Telugu Meaning of Plenished

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Plenished is as below...

Plenished : (adj), నించిన, సంపూర్ణమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Oak
(n), ( s), టేకువంటి వొక చెట్టు, దిన్ని వృక్షరాజమంటారు. Fabricius says కర్వాలియుమరం. Reeve says మర్దిగిడ.
Indiscriminately
(adv), మొత్తముగా, సగటు సామాన్యముగా.
Genic
(n), ( s), శక్తి, దేవత.
Ambitious
(adj), ఆశగల, అత్యాశ గల, అదనాశగల, గొప్పతనము కావలెననే ఆశగల. heis * of this employment యీ వుద్యోగము కావలెనని ఆశపడుతాడు. an * manగొప్పపడవలెననే ఆశగలవాడు, అదనాశగలవాడు.
To Tattoo, Or Tattow
(v), (a.), పచ్చ పొడుచుట. his arm was tattooed వాడి చేతిమీద పచ్చ పొడిచి వుండినది.
Mane
(n), ( s), జాలు వెంట్రుకలు, గుర్రము మొదలైన వాటి మెడ మీది వెంట్రుకలు. a lion's * సింహము యొక్క మెడమీది కేసరములు. themaned billows కేసరములుగల అలలు, అనగా ఉల్లోలకల్లోలములుగా వుండేఅలలు.
Volatile
(adv), lively, not steady చపలమైన, చంచలమైన. she is very steady but her sister is * అది నిబ్బరమైన మనిషి, దాని చెల్లెలు చపలురాలు. a man of * dispositon చపలుడు, బుద్ధిస్థిరము లేనివాడు.
Objurgation
(n), ( s), దూషణ.
Plaster
(n), ( s), గచ్చు, గార, సున్నము. for a sore మలాము, ప్లాస్త్రి. an imagemade of * గచ్చుబొమ్మ, సుధావిగ్రహము.
Doe
(n), ( s), ఆడది, పెంటిది, జింక, కుందేలు, సీమకుందేలు.వీటిని గురించిన మాట. bucks and does లేండ్లన్ను ఆడలేండ్లున్ను.John Doe and Richard Roe, two techinical words దేవదత్తుడుయజ్ఞదత్తుడు అన్నట్టుగా రెండు పేర్లు.
Crusty
(adj), క్రూరమైన, మొండి అయిన, చలపారిన.
Deep
(adj), లోతైన, అగాధమైన. he plunged * into the waterమునిగి నిండా లోతుకు పోయినాడు. he thrust his hand * in the holeఆ బొక్కలో చేతిని నిండా లోనికి దూర్చినాడు. a * road నీళ్లుబురదగా వుండేదారి, దిగబడేదారి. to drink deep నిండా తాగుట.knee-* మోకాళ్లమట్టు. the soldiers stood three * ఆ బంట్లుమూడు వరుసలుగా నిలిచినారు. the troops were three * ఆ దండువొకడి వెనుక వొకడు ముగ్గురేసిగా నిలిచినారు. In chess, at the game,the men care placed two * చదరంగములో మొదట కాయలను ఒకటివెనుక ఒకటి రెండువరసలుగా పెట్టుకున్నారు. * sand కాళ్లు దిగబడేయిసుక. a * rooted tree లోతుగా వేళ్ళు పారినచెట్టు. or sagaciousకుశాగ్రబుద్దులు. a * man మర్మి, కపటి. a * woman మర్మస్థురాలు.కపటస్థురాలు. a * wound బలమైనగాయము. a * swoon మహత్తైనమూర్చ, గాఢ మూర్చ. * sleep మంచినిద్ర, గాఢ నిద్ర. he wasin * thought తదేకధ్యానముగా వుండినాడు . this is a * bookయిది నిండా గూఢార్ధములు గల గ్రంథము. * shame మహత్తైన సిగ్గు.to draw a * sigh పెద్ద వూపిరి విడుచుట. a * silence prevailedబొత్తుగా నిశ్శబ్దముగా వుండినది, సద్ధణగినది. a * tragedyఅఘోరమైన కథ, శోకమరణములతో ముగిసేనాటకము. a * laid schemeనిండా ఆలోచనమీద చేసి నకృత్రిమము. * counsel దీర్ఘాలోచన. * blackness కారునలుపు, మంచినలుపు. * red మంచి యెరుపు. * green కప్పురుపచ్చ. * blue కప్పునీలి, ముదురునీలి. * feltమనసున నాటిన, మనసున అంటిన . a * conviction పరిష్కారముగాసిద్ధము కావడము. * mourning బంధవులు పడిపోయిన తరువాతతొడుక్కునే నల్లవుడుపు ఆరు నెలలు అయిన తరువాత సగమునల్లవుడుపులువేసుకుంటారు; దీనికి half mourning అని చెప్పుతున్నారు.he spoke in a * voice గంభీరస్వరముతో మాట్లాడినారు. he is * in debt వాడు అప్పులలో ముణిగివున్నాడు. I wasthen deep in that book : or I was then * in that business అప్పుడు నా మనసంతా దాని మీద వుండినది. as * as బంటి, మట్టు. as * as the waist నడుములమట్టుకు.
To Fence
(v), ( n), గరడి చేసుట, సాము చేసుట.
Cumbersome
(adj), తొందరైన, సంకటమైన, జంఝాటమైన, బళువైన, మోయకూడని,భారి, బ్రహ్మాండమైన.
Noisily
(adv), ఏక చప్పుడుగా, ఏక కూతలుగా, ఏక ధ్వనిగా, ఏక ఘోషగా.
Perdurable
(adj), permanent lasting శాశ్వతమైన, నిరంతరమైన. See Scott'sNapoleon p. 804.
German
(n), ( s), జెర్మన్ దేశస్థుడు. he reads * జెర్మన్భాషను చదువుతాడు. the *s జెర్మన్ దేశస్థులు.
Disparity
(n), ( s), తారతమ్యము. there is a great * betweenthese two boys యీ యిద్దరు పిల్లకాయలకు నిండా తారతమ్యమున్నది.వాడెక్కడ వీడెక్కడ. there is a great * between this crime andthe punishment ఆ తప్పు యెక్కడ, యీ దండన యెక్కడ.
Disclosure
(n), ( s), మర్మమను బయట చెప్పడము, ప్రకటన,after this * యీ రహస్యము బయటపడ్డ తరు వాత, యీసంగతి బయట తెలిసిన తరువాత.
Heart-easing
(adj), నెమ్మది బుట్టించే, హాయికలగ చేసే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Plenished is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Plenished now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Plenished. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Plenished is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Plenished, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close