Telugu Meaning of Annals

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Annals is as below...

Annals : (n), ( s), ఆ యా సంవత్సరమందు నడిచిన దాన్ని క్రమముగా వ్రాసిన చరిత్ర.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Uncaused
(adj), కారణము లేని. a fever * by food కూటిని నిమిత్తముగా పెట్టుకొనిరాని జ్వరము.
Handed
(adj), delivered యిచ్చిన, అంచుకొన్న. or having hands చేతులుగల.four * చతుర్బాహువు. left * man పుర్రచేతివాడు. a two * sword రెండు చేతులతోపట్టి నరికే పెద్ద కత్తి. he came empty * వుత్త చేతులతో వచ్చినాడు. open * దాతయైన, ధారాళమైన, చెయిగల. right * folks హస్తలాఘవముగలవాండ్లు అనగా కేపు మారివాండ్లు.
To Pocket
(v), ( a), జేబులో వేసుట అపహరించుట. he *ed the moneyఆ రూకలను అపహరించినాడు, ఆ రూకలను నోట్లో వేసుకొన్నాడు, he *edthe insult ఆ దూషణను యెరిగిన్ని యెరగనట్టు వుండినాడు.
To Peel Off
(v), ( n), తోలువూడుట. the mortar * ed off the wall గార లేచిపోయినది.
Confined
(adj), కావలిలో వుంచబడ్డ, ప్రసవించిన, నిర్బంధమైన, మట్టుపడ్డ,యిరుకైన. he was * to his bed పడ్డపడకగా వుండినాడు. he was * to dry bread వాడు వట్టి కూడు తినవలసి వచ్చినది. she was * అది నీళ్లాడినది,ప్రసవించినది. she was * of a son అది మగ బిడ్డను కన్నది. a woman who has been * బాలింతరాలు. this house is very much * యీ యిల్లు నిండా యిరుకుగా వున్నది.
To People
(v), ( a), ప్రజలతో నిండించుట. the nations that * the earth భూమిలోవుండే జాతులు.
Gamesome
(adj), ఆట్లాడే, క్రీడించే, సరసమైన.
Supporter
(n), ( s), one that supports పోషకుడు, రక్షకుడు, ఉపకారి,మోశేవాడు.
Chair
(n), ( s), కురిచి. a sedan * నాల్కీ, టాంజా. at this meating he took the * యీ సభలో అతను సభా నాయకుడుగా వుండెను. a * of state గద్దియ, సింహాసనము. garden * మనిషి యీడ్చే వక తరహా చిన్న బండి.
Wheaten
(adj), made of wheat గోధుమ పిండితో చేసిన.
Latter
(adj), వెనకటి. the Bharata and the Ramayanam are much read, the former is written by Vyasa, the * by Valmiki భారత రామాయణాలు నిండాచదువబడుతవి ముందరిది వ్యాసులున్ను వెనటిది వాల్మీకులున్న చెప్పినారు.* part ఉత్తరభాగము. * rain ముసలివాన.
Incredibly
(adv), నమ్మగూడకుండా, నమ్మరాకయండా. Excessively, greatlyఅతిశయముగా, నిండా, మరీ, మహా, మిక్కిలి. they say the work wascompleted in an * short period of time ఆ పని బహు కొంచెము దినాలలో తీరినది అంటారు.
Arrow
(n), ( s), బాణము, అంబు.
Sufficient
(adj), చాలిన, తగిన. self * అహంకారము గల.
Stuff
(n), ( s), వస్తువు, పదార్ధము, ద్రవ్యము, సామాగ్రి. of what * isthis made? యిది దేనితో నేశినది, యిది దేనితో చేసినది. this woodlooks well, but the * is gone యిది చూపుకు బాగా వున్నది గాని సారముచచ్చిన కొయ్య. good * ఔషదము. in carpenter's cant * means woodవడ్లవాండ్ల భాషలో కొయ్య, చెక్క. wrethched * తుక్కాముక్క. a pack of* or nonsense పిచ్చి కూతలు. what *! యేమిపిచ్చి. *! వెర్రికూత. household* యింటి సామాగ్రీ. kitchen * వంటకు కావలసిన సామాగ్రి. garden * కూరగాయలు.doctor's * మందు, ఔషదములు. lawyer's * లాయరులు చెప్పే వెర్రికూతలు.a kind of cloth వస్త్రవిశేషము. costly *s వెలపొడుగు బట్టలు.wollen * కంబళి, సగలాతు మొదలైనవి.
Tattowed Marks
(n), ( s), పచ్చ.
Onomatopeia
(n), ( s), or, Onomatopy, కవి కల్పిత శబ్దము,వ్యంగ్యార్థక శబ్దము, శ్లేషార్థక శబ్దము.
Curtsy
(n), ( s), ఇంగ్లీషు స్త్రీలు చేసే వందనము.
Peachick
(n), ( s), నెమలిపిల్ల.
Unsquared
(adj), not prepared, not settled చెక్కి చెదరము చేయబడని,పరిష్కరించబడని. * timber చెక్కి చెదరము చేయబడని మానులు. the accounts are* లెక్కలు యింకా పరిష్కారము కాలేదు. * stones గుండురాళ్లు, మలిచిచక్కచేయబడనిరాళ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Annals is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Annals now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Annals. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Annals is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Annals, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close