వుండే * a hundred సరిగ్గా నూరు.
Equerry
(n), ( s), రాజాశ్వశాలాధ్యక్షుడు, యితడు రాజు సభలో చొరవగాప్రవర్తిస్తాడు.
To Blot
(v), ( a), కొట్టివేయుట, తుడుపు పెట్టుట, పాటాకొట్టుట, పోగొట్టుట.you have blotted the paper నీవు ఆ కాకితమును శిరామరకలు చేసినావు. blot this line out ఆ పజ్ఞ్తిని కొట్టివేయి, తుడుపుపెట్టు. this blots out his past offences యిందువల్ల వాడు యిదివరకు చేసిన తప్పులన్ని పోయినవి. this blotted out all his sins యిది వాడి పాపములన్నిటిని పోగొట్టినది.
Clinical
(adj), శయ్యా సంబంధమైన, a * leclture రోగి యొక్క శయ్య దగ్గెర వైద్యుడు తన శిష్యులకు ఆ రోగమును గురించి చేసే ప్రసంగము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Skill is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Skill now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Skill. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Skill is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Skill, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close