Telugu Meaning of To People

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To People is as below...

To People : (v), ( a), ప్రజలతో నిండించుట. the nations that * the earth భూమిలోవుండే జాతులు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hull
(n), ( s), of a pea or bean పైపొట్టు, పైపెంకు. of a ship వాడ యొక్క శరీరము the ship was dismasted but the * was still floating వాడస్థంబాలు పోయినవి, అయినప్పటికిన్ని వాడ యొక్క శరీరము మాత్రము తేలుతూ వుండినది.
Wrist
(n), ( s), the joint connecting the hand with the arm మణికట్టు. she wore diamonds on her *s అది రవల కంకణాలువేసుకొన్నది.
Hand-breadth
(n), ( s), బెత్తెడు.
Embroilment
(n), ( s), కలతపెట్టడము, కలహము, చిక్కు.
Sulphate Of Zinc
(n), ( s), తుత్తినాగము.
To Fence
(v), ( a), కాచుట,కాపాడుట, రక్షించుట, ఆవరణము వేసుట, కంచెచేసుట.he *d the garden in ఆ తోటకు కంచే వేసినాడు.
To Defy
(v), ( a), తిరస్కరించుట, అలక్ష్యముచేసుట, నీచేతకాదనుట.చెయ్యి చూతామనుట వొక చెయి చూతాము రమ్మనుట.I * you to do this యిది యెంతమాత్రము నీచేత కాదు. the scenedefied all description వర్ణించశక్యముకాని వ్యాపారము.their misery defies description వాండ్లు పడ్డ ప్రయాసచెప్పనలవికాదు, యింతింతనరాదు. In Numb XXIII .8. తిరస్కరించుట.H+ అభిశాపము. B + while E + uses a word similar to యీసడించుట.In 1 Sam. XVII. 45. సొడ్డు H + నిందించుట E + తుచ్ఛకరించుట.D+.
Unofficered
(adj), not having officers అధికారులు లేని. the ship is * ఆవాడలో అధికారులు లేరు.
Evinced
(adj), తెలియచేసిన, చూపిన, అగుపడిన.
To Lose
(v), ( a), and n. ఓడుట, ఓడిపోవుట, పోగౌట్టుకొనుట, కోలుబోవుట. I have lost my knife కత్తి కానక పోయినది. I have lost the place అది తప్పినది. he lost the game ఆటలో వోడినాడు. he lost his bet పందెమును వోడినాడు. he has lostcaste కులభ్రష్టుడైనాడు. he lost the day or battle అపజయమును పొందినాడు.he lost his eyes వాడికి కండ్లుపోయినవి. he lost his balance, and fell వొరిగినిలువలేక పడ్డాడు, సమాళించుకోలేక పడ్డాడు. he lost his appetite వాడికి ఆకలి అణిగిపోయినది. he lost all presence of mind గాబరా పడ్డాడు, భ్రమపడ్డాడు.In this business he lost himself very much ఈ పనిలో వాడి గౌరవము పోయినది.he lost his patience రేగినాడు. he lost himself in the wood అడివిలో తప్పిపోయినాడు. he lost himself in the wood అడవిలో తప్పిపోయినాడు. he lost heart వాడికి ధైర్యము తప్పినది. y have no time to * కాలహరణము చేయవద్దు, ఆలస్యముచేయక. you must * no time in going there తక్షణము పోవలసినది. he has lost his senses వాడికి స్మారకము తప్పివున్నది. she lost colour దాని వర్చస్సు పోయినది. he has lost his healh వాడికి వొళ్ళు కుదురులేదు. It has lost it's scent దాని వాసన పోయినది. I lost sight of itఅది నాకు అగుపడలేదు. you must not * sight of this నీవు దానిమీద దృష్టి వుండవలసినది. you must not * sight of him నీవు వాణ్ని వుపేక్ష చేయవద్దు.this knife has lost it's edge ఈ కత్తిపదును పోయినది. It lost it's colourదాని రంగు మాశినది. the river here *s itself in the sand ఆ యేరు యీ యిసుకలోఅంతర్వాహినియై పోయినది. the hill *s itself in the clouds ఆ పర్వతము మేఘములోమరిగిపోయినది. all traces of it are lost దాని పొలుకువ లేకపోయినది.the apportunity was lost సమయము తప్పినది. a passage lost in a poem గ్రంథపాతము. Iwas lost in astonishment నాకు అత్యాశ్చర్యమైనది. he is lost to all shame వాడికిలజ్జేలేదు. he was lost in thought తదేక ధ్యానముగా వుండినాడు. Loser, n. s. ఓడినవాడు, పోగొట్టుకొన్నవాడు, కోలుపడ్డవాడు. they came off *s ఓడినారు.
To Spit
(v), ( a), to pierce or put upon a spit శలాకతో గుచ్చుట.he spitted the flesh and roasted it ఆ మాంసమును శలాకతో పొడిచియెత్తి నిప్పున వాడ్చినాడు. the bird spitted the worm upon the thornపక్షి ఆ పురుగును ముంటిలో గుచ్చినది. the serpent *s venom పాము విషమును కక్కుతున్నది. in this disease they * blood యీ రోగులకు వుమ్మితో నెత్తురు పడుతున్నది.
Premature
(adj), అకాలపు, అకాలపక్వమైన. * death అకాలమరణము.a * confinement కడుపు దిగబడడము.
Alphabet
(n), ( s), వర్ణమాల, అక్షరసమామ్నాయము. An * of logic తర్కసంగ్రహము.తర్కముయొక్క ప్రారంభము. An * of electricity సంఘర్షణ జాగ్నిశాస్త్ర సంగ్రహముఆరంభము, శాస్త్ర ప్రారంభము. He scarcely knows the * of lawధర్మశాస్త్రసంగ్రహము సహితం వాడికి తెలియదు, ధర్మశాస్త్రము యెట్టిదో వాడికి తెలియదు.
To Pelt
(v), ( a), రాళ్ళతో కొట్టుట. they *ed him with stones వాడి మీద రాళ్లురువ్వినారు. he was *ing along the street వీధివెంట దబదబ పరుగెత్తుతూవుండినాడు. a *ing shower జడివాన. *ing or trifling, petty స్వల్పమైన,అల్పమైన.
Topknot
(n), ( s), శిఖ, కొప్పు.
To Flirt
(v), ( a), విదిలించుట, ఝాడించుట. as water చల్లుట, చిలకరించుట.to * a fan విసనకర్రను విదిలించుట. to * a handkerchief రుమాలనుఝాడించుట.
Mother
(n), ( s), తల్లి, అమ్మ. idleness is the * of all sins పాపముల కన్నిటకి సోమారితనమే కారణము. the * crow తల్లి ఆవు.a step * మారుతల్లి, చవితితల్లి, అనగా తనతల్లి చనిపోయిన తరువాత తండ్రి మళ్లీ పెండ్లి చేసుకొన్న ఆమె. the * by bloodor own * కన్నతల్లి. * in-law అత్తగారు. a foster * పెంపుడుతల్లి, సాకినతల్లి. a grand * అవ్వ. a great grand * ముత్తవ్వ.* country స్వదేశము. Tamil is his * language వాడికి స్వభాష అరవము. fits of the * స్త్రీలకు వచ్చే వొకవిధమైన శూలనొప్పి.or dregs in oil &c. గసి, మష్టు.
Sub
in composition,అనగాకింది, * assistant రెండోపనివాడు.
Fund
(n), ( s), మూలధనము, బండవలము. a * of wit చాతుర్యనిధి.అత్యంత చాతుర్యము. a * of learning విద్యానిధి. *s రూకలు.ధనము, ఆస్తి. the government *s బొక్కసము, కోశము, సర్కారు, పైకము.
Bristle
(n), ( s), పంది వెంట్రుక. A brush made of bristles వరాహకూర్చము.the bristles of his his beard బిరుపైన గడ్డము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To People is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To People now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To People. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To People is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To People, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close