Telugu Meaning of Somnambulism

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Somnambulism is as below...

Somnambulism : (n), ( s), walking in sleep నిద్రలో నడవడము, తూగిపడుతూ నడవడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unskilfulness
(n), ( s), ignorance, rudeness అవజ్ఞత, చేతకానితనము, అవ్యక్తత.from the * of the painter చిత్రగాడి చేతకానితనము చేత.
Reciprocally
(adv), అన్యోన్యము, పరస్పరము, వొకరి కొకరు.
Spearman
(n), ( s), ఈటెవాడు.
Tenterbooks
(n), ( s), సిళ్లు. I was on the * of anxiety about this ఇందునగురించి నేను పడిన వ్యసనము యింతంతకాదు, కొనప్రాణముతో వుంటిని.
Tentative
(adj), పరిశీలనచేశే.
Circumspect
(adj), jAgrawagala, yeVccarikagA vuMde. he is * vAdu mahA jAgrawagA vunnAdu, vAdu wana mIxa mAta rAkuMdA, kApAdukoVMtU vunnAdu.
Sham
(n), ( s), pretence వట్టిమాయ.
To Pass
(v), ( a), దాటుట, సంభవించుట. I *ed ten days there అక్కడ పది దినాలుగడిపితిని. he *ed three nights without sleep నిద్రలేక మూడు రాత్రిళ్లు గడిపినాడు. th army *ed the river ఆ దండు యేరు దాటినది. he *ed the cord round thrtree ఆ తాటిని చెట్టు చుట్టూ పోనిచ్చినాడు. they *ed the ball down the field aఆ గుండును అంచన మీద పొలమును దాటించిరి. * me that book ఆ పుస్తకాన్నినొకరిచేత నొకరు అందుకొని నాకు యియ్యండి. he *ed blood వాడికి నెత్తురు ప్రవర్తులుఅయినవి. he *ed blood in urine వానికి మూత్ర ద్వారములో నెత్తురుపడ్డది. this *ed all bounds యిది మట్టు మీరినపని. they *ed a law వొక చట్టము పుట్టించినారుచట్టము వొప్పుకొన్నాడు, మంజూరు చేసినాడు. the bridge *ed the river ఆ యేటికివారిధి వున్నది. that road *es the river ఆ యేటికి వారిధి వున్నది. that road *es my garden ఆ బాట మాయింటి వెంబడిగా పోతున్నది. this story *es allbelief యీ మాట నమ్మికను అతిక్రమిస్తున్నది, అనగా నమ్మకూడనిదిగా వున్నది. the river *es this hill ఆ యేరు యీ కొండ ప్రక్కన పారుతున్నది. after the run*ed the meridian మధ్యాహ్నమైన తరువాత. he *ed the river యేరుదాటినాడు. when the cart *ed his house రథము వాడింటిని దాటినప్పుడు. he* ed four hours in reading this దీన్ని చదువుతూ నాలుగు గడియలు కాలక్షేపముచేసినాడు. he * ed his examination పరిక్ష యిచ్చినాడు. he *ed by this story ఆకథను విడిచిపెట్టినాడు. he *ed by the fault తప్పును మన్నించినాడు. he *ed thepoem off as being his యీ కావ్యము తాను చెప్పిన దనిపించినాడు. he *ed overthis fact దీన్ని వుపేక్షగా విడిచిపెట్టినాడు, దాటవేసినాడు. they *ed a hot ironover his leg వాడికి కాలి మీద వాతవేసినారు. he *ed over this slightly దీన్నిజాడగా విడిచిపెట్టినాడు. he *ed the ruppee upon me as silver యిది వెండిరూపాయి అని నాకు తగలకట్టినాడు. he *ed the cord through the hole ఆబొందలో దారమును దూర్చినాడు. he *ed the thread through the eye of theneedle సూదిలో దారమును గుచ్చినాడు. I *ed my word for him అతనికి పూటబడ్డాను, జామీను పడ్డాను.
Idle
(adj), సోమారియైన, వొళ్ళు వంగని, వూరకవుండే, నిర్వాయాపారముగా వుండే,నిరుద్యోగముగా వుండే. he is an * fellow వాడు వొక సోమరి. he left hisservants * పనివాండ్లకు వొక పని పెట్టక వూరక కూర్చుండ బెట్టినాడు.we sat * for want of tools ఆయుధాలు లేనందున వూరక కూర్చుంటిమి.the money is lying * ఆ రూకలు యిప్పుడు వూరక వున్నవి. I let landlie * for one year ఆ నేలను వొక సంవత్సరము వూరక వేసి పెట్టితిని.these are * objections ఇవి పనికి మాలిన ఆక్షేపణలు. * talkingపనికి మాలిన మాటలు. an * story పిచ్చి కథ.
Unreasonably
(adv), without proper cause అన్యాయముగా. he was * angryat this దీనికి వృథాగా కోపము చేసినాడు.
Conduct
(n), ( s), నడత, ఆచారము. he approved their వాండ్లు చేసినదాన్నిఒప్పుకొన్నాడు. good * మంచి నడక, సన్మార్గము. bad * దుర్మార్గము, చెడ్డ నడక. manly * మానుష్యము, పెద్ద మనిషితనము. or management చేయడము, నిర్వాహకత. the * of the affairs was entrusted to him ఆ కార్య నిర్వాఃకమును వాడి మీద వుంచినారు. a safe * or passport రాదారి. a safe * or guard సంరక్షణగా తీసుకొని పోయ్యే పారా, అంపుదోడు, దారిబడి, సహవాసము. they gave ten sepoys as a safe * for the money ఆ రూకలను తీసుకొని పోయి వొప్పగించమని పది సిపాయీలను యిచ్చినారు. he went with her as a safe * or guard వాడు దానితోడుగా పోయినాడు.
To Scruple
(v), ( n), to doubt; to hesitate సందేహించుట, శంకించుట,అనుమానించుట. I *d to tell him అతనితో చెప్పడానకు వెనక్కు తీసినాను.the Musulmans have not *d టో borrow some customs from the Hindusతురకవాండ్లు రవంతైనా జంకులేకుండా హిందువుల యొక్క ఆచారములలో కొన్నింటిని అనుసరించినారు. Scrupulosity, n. s. జంకు, శంక. Age looks with anger on ట్హేtemerity of youth, and youth with contempt on the * of age" (Johnson, Rasselas, chap. 26) "Scrupulosity is a degeneration ఓఙ్moral sense, arising from an erroneous method of reasoning" Hartley on Man, Part I Sect. 6.
Plumage
(n), ( s), ఈకెలు, రెక్కలు. peacock has beautiful * నెమలికి ఈకెలుఅందము.
To Moan
(v), ( a), n. మూలుగుట, గోలపెట్టుట.
Baseness
(n), ( s), నీచత్వము, తుచ్ఛత్వము, హీనత్వము, పోకిరితనము, పలవతనము.from the * of the silver వెండిమట్టమైనందున.
Ungrammatical
(adj), not according to rule అశాస్త్రీయమైన, గ్రామ్యమైన. an *sentence శాస్త్ర విరుద్ధమైన వాక్యము. an * word అపశబ్దము.
To Back
(v), ( n), వెనక్కు నడుచుట. the horse backed గుర్రము వెనక్కు నడిచింది.
To File
(v), ( a), to rasp ఆకురాయితో లోహమును రాచుట . to string కూర్చుట.as a law suit దాఖలు చేసుట. he *d a petition వాడు వొక అర్జిదాఖలుచేసినాడు.
Ejected
(adj), వెళ్లకొట్టబడ్డ, బయటికితోయబడ్డ, బహిష్కృతమైన, వమనమైన.
Hereafter
(n), ( s), పరము, పరలోకము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Somnambulism is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Somnambulism now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Somnambulism. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Somnambulism is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Somnambulism, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close