Telugu Meaning of Mother

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mother is as below...

Mother : (n), ( s), తల్లి, అమ్మ. idleness is the * of all sins పాపముల కన్నిటకి సోమారితనమే కారణము. the * crow తల్లి ఆవు.a step * మారుతల్లి, చవితితల్లి, అనగా తనతల్లి చనిపోయిన తరువాత తండ్రి మళ్లీ పెండ్లి చేసుకొన్న ఆమె. the * by bloodor own * కన్నతల్లి. * in-law అత్తగారు. a foster * పెంపుడుతల్లి, సాకినతల్లి. a grand * అవ్వ. a great grand * ముత్తవ్వ.* country స్వదేశము. Tamil is his * language వాడికి స్వభాష అరవము. fits of the * స్త్రీలకు వచ్చే వొకవిధమైన శూలనొప్పి.or dregs in oil &c. గసి, మష్టు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Draw
(v), ( a), to pull యీడ్చుట, లాగుట, ఆకర్షించుట. the infant *sthe breast బిడ్డ చన్నుకుడుస్తున్నది. to * milk పాలుపితుకుటపాలుపిండుట. to * blood నెత్తురుతీసుట. to water నీళ్లుచేదుట, నీళ్లు చల్లుట.to * water by means of a swape యేతాముచల్లుట. he drew some watertinto his mouth కొంచెము నీళ్లు జుర్రినాడు. she drew beer forhim అది వాడికి బీరు అనే సారాయి వంచుకుని వచ్చి యిచ్చినది.to * toddy కల్లు దించుట, కల్లు గీచుట. to * a line గీత గీసుట.to * a sword కత్తిని దూసుకొనుట. ro * a thread నూలు వడుకుట.to * wire కమ్ములు యీడ్చుట. I derew the secret out of him వాడి మర్మాన్ని బయటతీస్తివి. I cannot * my breath వూపిరివిడవలేను. I drew my first breath there నేను ఆ స్థలములోపుట్టినాను. he drew his last brath here వాడు యిక్కడ చచ్చినాడు.to * a sigh నిట్టూర్పు విడుచుట. to * a tooth వైద్యుడుపంటినిపెరుకుట. to * conclusions in logic అనుమేయించుట, ఊహించుట.to * the curtain తెరవేసుట. he drew a veil over those affairsఆసంగతులను మరుగుగా పెట్టినాడు. to * aside తొలగదీసుట.to * lots చీట్లు యెత్తుట. to * money రూకలు తీసుట.It drew my attention యిందుచేత నాకు హెచ్చరిక అయినది, కనుక్కొన్నాను.they draw an essence from chillies మిరపకాయలలో ద్రావకముదించుతారు. this drew tears from him యిందుచేత వాడికంట్లోనీళ్లువచ్చినది. this drew a strange remark from himయిందుచేత అతను వొక వింతమాట చెప్పినాడు. he was hangeddrawn, and quartered వాణ్ని వురిదీసి దించి కడుపు కోసి పేగులుతీసి శవాన్ని నాలుగు తునకలు చేసినారు. the brigs drawingvery little water were bale to go close to the shore యీ వాడలుకొంచెము నీళ్లలో తేలుతవి గనుక గెట్టుదగ్గిరికి పోగలవు. the ship *stheree feet water ఆ వాడ నీళ్లలో మూడుడగులున్ను కడమబయటనున్ను వుంటున్నది. the ship drew three feet; butafter the guns were put in she drew four ఆ వాడ మూడడుగులుమునిగివుండినది, అయితే పిరంగులు యెక్కించిన తరువాత నాలుగుఅడుగులు మునిగింది. (in painting ) వ్రాసుట. to * back వెనక్కుతీసుట. he drew his hand back వాడిచేతిని వెనక్కుతీసుకోన్నాడు. thiswill * down a calamity యిందుచేత వ్యాకులము వస్తున్నది. this drew forht his applause యిందుచేత శ్లాఘించినాడు. thisdrew forht his admiration యిందుచేత స్తుతించినాడు. hedrew in his horse గుర్రమును కళ్లెము యీడ్చి నిలిపినాఢు.to * in the breath వూపిరినిలోగా తీసుకోనుట. they drew me into theplot నన్ను ఆకుట్రలో కలియవేసుకున్నారు. he drew the shoe offజోడు తీసివేసినాడు. he drew the water off నీళ్లు వడిసిపొయ్యేలాగుచేసినాడు. he drew me off నన్ను తొలిగించినాడు. he drew the mob offఆ గుంపును కూడా తీసుకోని పోయినాడు. he drew the shoe onజోడు వేసుకున్నాడు. I will * out a letter నేను వొక జాబు వ్రాస్తాను.he drew out an account వాడు వొక లెక్క వ్రాసినాడు. he drewout ot * up the troops సేనను వరసగా నిలిపినాడు. to * out a thorn నాటిన ముల్లుతీసుట. she drew her hand over his face అదివాడి ముఖమును తుడిచింది. he drew his foot over it దాన్నితొక్కినాడు. he drew his tongue over it దాన్ని నాకినాడు. he drew himself up or crouched దేహమును ముడుచుకున్నాడు.or exected his head నిక్కినాడు.
Laterite
(n), ( s), బిళ్ళరాయి, అనగా మేడకు వేసేబిళ్ళ యిటికరాయి (Tamil శొరికల్లు.) See J. Lit: Soc. IV. 101 in essay on Iron clay.
Misunderstanding
(n), ( s), or quarrel జగడము, అసహ్యము.
To Mean
(v), ( a), and v. n. తలచుట, యెంచటు, భావించుకొనుట, అర్థమౌట. he knows perfectly well what I * నా తాత్పర్య మేమిటిదోవాడికి బాగా తెలుసును. "Sila" *s stone శిల అనగా రాయి. by thesewords he *s that they are gone యీ మాటలచేత వారు పోయినారనిభావిస్తాడు. do they * me? నన్ను గురించి అన్నారా. where is he, (I * the writer?) వాడెక్కడ, అనగా రైటరు. he (meaning my brother) అతడు అనగా మా యన్న. do you * to go there? అక్కడికి పోవలెనని వున్నాను. do you * to kill me? నీకు నన్ను చంపవలెననిభావమా. what can he * by doing so? అట్లా చేయడములో వాడి భావమెట్టిదో.a well * man సద్భావము గలవాడు.
Influx
(n), ( s), ప్రవేశము, అభిగమనము, సమాగమము, ప్రసరణము. there was a great * of people శానామంది కూడినారు,బహుప్రజ వచ్చినది. there was a great * of cotton into the townపట్నానికి దూది విస్తారముగా వచ్చినది.
Percentage
(n), ( s), నూటికి యింత అనే సంఖ్య. he levied a * upon these goodsయీ సరుకులకు నూటికి యింత అని పుచ్చుకున్నాడు.
Louse
(n), ( s), పేను కుక్కుట, వేలుచూచుట, ఈర్చుట. the beggar was lousinghimself ఆ బిచ్చగాడు పేలు కుక్కుకొంటూ వుండినాడు. she *d the dogఆ కుక్కకు పిణుజులు తీసినది.
Kirk
(n), ( s), గుడి, యిది Scotch శబ్దము. the * కెర్కు మతస్థులు.
Tax
(n), ( s), పన్ను. property * వాడివాడి ఆస్తికి తగినట్టుగా తీశేపన్ను. a certain *upon traders వీసబడి. this was a great * upon his time యిందువల్ల వాడికినిండా కాలము వృథాగా పోయినది. this was a great * upon his patienceయించువల్ల వాడి ప్రాణము విసికినది.
Disiniterment
(n), ( s), పాతిపెట్టిన, శవమును మళ్లీ పెళ్లగించియెత్తడము. I was present at the * of the body ఆ పీనుగనుపెళ్లగించి యెత్తేటప్పుడు నేను వుంటిని.
Catamaran
(n), ( s), (a float used for a cane) కట్టు మరము, తెప్ప, అరిగోలు. a fire machine. See Hist. of Europe for 1804. వాడను తగలపెట్టడానకై నిప్పును తీసుకొని పొయ్యే తెప్ప.
Clairvoyance
(a sort of magical cunning,like prophecying) jFAnaxqRti,yogaxqRti
Unsexed
(adj), having the sex changed స్త్రీత్వమును పోగొట్టి పుంస్త్వమునుకలగచేయబడ్డ. the * females మగటమిగల ఆడవాండ్లు. an * woman మొగధీరుడుగావుండేటిది.
Heteroclite
(n), ( s), లింగనిభక్తి వచనములయందు రూప వికల్పముగల శబ్దము.
Plumbago
(n), ( s), black lead వల్లసీసము.
Tissued
(adj), చిత్రవిచిత్రమైన.
Originally
(adv), ఆదిని, ప్రథమతః, మొదట, మొట్టమొదట. thispaper was * cotton యీ కాకితము ఆది దూది.
Pleasingly
(adv), సరసముగా, వేడుకగా, వినోదముగా.
To Legalize
(v), ( a), శాస్త్రసమ్మతపరచుట శాస్త్ర సిద్ధముచేసుట. to * a bond, withnessare necessary ఒక పత్రము యథావిధిగా వున్నదనడమునకు సాక్షులు అగత్యము. thesewitnesses *d the marriage ఈ సాక్షులవల్ల అది న్యాయమైన పెండ్లి అనబడ్డది.
Replenished
(adj), నిండిన, సంపూరితమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mother is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mother now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mother. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mother is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mother, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close