Telugu Meaning of Laterite

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Laterite is as below...

Laterite : (n), ( s), బిళ్ళరాయి, అనగా మేడకు వేసేబిళ్ళ యిటికరాయి (Tamil శొరికల్లు.) See J. Lit: Soc. IV. 101 in essay on Iron clay.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Scum
(n), ( s), that which rises to the top of any liquor, that part which is to be thrown away పైన తేలే మష్టు. these fellows are the * of the people వీరు వారిలో తుచ్చులు, పనికి మాలిన వాండ్లు. they are the the very * of the earth లోకానికంతా వీరే తుచ్చులు, నీచులు.
Brace
(n), ( s), కట్టు, బంధనము, బిగి, బిగువు తాడు. a pair (of birds & c.) జత, తోడు, యుగ్మము, యీయర్థమందు బహువచనములేదు గనక. ten *అంటే, పది జతలు. ten braces అంటే, పది కట్లు అని అర్థమౌతున్నది, అయితే. braces worn in clothing యి జారును తొడుక్కొని భుజములకు తగిలించుకొనేనాడాలు. In printing types అనే సంజ్ఞ.
Discourse
(n), ( s), సంభాషణ, ప్రసంగము, సల్లాపము, ముచ్చట. a treatiseగ్రంధము, సంభాషణ సరణిగా వుండే గ్రంధము. he wrote a * regarding charityవాడు ధర్మమును గురించి వొక గ్రంధము ను వ్రాసినాడు.
Uncleanly
(adj), foul, dirty అపరిశుద్ధమైన, రోతైన, మలినమైన.
Abundance
(n), ( s), విస్తారము, యథేష్టము.
Mighty
(adj), శక్తిగల, బలముగల. a * army మహాత్తైన సేన. is that any * matter? అది వొక బ్రహ్మాండమా. a * fine business బంగారు పని * easy దొడ్డసులభము, యీ రెండున్నర నీచ తిరస్కారపు మాటలు.
Articular
(adj), శరీరము యొక్క,కీళ్ళ సంబంధమైన, స్పష్టమైన, విశదమైన. * speechస్పష్టమైన మాట.
Danger
(n), ( s), మోసము, భయము, గండము, అపాయము, ఆపద, విపత్తు.ప్రమాదము. * of life ప్రాణ గండము. this is a task of *యిది అపాయమైన పని. you are in * fever if you live in the forestనీవు అడవిలో నివాసము చేస్తే నీకు జ్వరము వచ్చునని భయముగావున్నది. this will put your life in * యిందుచేత నీప్రాణానికిఅపాయము వస్తున్నది. I was in * of alling నేను పడక తప్పితిని.పడబోతిని. he is in great * వాడి పని యిటో అటో అని వున్నది.he is in * mof death వాడు బహుశా చచ్చును. he was in * of losinghis appointment వాడికి వుద్యోగము పొయ్యేటట్టు వుండెను.a shop-keepr is always in * of sin అంగటి వాడికి పాపముయెక్కడెక్కడని కనిపెట్టుకుని వున్నది. Is he out of * ?వాడి ప్రాణానికి భయములేదా. ? he is not out of * బ్రతుకుతాడనినిశ్చయము లేదు. you may eat this without * నీవు దీన్ని తింటేమరేమిన్ని భయము లేదు.
Few
(n), ( s), కొన్ని, కొందరు. in a * days కొన్నాళ్లలో. a * menకొందరు. * men are equal to him వాడికి సమానులు అరుదు. * are ableto understand this దీన్ని తెలుసుకునే వాండ్లు అపురూపము. a very * were there అక్కడ వుండినది కొంచెము. not a * అనేకము చాలా, శానా,విస్తారము. a man of * words మితభాషి.
Now
(adv), యిప్పుడు, యిప్పట్లో until * he was a merchant వాడు యిది వరకు వర్తకుడుగా వుండెను. before * పూర్వము, యింతకుముందు. * and then అప్పటప్పటికి. he * fell sick యింతలో రోగముతో పడ్డాడు. * faith is the evidence of things not seen చూడడని దానికి నమ్మకమే సాక్షిగదా. he arrived just * అతను యిప్పుడే వచ్చి చేరినాడు. * for it! ఇదిగో! రా! * 30 and 60 are 90 30న్ని 60న్ని తొంభై గదా. * they were brothers సరే వాండ్లన్నదమ్ములు.
Racket
(n), ( s), a noise చప్పుడు, రంతు, గల్లంతు, కూతలు, రచ్చ. what a * thecarpenters make ! అబ్బా యీ వడ్లవాండ్లు చేసే చప్పుడు తల వేదనగా వున్నది ఇ donot make such a terrible * దడబిడలు చేయక, రచ్చ చేయక. what a * thechildren are making ! అబ్బా ఆ పిల్లకాయలు యేమి రచ్చ చేస్తారు. Instrument forplaying at ball చెండు తట్టే కఱ్ఱ యీ ఆటను fives అని అంటారు.
To Consecrate
(v), ( a), సమర్పించుట, సమర్పణ చేసుట, వినియోగపరచుట, ప్రతిష్ఠ చేసుట, స్థాపించుట. he *d the rice or the bread ఆరగింపు చేసినాడు, నైవేద్యము చేసినాడు. they *d the temple to the god దేవాలయ ప్రతిష్ఠ చేసినారు. The bishop *d the ground or the church ఆ నేలను గాని లేక ఆ గుడిని గాని దేవుడి కని నియమించినాడు. she consecrated this garland to the god ఆ దండను దేవుడికి సమర్పించినది. they usually * the first calf to the god మొదటి దూడను దేవుడికి విడుస్తారు. he *d himself to the business వాడికి అదే పని అయిపోయినది. he consecrated every morning to prayer ప్రతి దినమున్ను ప్రాతః కాలమును దేవుని ప్రార్థనలోనే వినియోగపరుస్తాడు. she consecrates all her time to her child దానికి యేవేళ బిడ్డతోనే పని.
Bronzed
(adj), కందిన, కమిలిన. his face was * with the sunయెండచేత వాడి ముఖము కమిలినది.
Priestess
(n), ( s), అర్చకురాలు.
Lapidary
(n), ( s), రాళ్ళ వర్తకుడు, రత్నాల వర్తకుడు.
Essence
(n), ( s), nature, substance సారము, సత్తు, నిగ్గు, స్వభావము,తత్వము, ధర్మము, భావము. Being of anything సద్భావము, సత్తా, స్థితి,వునికి. the * of the matter ఆ సంగతిలో వుండే స్వారస్యము. the divine * ఈశ్వర సద్భావము, ఈశ్వరుడు కలడనడము. this is the * of beauty యిది సౌందర్యాలవాలము. these few words give the * of the matter యీ కొన్ని మాటలచేత ఆ సంగతి యొక్క నైజము తేలుతుంది. as volatile essential oil ధృతి, ద్రావకము, తైలము. * of cloves లవంగ ద్రావకము. or perfume ధృతిగా తీసిన పరిమళ ద్రవ్యము.
Midmost
(adj), నడిమి, నడమ వుండే.
Arbitration
(n), ( s), మధ్యస్థము. they brought their suit to * వాండ్లు తమవ్యాజ్యమును మధ్యస్థమునకు తీసుకొని వచ్చిరి.
To Hoist
(v), ( a), ఎత్తుట, పైకియెత్తుట, కప్పి తాటితో పైకి యెక్కించుట, పైకి చేదుట, they *ed up the palankeen పల్లకీని యెత్తుకొన్నారు. the flag was *ed కొడివేసినారు. they *ed sail చాపలు కట్టినారు, అంకారించినారని అంటారు.
Bibulous
(adj), సీల్చే, యీడ్చే. a brick is * యిటికరాయి నీళ్ళనుయీచ్చుకొంటుంది. * paper తడిని పీల్చేకాకితము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Laterite is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Laterite now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Laterite. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Laterite is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Laterite, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83311
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79226
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63353
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57520
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39056
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38111
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28456
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27890

Please like, if you love this website
close