Telugu Meaning of Shortwinded

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shortwinded is as below...

Shortwinded : (adj), ఊపిరిపుష్టిలేని, కొంచెములో యెగరోజే. he is so *that he cannot walk a mile వాడికి కొంచెములో యెగరోజు వస్తున్నదిగనక నాడు గడియదూరమ నడవలేడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cloak
(n), ( s), గొగ్గి, భైరవాసము, కప్పుకొనే టందుకైనా, చలికైనా వేసుకొనేటిది, వ్యాజము. వేషము, డంబము. under the * of night రాత్రియనే మరుగులో. he uses his charity as a * for sin వాడు ధర్మము చేసేది వేషము, వాడు డాంబికముగా ధర్మము చేస్తాడు.
Sumach
(n), ( s), మామిడిచెట్టువంటి ఒక చెట్టు.
Unboiled
(adj), not sodden వండని, పచనము కాని, పచ్చి.
Serving
(n), ( s), వడ్డన.
To Smile
(v), ( n), చిరునవ్వునవ్వుట, మందహాసము చేసుట. the child*d on seeing her దాన్ని చూచి బిడ్డ చిరునవ్వు నవ్వినది. heaven *don his efforts వాడి యత్నమునకు దేవుడు అనుకూలించినాడు. fortune *dupon him వాణ్ని లక్ష్మి పొందినది.
Uselessly
(adj), without profit or advantage వృథాగా, వ్యర్థముగా,నిరర్థకముగా, పనికిమాలి. he passed his time * వృథాగా కాలమును పొగొట్టినాడు.
Misshapen
(adj), వికారమైన, చొట్ట, యీచ.
To Slide
(v), ( a), జార్చుట, జారవిడుచుట. he could not * in a word వొక మాట చెప్పడానకు యెడము చిక్కలేదు, సందర్భముగావుండలేదు. he *d the book into the bag ఆ పుస్తకాన్ని సంచిలోజార విడిచినాడు.
Generalissimo
(n), ( s), సర్వసేనానాయకుడు.
Finical, Finikin
(adj), లేనిపోని పిచ్చి సొగుసుగల. he is very * వాడు మహాహోయలు కాడు. . a * fop పిచ్చి సొగసులమారి, హోయలు కాడు.
Whetstone
(n), ( s), a hone for sharpening పదును పెట్టే రాయి.
Obsequious
(adj), నైచ్యము గల, విధేయుడైన, వినీతుడైన,వినయ విధేయము గల.
To Maunder
(v), ( a), గొణుగుట, సణుగుట.
Formal
(adj), పరిష్కారమైన, విధ్యుక్తమైన, రాజసముగల, పిచ్చిమర్యాదలుగల.you cannot disobey the * orders of be government గవర్నమెంటువారుచేసిన పరిష్కారమైన ఉత్తరవుకు నీవు తిరగపడరాదు. there was no * sentencepassed పరిష్కారమైన తీర్పు కాలేదు.I waited till they brought me a * message వాండ్లు నన్ను మర్యాదగా వచ్చి పిలిచేవరకు నిదానించినాము. I madehim a * offer to buy the horse నేను ఆగుర్రమును కొనుక్కొంటాననివాడితో పరిష్కారముగా చెప్పినాను. this bond is not executed in a * mannerయీ పత్రము క్రమముగా వ్రాయబడలేదు. the sentence is a * speech pronouncedby the judge తీర్పు, అనగా న్యాయాధిపతి చెప్పిన విధ్యక్తమైన మాటలు. a * professor కపటసన్యాసి, దొంగ భక్తి గలవాడు. he is very* వాడు సరసి కాడు, అనగా మహారాజసము గలవాడు. * obediense is of nouse బయిటి వినయము పనికిరాదు. *expressions వాగుపచారములు. though they were relations they were very * to one another వాండ్లు బంధువులు అయినప్పటికిన్ని వొకరికొకరు నాజూకుగానే పోతారు.they are guilty of the proper and * sin of schism వాండ్లు పాషండులైనారన్నదోషము వారి యందు క్రమముగానున్ను పరిష్కారముగానున్ను వున్నది.
To Enchase
(v), ( a), శృంగారించుట, పొదుగుట, చెక్కుట. rubies *d in gold కుందనములో చెక్కిన కెంపులు.
Goods
(n), ( s), movables in a house సామానులు, వస్తువులు. realand personal * స్థావరము, జంగమసొత్తులు. estate ఆస్తి, స్థితి. furniture* and chattles సామానులు, తట్టుముట్లు. he gave his * to feedthe poor తన ఆస్తిని బిచ్చగాండ్లకు యిచ్చినాడు. mercantile * సరుకులు.silk * పట్టువస్త్రములు. a potters * కుమ్మర స్వరూపములు, కుమ్మర సరుకులు.
Tambourine, Tambour,Tombor
(n), (s.), a kind of little drum గిలక తప్పెట.tambour frame వస్త్రము మీద పూలు బుట్టాలు వేశేటందుకై వలయమువలె కట్టినబద్ద,దీనిమీద వస్త్రమును బిగించికట్టి పూలు వేస్తారు.
Moveables
(n), ( s), plu. జంగమసొత్తులు, యింటి సామానును. he gave me his * అతని జంగమసొత్తులను నా కిచ్చినాడు.
Sonata
(n), ( s), a tune ఒక విధమైన పదము.
To Undeify
(v), ( a), to reduce from the state of deity దేవత్వము లేకుండాచేసుట, పూజ్యత లేకుండా చేసుట, అగౌరవము చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shortwinded is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shortwinded now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shortwinded. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shortwinded is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shortwinded, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close