Telugu Meaning of Influx

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Influx is as below...

Influx : (n), ( s), ప్రవేశము, అభిగమనము, సమాగమము, ప్రసరణము. there was a great * of people శానామంది కూడినారు,బహుప్రజ వచ్చినది. there was a great * of cotton into the townపట్నానికి దూది విస్తారముగా వచ్చినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Uncensured
(adj), not blamed అనిందితమైన, దూష్యముకాని. those * by theminister మంత్రి చేత దూషించబడనివాండ్లు, చీవాట్లు పెట్టబడని వాండ్లు.
Northerly
(adj), ఉత్తరపు.
Artificer
(n), ( s), పనివాడు, శిల్పి.
Unpropped
(adj), not supported, not upheld నిరాధారముగా వుండే, ప్రోద్భలములేకుండా వుండే.
Bombardment
(n), ( s), బొంబసు ఫిరంగులతో కాల్చడము. the twon suffered much from the * బొంబసుగుండ్ల చేత ఆ వూరునిండా హితమైనది.
Albeit
(adv), అయినప్పటికిన్ని.
Preliminary
(n), ( s), ఆదిమ యత్నము, మొదటిపని.
Scullcap
(n), ( s), చిన్న టోపి, కుళ్ళాయి. an iron * or helmetశిరస్త్రాణము, తలజీరా, బొమడిక.
Sea-gull
(n), ( s), sea-crow సముద్రపు కాకి.
Unerring
(adj), incapable of mistake అభ్రాంతమైన, భ్రమలేని, తప్పని.
Passionateness
(n), ( s), ఉద్రేకము, ఆగ్రహము, దైన్యము. from the * of hislanguage వాడి మాటల దైన్యతవల్ల.
To Afford
(v), ( a), యిచ్చుట, కలుగచేసుట, నిర్వహించుట, నిభాయించుట. will you *me time నాకు సావుకాశమిస్తావా. I cannot * it so cheap నేను యింత చవుకగాయివ్వలేను. this afforded me an opportunity of reading the book ఆపుస్తుకమును చదవడానకు యిందువల్ల నాకు సమయము చిక్కింది. this food affordsno nourishment యీ ఆహారము బలము కలగచేసేటిది కాదు. this hill affords agood view of the town యీ కొండ మీద నుంచి చూస్తే ఆ పట్టణము బాగాఅగుపడుతుంది. It afforded his eyes a charming treat అది వాడి కండ్లకు పండుగఅయినది. this afforded him, some consolation యిది వాడికి కొంచేమువోదార్పును కలగజేసింది. this affords a reason for trusting him యిందువల్లవాడి మాట నమ్మడానికి హేతువ కలిగినది. this field affords or yields much riceయీ పొలము వరి బాగా పండుతుంది. I cannot * the money నేనంత రూకలుయివ్వలేను. he can afford to lose it అదిపోతే వాడికి బాధకము లేదు. the poorcannot * to buy fine clothes పేదవాండ్లు మంచిబట్టలు కొని నిర్వహించలేరు.
Clamorousness
(n), ( s), kUwa, boVbbalu, saMxadi, arupu, raxxi.
To Feel
(v), ( a), స్పర్శించుట, స్పర్శచేత తెలుసుకొనుట, అంటి చూచుట,తాకి చూచుట, యెరుగుట, అనుభవించుట, పడుట. I you * (handle) ityou will know whether it is hot or cold అది వేడో చల్లనో తాకిచూస్తే తెలుసును. I do not * the breze here యిక్కడ గాలి కొట్టలేదు.he *s (experiences) the consequences of his conduct వాడుచేసుకొన్నదాన్ని అనుభవిస్తాడు. he felt agitation కలవరపడ్డాడు.I did not * the blow ఆ దెబ్బ తాకినది, నాకు తెలియలేదు. he feltanger వాడికి కోపము వచ్చినది. he felt compassion వాడికి కోపమువచ్చినది. he does not * the crime he committted తాను చేసినదితప్పు గదా అని వాడికి తోచలేదు. he felt fear భయపడ్డాడు. he felt(suffered) grief దుఃఖించినాడు. she felt joy సంతోషపడ్డది.he felt joy at this అందున గురించి సంతోషపడ్డాడు. I * pain in myleg నా కాళ్లు నొస్తున్నవి. the death was sudden and he did not * itspangs అకస్మాత్తుగా చచ్చినందున వాడు మరణవేదనపడలేదు. she felf shameసిగ్గుపడ్డది. I felt sorrow వ్యాకులపడ్డాను. he felt these wordsto be true యీ మాటలు వాస్తవ్యమనుకొన్నాడు. he felt these wordsయీ మాటలు వాడికి తాకినది. he did not * what I said to him నేనుచెప్పిన దానికి వాడు వ్యాకులపడలేదు, నేను చెప్పినది వాడికి తాకలేదు.I felt his head and found it swollen వాడి తలను ముట్టి చూస్తే వాచి వుండినది. he felt her pulse దాని చెయ్యి చూచినాడు, దానికిధాతువ చూచినాడు. he spoke in this manner merely to * theirtemper వూరక వాండ్ల గుణము కనుక్కోవడమునకై యిట్లా మాట్లాడినాడు.
Somnambulism
(n), ( s), walking in sleep నిద్రలో నడవడము, తూగిపడుతూ నడవడము.
Dub
(n), ( s), a blow, a knock దెబ్బ,వేటు,పెట్టు. rub a * * తంబురా ధ్వనిని గురించి అనుకరణశబ్దము.
To Kill
(v), ( a), చంపుట, వధించుట, సంహరించుట. he *ed himself హత్యచేసుకొన్నాడు. the tortoise is hard to * తాబేలుది మొండి ప్రాణము. to * quicksilver రసమును విరుచుట.he did this merely to * time ప్రొద్దుబోక యింతపనిచేసినాడు, ఊరికే కాలహరణానికై దీన్ని చేసినాడు. the horses came alongat a *ing pace ఆ గుర్రాలు పేగులు తేగేటట్టు పరుగెత్తి వచ్చినవి.
Deluder
(n), ( s), మోసగాడు, వంచకుడు.
Uncivilly
(adv), అమర్యాదగా, మోటుగా.
Reveller
(n), ( s), తిని తాగి తుళ్ళేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Influx is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Influx now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Influx. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Influx is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Influx, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close