Telugu Meaning of Goods

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Goods is as below...

Goods : (n), ( s), movables in a house సామానులు, వస్తువులు. realand personal * స్థావరము, జంగమసొత్తులు. estate ఆస్తి, స్థితి. furniture* and chattles సామానులు, తట్టుముట్లు. he gave his * to feedthe poor తన ఆస్తిని బిచ్చగాండ్లకు యిచ్చినాడు. mercantile * సరుకులు.silk * పట్టువస్త్రములు. a potters * కుమ్మర స్వరూపములు, కుమ్మర సరుకులు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Brook
(n), ( s), చిన్ననది, కాలువ.
Grace
(n), ( s), favor కృప, దయ, అనుగ్రహము. * (A+.) ప్రసాదము.కటాక్షము. or unmerited favour of God. ఈశ్వరుడి యొక్క నిర్హేతుకకృప. he did it of free * స్వేచ్చగా చేసినాడు. or privilege అదికారము. God gave him * to do this దీన్ని చేయడానికిదేవుడి అనుగ్రహము వాడికి కలిగినది. the king granted them a *రాజుని రూపమిచ్చినాడు. they allowed three days * in money bills గడువు కాక పైగా మూడు దినములు శలవు యిచ్చినారు. or religiousaffections భక్తి. or beauty అందము, లావణ్యము, శృంగారము.సొగసు. or Grecian, goddess సౌందర్యదేవత. the *s of style వాక్కుయొక్క సరళత. a * or thanks at meals భోజనముచెయ్యపొయ్యేటప్పుడు చెప్పే మంత్రము. the Hindu pharse is అపోశన మంత్రము.the *s that became a king justice &c. నీతి మొదలైనవి, రాజధర్మములు.pharases,he paid the money with a good * ఆ రూకలను సరసముగాచెల్లించినాడు. he submitted with a good * మనః పూర్వకముగావొప్పుకొన్నాడు. they were in his good *s ఆయన వాండ్లమీద దయగావుండినాడు. I was not in his good * అతనికి నా మీద దయలేకవుండినది. these words come from you with a bad * యీ మాటలునీవు చెప్పడము సరసము కాదు. he did it with a very bad * or with an ill * దాన్ని అసహించుకోని చేసినాడు. In the yearof * 1483 Luther was born క్రీస్తుపుట్టిన 1483 సం"లోLuther పుట్టినాడు. your * దొరగారు, ఏలినవారు. your * pleasedto call me యేలినవారు నన్ను పిలిచినారు, అనగా నన్ను పిలిస్తిరి. The king's రాజుగారు, యేలినవారు. The Queens's రాణీగారు.His * narian Row నారాయణరావు. Her * lady Jaggaya మహదేవులైనపెద్ద జగ్గయ్యగారు.
To Be
(v), ( n), ఉండుట, ఔట. I am a merchant నేను వర్తకుణ్ని. who is heవాడెవడు. this is often understood, not expressed; as is shewn in theTelugu Grammar: thus.) this is his యిది అతనిది. there is a littlewind కొంచెము ఘాలి వస్తుంది. there is a sound చప్పుడు అవుతుంది.There was a marriage here yesterday నిన్న పెండ్లి జరిగినది, సంభవించినది.this is to be gin to him యిది అతనికి యివ్వవలసింది. you are to writeit అది నీవు వ్రాయవలసింది. am I not to write నేను అది వ్రాయవద్దా. Is he there వున్నాడా. he is wise బుద్ధిమంతుడు. how old are you నీ కెన్నేండ్లుwhile matters were thus యిట్లావుండగా. I have been there నేను అక్కడికి పోయివచ్చినాను. Have you been to him వాడి ద్గరికి పోయివుంటివా. there hasbeen a dispute ఒక వాజ్యము జరిగినది. there was a question ఒక ఆక్షేపణసంభవించినది. to be in pain సంకటపడుట, దుఃఖపడుట, చింతపడుట, Be it so అట్లా అయినప్పటికిన్నీ. Well be it so మంచిది అట్లాగే కానీ, Be it night or be it day రాత్రి అయినాసరే, పగులు అయినా సరే. he is no more వాడు వచ్చెను. I will be off పోతాను, వెళ్ళుతాను. come, be off!మంచిది పో. It is over అఅయిపోయినది, the suit is over ఆ వ్యాజ్యముతీరినది. Be pleased to do this దయచేసి దీన్నీ చేయండి.
Qualm
(n), ( s), of sickishness వికారము పమన మయ్యేటట్టు వికారముగా వుండడము.of pregnancy వేవిళ్ళు. of conscience పశ్చాత్తాపము, అనుతాపము.
To Act
(v), ( a), నటించుట, వేషము కట్టి ఆడుట. he acted the fool పిచ్చి వేషమువేసుకొన్నాడు, పిచ్చివాడుగా నటించినాడు. Last night she acted the queen అదిరాత్రి రాణివేషము కట్టింది. he acted the part of a father to them వాండ్లకు వాడుతండ్రివలే ప్రవర్తించినాడు. నడుచుకొన్నాడు. he acted the friend but in reality hewas an enemy of mine వాడు స్నేహితుడుగా నటించినాడుగాని వాడు నిజముగా నాకుశత్రువు.
Pittance
(n), ( s), బిచ్చము, బత్తెము, మాధోకరము. he left a small * to hischildren వాడు తన బిడ్డలకు స్వల్ప జీవనానికి పెట్టిపోయినాడు.
Reposed
(adj), విశ్రమించిన. the authority which is * in his hands వాని కిచ్చిన అధికారము.
To Yell
(v), ( n), to make a howling noise అరచుట, బొబ్బలిడుట.
Agony
(n), ( s), వేదన, యాతన, సంకటనము, బాధ. the moral * మరణవేదన.
Series
(n), ( s), క్రమము, వరస, సరణి. he went through a * ofmisfortunes వాడు నానా కడగండ్లు పడ్డాడు. in unbroken * దండాయమానముగా.
Appophthegm
(n), ( s), ప్రసిద్ధమైనమాట, విశేషవచనము, పెద్ధలు చెప్పిన విశేషము.
Clicker
(n), ( s), దలాలి, తరగిరి.
Pettitoes
(n), ( s), పందిపాదము, పందికాలి వేళ్ళు, యిది పాదములకు యెగతాళి మాట.
Unproclaimed
(adj), not notified ప్రకటన చేయబడని, చాటించబడని.
Daw
(n), ( s), కాకివంటి ఒక పక్షి.
Command
(n), ( s), ఆజ్ఞ, అధికారము, విధి, శాసనము, శెలవు, ఉత్తరువు, స్వాధీనము. I came here at his * అతని శెలవు చొప్పున యక్కడికి వస్తిని. he has great * of this language అతనికి యీ భాష స్వాధీనమై వున్నది. One who has the * of his passions జితేంద్రియుడు. at * or available as money స్వాధీనముగా వుండే. they are at his * వారు అతని స్వాధీనములో వున్నారు. Self * ధైర్యము, ఇంద్రియ నిగ్రహము దమము, శాంతి. he has great self * వాడు బహు నిబ్బరముగా వున్నాడు. he has no self * వాడు యింద్రియ బద్ధుడై వున్నాడు, వాడు చలచిత్తుడై వున్నాడు.
Remaining
(adj), కడమ, కొదవ, లోతక్కువ, మిగిలిన, అవశిష్టమైన.
Throstle
(v), ( s), a singing bird కోకిలవంటి వొక పక్షి.
Mercy-seat
(n), ( s), కృపాసనము. F+. H+. ఆవరణము D+. కరుణాసనం A+. శాంతికము. W. But ******* (like the Hebrew Koforeth) does not mention a seat and might more truly be rendered దయాసూచకము. even Martyn in his Persion version says (Hebr. IX. 5.) tokht-i-marhamat. Mere, adj. వట్టి, ఉత్త, శుద్ధ. this is * nonsense యిది వట్టి పిచ్చితనము. * spite వట్టి వైరము. these are * lies యివి శుద్ధ అబద్ధాలు.
Raddle
(n), ( s), a fascine కట్టెల మోపు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Goods is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Goods now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Goods. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Goods is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Goods, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close