Telugu Meaning of Unnecessarily

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unnecessarily is as below...

Unnecessarily : (adv), needlessly అక్కరలేనిదై, అగత్యము లేనిదై, నిర్నిమిత్తముగా.he was appointed to his business * యీపనికి వాణ్ని నిర్నిమిత్తముగా పెట్టినారు.he was * punished వాణ్ని శిక్షించవలసిన అక్కర లేకుండా వుండగా శిక్షించినారు. the tree was * cut down ఆ చెట్టును నరకవలసిన అక్కరలేకుండా వుండగా నరికినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Kaleidoscope
(n), ( s), చిత్రవిచిత్రములుగా అగుపడే వోక విధమైన గొట్టము.
Cross-examination
(n), ( s), యెదురు సవాలు వేసుట, అడ్డసవాలు వేసి విచారించుట,తన సాక్షికి తాను సవాలు వేసిన తరవాత యెదటి కక్షివాడు సవాలు వేసి అడుగుట.
Whisperer
(n), ( s), గుసగుసలాడేవాడు, చాడిమాటలు చెప్పేవాడు. aconveyer of intelligence secretly దొంగసమాచారములు చెప్పేవాడు.a backbiter పరగడ దూషించేవాడు.
Leading
(adj), ముఖ్యమైన, ముందుగా పొయ్యే. he is a * merchant వీడు ముఖ్యమైన వర్తకుడు. a road * to the down పట్నానికి పొయ్యే దోవ. a * question భావమునుఅందిచ్చే ప్రశ్న, మర్మము బైటపడేటట్టు వుపాయముగా అడిగే ప్రశ్న. words * to a quarrel కలహము పుట్టించే మాటలు.
Exposure
(n), ( s), బయట పెట్టడము, తెరచి పెట్టడము, తెరచి చూపడము.by * to the weather he caught this fever యెండగాలి మొదలైన వాటిలోగొట్టుపడ్డందున వాడికి జ్వరము తగిలినది. after the * of these goodsin his shop యీ సరుకులను వాడి అంగట్లో తెరచిపెట్టిన తరువాత.
Honour
(n), ( s), గౌరవము, ప్రతిష్ఠ, మానము, మర్యాద. he treated them with much * వాండ్లకు నిండా మర్యాద చేసినాడు. she lost her * అది చెడిపోయినది.he was an * to his tribe ఆ కులానికి వాడు భూషణముగా వుండినాడు. a man of * మానస్థుడు, ప్రామాణికుడు. he is bound in * to tell the truth నిజము చెప్పకపోతే వాడేమి పెద్ద మనిషి. the post of * యుద్ధములో రొమ్ము యిచ్చి నిలువవలసిన స్థలము. the seat of * గౌరవస్థలము, పరిహాసముగా ముడ్డి, పిరుదు.do me the * to come tomorrow తమరు దయచేసి రేపటికి రావలెను. they did him * వాడికి సన్మానము చేసినారు. I have the * to acknowledge your letter తమ జాబు చేరి శిరసావహించినాను. word of * పెట్టిన ఆన, సత్యసంధుడై చెప్పిన మాట. upon my * I did not believe it నేను దాన్ని నమ్మలేదు సుమీ. he pledged his * that this was true ఇది నిజము కాకపోతే తన పెద్ద మనిషి తన మేమన్నాడు. I hope your * will excuse me తమరు నన్ను మన్నించవలెను. His * ఆయన, దొరగారు. Their *s వారు, దెరలు, ఈ మాటలు ముఖ్యముగా పోలీసు దొరలను గురించి ప్రయోగించబడుతున్నవి. His * ordered they should be released వాండ్లను విడుదల చేయుమని పోలీసు వారి వుత్తరవు అయినది. it is not there your * అక్కడ లేదండి, అక్కడలేదయ్యా. Please your * he is goneఅయ్యా వాడు పోయినాడు. they paid him the last *s వాడికి కర్మాంతములు చేసినారు.in * of his brother అన్నగారి పేరుబెట్టి. he held a feast in * of his brother's arrival అన్న వచ్చిచేరినాడని విందు చేసినాడు. a festival in * of Rama శ్రీరామోత్సవము.
Immutability
(n), ( s), నిర్వికారత, భేధించక వుండడము, మారకవ వుండడము,స్థిరత. an account of the * of the custom ఈ ఆచారము తిరగనిదిగనక,మారనిదిగనక.
Irreclaimable
(adj), తిరిగి చక్కబడిన, బొత్తిగా చెడిపోయిన, మళ్ళీ వొన గూడనిan * drunkard అసాధ్యమైన త్రాగుబోతు. being ruined by the see thisland is * సముద్రముచేత పాడైనందున యీ నేల చక్కబడదు.
Magnified
(adj), or honoured పూజ్యమైన. See To Magnify. The tiger trap is a * rat trap పెద్దదిగా వుండే యెలుక బోనే పులిబోను అనగా యెలుకబోను పులిబోను ఒకటేగాని యిది చిన్నది అది పెద్దది.
Shamefully
(adv), అన్యాయముగా. Shameless, adj. సిగ్గుమాలిన, పోకిరి, కొంటె.
Aromatic
(adj), పరిమళమైన, సుగంధమైన. * po wders గంధపొడి.
Shaken
(adj), కదిలిన. or relaxed శిధిలమైన. he is * in intellectవాడు చపలచిత్తుడుగా వున్నాడు.
Rustick
(adj), rude, appertaining to the country మోటైన, పల్లెటూరి, నాటుపురపు, గ్రామ్యమైన. a * beauty అందముగా వుండే నాటు పురపుది. * language గ్రామ్యము, మోటుమాటలు.
Horsewhip
(n), ( s), కొరడా, చబుకు.
Debauchery
(n), ( s), పోకిరితనము, తాగుబోతుతనము,. జారత్వము,వేశ్యాలోలత్వము.
Whitish
(adj), somewhat white తెల్లధాళువుగా వుండే, కొంచము తెల్లగా వుండే.
Crystal
(adj), స్ఫుటికము వంటి, నిర్మలమైన, పళింగైన. the * spring మంచి నీళ్లు,తేటైన నీళ్లు, నిర్మలోదకము.
Attentive
(adj), జాగ్రతగల. Be * జాగ్రతగావుండు. పరాకులేక వుండు.
Morass
(n), ( s), చిత్తడి నేల, చితచితలాడే భూమి, బాడవ నేల.
Pudding
(n), ( s), పిండి వంట, యిది ముఖ్యముగా పాలు, పిండి, గుడ్లు, వీటితో నానా విధములుగా చేసే వొక విధమైన ఆహారము. plain salt * సంకటి. solid * is better than empty praise వట్టి బుజ్జగింపుకన్న మంచి తిండి మేలు. a jack * హాస్యగాడు. he came in * time తాను బాగుపడ వలసిన సమయానికి వచ్చినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unnecessarily is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unnecessarily now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unnecessarily. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unnecessarily is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unnecessarily, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149705
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112941
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101314
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95592
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55779
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51451
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40153
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39067

Please like, if you love this website
close