Telugu Meaning of Phlegmatic

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Phlegmatic is as below...

Phlegmatic : (adj), జడుడైన, నిశ్చింత భావము గల, ఉదాసీనతగల, స్తబ్ధుడైన,మందుడైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Flogging
(n), ( s), కొట్టడము, దెబ్బలు, కొరడా దెబ్బలు. I gave hima good * వాణ్ని బాగా కొట్టినాను.
Girl
(n), ( s), పడుచు, చిన్నది. a servant * పనికత్తె, బానిసె.తొత్తు. come here * ! వోసీ యిక్కడ రావే. a dancing *బోగముది.
To Agonize
(v), ( n), వేదనపడుట, బాధపడుట, సంకటపడుట. But అల్లాడుట. is theexact word.
To Macerate
( v.), ( a.), రుబ్బుట, నూరుట,కృశింపచేసుట, or to steep నానవేసుట.
Fashionable
(adj), నాగరీకమైన, శృంగారమైన, సొగసైన, సరసమైన,వాడికైన. a * man నాగరీకుడు, శృంగారపురుషుడు. a * girl వగలాడి.* manners నాగరీకము. among Hindus, pandits are not expectedto dress in a * manner హిందూలలో పండితులు సొగసుగా బట్టలుతొడుక్కోవడము మర్యాదలేదు. a very * carriage మహా సొగసైనబండి.they adopt any customs that may be * at the place వీండ్లున్నుఅక్కడి మర్యాదలను పట్టించినారు. the * world నాగరీకులు,శృంగారలోకము, అనగా శృంగార ప్రధానులైన జనులు. she is religiousbut her husband is * అది పారమార్థికురాలు గాని మగడు శృంగారపురుషుడు.
Wencher
(n), ( s), a lewd man మండల మారి.
To Give
(v), ( n), to yield or to sink. లోబడుట.వంగుట, కుంగుట. * back తొలగివుండండి. he gave into theirplot వాండ్ల కుట్రలో వీడున్ను కలిసినాడు. he gave into theirdoctrines వాండ్ల మతములో పడ్డాడు.
To Furnish
(v), ( a), సిద్ధపరుచుట, అమర్చుట, జాగ్రత్తచేసుట, యిచ్చుట. he *ed the house ఆ యింటికి కావలసిన సామానులను జాగ్రత్తచేసినాడు.ఆ యిల్లు ముస్తీబు చేసినాడు. he *ed the troops with ammunitionఆ దండుకు మందుగుండు జాగ్రత్త చేసినాడు, సర్ఫరా చేసినాడంటారు . the bird*es her young with food ఆ పక్షి పిల్లలకు ఆహారమును తెచ్చి పెడుతున్నది.this *ed him with an excuse యిందువల్ల వాడికి వొకసాకు చిక్కినది. I *edhim with dress వాడికి బట్టలు నేను యిచ్చినాను.
To Pish
(v), ( n), ఛీయనుట, ఛీపొమ్మనుట.
Flat
(n), ( s), ఆజ్ఞ, శాసనము, విధి.
Undigested
(adj), జీర్ణముకాని, అరగని. an * plan చక్కగా కుదరని యుక్తి.
Sort
(n), ( s), kind quality విధము, జాతి, దినుసు. all these are of thesame * ఇవి అంతా వొక మచ్చే, అంతా వొక విధమే. what * of wood is this? ఇది ఏ జాతి కొయ్య. what * of a house is this? యిది యే విధమైన యిల్లు.in some * this is a compensation దీన్ని వొక బహుమానముగా పెట్టుకోవచ్చును,అనుకోవచ్చును. a * of dress merely means a dress వొక విధమైన వుడుపు అంటేవూరికే వుడుపు అనే అర్థమే అవుతున్నది. you have brought the wrong * of seed కావేలసినదాన్ని విడిచిపెట్టి వేరే మరి వొక విధమైన విత్తులను తీసుకొని వచ్చినావు.this is the right * of cloth కావలసిన గుడ్డ యిదే. of what *? యెటువంటి.of this * యిటువంటి. of that * అటువంటి. they make a curious * ofcloth here యిక్కడ వొకవిధమైన వింత గుడ్డలు నేస్తారు. there were fruitsof six *s ఆరు విధములైన పండ్లు వుండినవి. flowers of all *s నానా విధములైనపుష్పములు. he rides out in all *s of weather యీ కాలము ఆ కాలము అనిచూడకుండావాడు అన్నిడకాలములలోనున్ను గుర్రమెక్కి పోతాడు. people of a better * గొప్పవాండ్లు, ఘనులు. people of the baser * నీచులు, తుచ్చులు. people of the middle* సామాన్యులు. he is out of *s to-day యీ వేళ వాడికి వొళ్ళు యిదిగావున్నది.
Tropical
(adj), placed near the tropic ఉత్తర దక్షిణాయన సీమాస్థితమైన,ఉష్ణదేశోత్పన్నమైన. * countries యెండ మెండుగా వుండే దేశములు. under a * sunయెండ అధికముగా వుండే ప్రదేశములో. * fruits ఉష్ణదేశములో పండే పండ్లు. *diseases ఉష్ణదేశములో కలిగే వ్యాధులు.
Cape
(n), ( s), నాలుకవలె సముద్రములో పారి వుండే భూమి యొక్క కొన. the * of Good Hope యిండియా దేశము నుంచి సీమకు పొయ్యే దోవలో వుండే వక వూరు * of a coat కోటుతో కలిసినట్టు మెడ చుట్టూరు కుట్టి వుండే నాలుగు వేళ్ల గుడ్డ. a coat of four capes వీపులో వకటి కింద వకటి నాలుగు వరసలుగా గుడ్డ విడిచి కుట్టిన చొక్కాయి.
Lopsided
(adj), కుంటిగావుండే, వికారమైన.
Munjeet
(n), ( s), మంజిష్ఠ.
Datura
(n), (s), meant for Dhutturaదుత్తూరము, వుమ్మెత్త చెట్టు.
Gravelly
(adj), గులకరాళ్లుగా వుండే, మొరపరాళ్లుగా వుండే.
Master
(adj), principal ముఖ్యమైన. This is a * grievance (Wellington) అతివ్యాకులము.
Removeability
(n), ( s), పరిహర్తవ్యత. from the * of these constables యీ బంట్రోతులను కావలెనంటే తోశివేయవచ్చును గనక. the * of magistrates is a security to the public పోలీసు అధికారులను కావలెనంటే తోసివేయవచ్చు ననేది లోకులకు వొక క్షేమము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Phlegmatic is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Phlegmatic now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Phlegmatic. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Phlegmatic is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Phlegmatic, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close