Telugu Meaning of German

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of German is as below...

German : (n), ( s), జెర్మన్ దేశస్థుడు. he reads * జెర్మన్భాషను చదువుతాడు. the *s జెర్మన్ దేశస్థులు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Save
(v), ( a), to preserve from danger or destruction రక్షించుట,కాపాడుట, తప్పించుట. the doctor lost two patients but he *d four ఆ వైద్యుడు వైద్యము చేసిన వాండ్లలో ఇద్దరు చచ్చినారు, నలుగురుబ్రతికినారు. he was in great trouble but God *d him వాడు నిండాసంకటపడుతూ ఉండగా దేవుడు రక్షించినాడు. he *d his character మానము దక్కించుకొన్నాడు. he *ed his life but lost his estate ఆస్తిని పోగొట్టుకొన్నాడు మెట్టుకు ప్రాణము దక్కినది. he would not do it to * his life వాడు చచ్చినా చేయడు. he *d their lives or he *d them alive వాండ్లను బ్రతికించినాడు. the baggage was lost but the guns were *d మూటలు పోయినవిగాని పిరంగులు తప్పినవి. four died and three ware *d నలుగురు చచ్చినారు, ముగ్గురు తప్పినారు. he punished all the other boys but I *d my brother కడమ పిల్లకాయలందరికిన్నీ దెబ్బలు తగిలినవి అయితే నా తమ్ముణ్ని నేను తప్పించినాను. to preserve finally from eternal death కడతేర్చుట. God * the king దేవుడు రాజును చిరంజీవి చేసుగాక. D+ రాజును దేవుడు రక్షించుగాక, రాజుకు శుభముశుభము. they imagine that if they die here they will be *d ఇక్కడ చస్తే మోక్షమట. not to spend or lose వ్రయము కాకుండా నిలుపుకొనుట, మిగిలించుకొనుట, దక్కించుకొనుట. he lost much money but he *d a little వాడు పొగోట్టుకోన్నది నిండా నిలిచినది కొంచెము. you ought to * time నీవు కాలమును వృధాగా పొగొట్టరాదు. if I can * time I will do this to-day నాకు సావకాశము చిక్కితే ఈ వేళ చేస్తాను. he *d himself by running away పారిపోయి ప్రాణము తప్పించుకున్నారు. to * appearances he consented వొప్పుకొని మానము దక్కించుకొన్నాడు. what is the use of asking him? you will not * yourself any trouble by asking him వాణ్ని అడగడము యేమి ప్రయోజనము, వాణ్ని అడగడమువల్ల నీకు నీవే తొందర తీసుకోక విధిలేదు. this will * you the trouble ఇందువల్ల నీకు ఆ తొందర లేకపోను. he got there in time to * his passage వాడ మించిపోకమునుపే సమయానికి పోయిచేరినాడు.
Together, Or Together With
(adv), కూడా, సహితముగా, సమేతముగా, జతగా. theywent * వాండ్లు జతగా పోయినారు. to pound * కలియనూరుట. to tie * అంటగట్టు.this boy gave him more trouble than all the rest * కడమ అందరి తొందరవొకయెత్తు వీడి తొందర వొక యెత్తుగా వుండినది.
Courtly
(adj), సరసమైన, నాగరీకమైన.
To Forswear
(v), ( n), శపథము చేసి తప్పుట, తప్పుసత్యము చేసుట, తప్పు వొట్టుపెట్టుకొనుట. they forswore wine యికను సారాయి తాగేదిలేదని శపథముచేసుకొన్నారు. I * eating with him యికను వాడితోకూడా భోజనముచేసేదిలేదని శపథము చేసుకొన్నాను. they forswore themselvesవాండ్లు ప్రమాణము తప్పినారు.
A Squaw
(n), ( s), (తిరస్కారమైన మాట) పెండ్లాము,
Tact
(n), ( s), delicacy, skill, ingenuity, cleverness నాగరీకము, యుక్తి,చమత్కారము, బుద్ధికుశలత, గట్టితనము, వివేకము. a man of * యుక్తివంతుడు.
Borne
(pastpartofBare), మోసిన, the boxes were * on men's heads ఆ పెట్టలు తలల మీద మోసుకొని పోబడ్డవి. after she had * a son అది వక కొడుకును కన్న తరువాత. borne away by passion కోపపరవశుడైన.
Vindicator
(n), ( s), ప్రోద్బలముగా మాట్లాడేవాడు. are you a * of murder ? ఖూనిపనికి పోద్బలముగా మాట్లాడేవాడవా.
Experimentally
(adv), అనుభవముచేత, అనుభవము మీద.
To Dip
(v), ( a), ముంచుట, అద్దుట. he dipped in the bag or hedipped his hand in the bag సంచిలో చేయివేసినాడు.
Buccaniers
(n), ( s), అమిరిగా దేశపు వాడ దొంగలు, వాడను దోవకట్టిదోచే దొంగలు.
Shortwinded
(adj), ఊపిరిపుష్టిలేని, కొంచెములో యెగరోజే. he is so *that he cannot walk a mile వాడికి కొంచెములో యెగరోజు వస్తున్నదిగనక నాడు గడియదూరమ నడవలేడు.
To Dull
(v), (a), మాంద్యమకలుగచేసుట. the picture is *ed ఆపటము,.మెరుగుమాసిపోయనది. పాతగిలిపోయినది. his taste is *ed bydrunken. s. తాగుబోతైనందున వాడికి రుచిపచి తేలియలేదు.
Sequestered
(adj), hidden, separate, concealed దాచిన, దాగిన.యేకాంతముగా వుండే. in a * village యేకాంతముగా వుండే వూళ్లో. a * spot రహస్యమైన స్థలము, నిర్జన ప్రదేశము.
Paper
(n), ( s), కాకితము. he wrote a * reading this యిందున గురించి వొక చిన్నగ్రంథము వ్రాసినాడు. or newspaper సమాచార పత్రిక. the *s regarding theestate ఆ స్థితిని గురించిన దస్తావేజులు. నాధనములు he paid the money part ingoldand part in* ఆ రూకలను కొంత నగదుగానున్ను కొంత నోట్లుగానున్ను చెల్లించినాడు. a * medicine or drugs పొట్లము. a * book, that is a blank book వట్టికాకితాల పుస్తకము, వ్రాయని పుస్తకము.
Slenderly
(adv), కొంచేముగా, స్వల్పముగా. they are * providedwith food వాండ్లకు తిండికి చాలదు. they are * provided withclothes వాండ్లకు బట్టలు చాలకుండా వున్నవి.
Bedchamber
(n), ( s), పడకటిల్లు.
To Sign
(v), ( a), చేవ్రాలు చేసుట. he *ed the paper ఆ కాకితములోచేవ్రాలు చేసినాడు. he *ed them with the cross వాండ్లకు కొరతముద్ర వేసినాడు. *ed Rama Chandra Rao రామచంద్రరావు అని చేవ్రాలుచేసి వున్నది.
Postboy
(n), ( s), గుర్రము మీద కూర్చుండి బండి తోలేవాడు, తపాలువాడు.
To Knoll
(v), ( a), ఘంట వాయించుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word German is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word German now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word German. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word German is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to German, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close