Telugu Meaning of Paradigm

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Paradigm is as below...

Paradigm : (n), ( s), literally లక్షణము, ఉదాహరణ, క్రియాపదముల యొక్కరూపభేదములు తెలిసెటట్టుగా యేర్పరచిన కోటి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Partook
(the past of Partake), SeeToPartake
Yielding
(adj), inclined, flexible, soft మెత్తని, అణిగే. how can you make a road over * ground ? కుంగే భూమిలో బాట యెట్లా వేశేది. he is of a * temper వాడు మేదకుడు, మెత్తనివాడు, అడ్డములాడే వాడు కాడు.
Unskilfulness
(n), ( s), ignorance, rudeness అవజ్ఞత, చేతకానితనము, అవ్యక్తత.from the * of the painter చిత్రగాడి చేతకానితనము చేత.
Reputation
(n), ( s), పేరు, కీర్తి, యశస్సు. these people are by * thieves వాండ్లు దొంగలట.
Stomacher
(n), ( s), రవిక.
Interest
(n), ( s), profit on money వడ్డీ. he put the money out to * ఆ రూకలు వడ్డీకి వేసినాడు. he returned them their kindness with *వాండ్లు చేసిన వుపకారానికి ప్రతి తాను విశేషముగా చేసినాడు. compound* వడ్డీకి వడ్డి. or advantage ఆదాయము, ఫలము, లాభము. self *స్వలాభము, స్వసుఖము. the mereantile *s వర్తకుల క్షేమము, వర్తకులలాభము. he merely looks to his own *s ( plurla ) స్వలాభముచే విచారిస్తాడు. it is your * to be frinds with him వాడితో స్నేహముగావుండడము నీకు మేలే. this is a matter in which we have great *యిది మనకు నిండా కావలసిన పని. he will take of your *s నీ కీడునుమేలును అతడు విచారించుకొనును. or concern అక్కర, ఆశ, చింత, జోలి,సంబంధము, పట్టు. I have no * in this affair యిది ఎట్లా పోయినానాకు అక్కర లేదు. ఆ జోలి నాకు అక్కర లేదు. he used his * to benefit me నాకు వుపకారముగా పాటుపడ్డాడు. all the town have an *in the prosperity of a good man యోగ్యుడు క్షేమపడడము అందరికీకావలసినది. he is in the prisoner's * కయిది పక్షముగా వున్నాడు.the common * లోక సుఖము. it is the common * that thieves shouldbe punished ఆ దొంగలను శిక్షించడము అందరికీ కావలసినదే. orinfluence over others ప్రాజాపత్యము. his * died with the governorఆ గవర్నరుతో అతని ప్రాజాపత్యము పోయినది. he has great * with thegovernor వాడికి గవర్నరు దగ్గరే నిండా చొరవ. I have no * at courtసంస్థానములో నాకు ప్రాపకము లేదు. he exerted his * in their favorవాండ్లకై పాటుపడ్డాడు. he entered into their *s వాండ్ల పక్షమైపోయాడు.a story of deep * అతి సరసమైన కథ. they made great * to get himappointed secretary అతనికి సెక్రటరీ పనికావడానికై యావత్ప్రయత్నముచేసిరి.
Horrific
(adj), అఘోరమైన, భయంకరమైన.
Salve
(n), ( s), మందు, చరిమేమందు. * for boils కురుపులకు పట్టించేమందు. eye * కంటికి వేసేమందు, కలికము. in Rev. III. 18. అంజనము, A+. he did this as a * to his conscience తన మనసుకు ఓదార్పుగాయీ పరిహారమును చేసుకొన్నాడు.
To Scrape
(v), ( n), to make a harsh noise కిర్రుమనుట. I heard their feet scraping వాండ్లకి అడుగుల చప్పుడు విన్నాను. I heard the fiddles scraping ఆ పిడీళ్లను గుర్రుబుర్రుమని వాయించగా విన్నాను.
Edgewise
(adv), ఓరవాటుగా, పక్కవాటుగా. the bricks were placed * ఆయిటికలను పక్కవాటుగా పెట్టినారు. the dishes were placed * తట్టలను నిలవబెట్టినారు.
Confident
(adj), సాహసముగల, నమ్మకము గల. a * man సాహసుడు. I am * he is gone వాడు పోయినాడని నాకు రూఢిగా వున్నది. I am * it was he that came ఆ వచ్చినది అతడే నని నాకు రూఢీగా వున్నది.
Inaudible
(adj), చెవికివినని, వినబడని. * language or words బాగా విననిమాటలు, వినీవినని మాటలు.
Imitative
(adj), అనుకరించే, అనుసరించే, అనురూపముగా వుండే.painting is an * art చిత్రము వొకటిని చూచి దానివలె వ్రాసేటిపని.* sound అనుకరణ శబ్ధము.
Incased
(adj), ఆచ్ఛాదించబడ్డ. a box * in tin పైన చీనాతగుడు వేసిన పెట్టె.
Correct
(adj), శుద్ధమైన, సుబద్ధమైన, తప్పులేని, చక్కని. he is a very * man వాడుజాగరీకుడు, పదిలముగా నడిచేవాడు. it is * అది సరిగా వున్నది. you are * నీవుచెప్పినది సరే, నీవు చెప్పినది నిజమే. a * pronounciation మంచి వుచ్చారణ. a *copy శుద్ధప్రతి.
Guiltless
(adj), నిరపరాధియైన, నిర్దోషమైన.
Animosity
(n), ( s), చలము, వైరము, పగ, ద్వేషము.
Plenished
(adj), నించిన, సంపూర్ణమైన.
Unaccommodating
(adj), క్రూరమైన, మూర్ఖమైన, విరసమైన.
Tone
(n), ( s), note sound స్వరము, నాదము, ధ్వని, స్వనము. manner రీతి, క్రమము.then they changed their * వేరే భావముగా మాట్లాడినారు, విరసముగా మాట్లాడినారు.his stomach has lost it's * వానికి ఆకలి మందగించి వున్నది. the medicinerestored the * of the stomach యీ మందు చేత యెప్పటివలె ఆకలి పుట్టినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Paradigm is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Paradigm now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Paradigm. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Paradigm is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Paradigm, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close