Telugu Meaning of Priming

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Priming is as below...

Priming : (n), ( s), రంజకము, తుపాకి చెవికి పెట్టేమందు. in painting మొదటిపూత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sullens
(n), ( s), morose temper ముసురుమూతి తనము, ఇది యెగతాళి మాట.
Became
(the past of become)అయినది
Flecked, Fleckered
(adj), పొడలుగల, మచ్చలుగల.
Saturated
(adj), తడిముద్దగా ఉండే. after the cloth was * with oilఆ గుడ్డ నూనెతో బాగా తడిసిన తర్వాత.
Deposit
(n), ( s), (add,) బంధకము.
Legion
(n), ( s), గణము, దండు, దళము, వెల్లువ. of devils రక్షస్సభా. W. 692. InLuke VIII, 30. వాహినీ A+. యతో హేతో ర్బహవో భూతాస్తమాశిశ్రియుః A+.
To Monopolize
(v), ( a), జట్టిబేరము చేసుట, వచ్చిన సరుకును మొత్తముగా తానే ఆక్రమించుకొనుట.
To Moderate
(v), ( n), మట్టవుట, తగ్గుట. the wind *d గాలిమట్టుపడ్డది.I was present at this debate and *d between them యీ ఘర్షణ జరిగేటప్పుడు నేను వాండ్లను మధ్యస్థుణ్నిగా వుండినాను.
Freighted
(adj), సరుకుతో నిండిన.
Passionate
(adj), దీనమైన, ఉద్రేకముగల, రేగే, ఆగ్రహముగల. ardend inaffections సాహసమైన. See Juan IV.27. a * person కోపిష్ఠి వూరికెమండిపడేవాడు. * expressions దీనాలాపములు.
Kitchen
(n), ( s), వంటయిల్లు. * furniture వంటకు కావలసిన పాత్రసామగ్రి.
Hollyhock
(n), ( s), వెక విధమైన పుష్పము.
To Fag
(v), ( n), శ్రమపడుట, దాసుడుగా ప్రవర్తించుట. he *ged hard tofinish this దీన్ని ముగించడానకు నిండా పాటుపడ్డాడు, అనగావొళ్లు దాచకుండా కష్టపడి ముగించినాడని అర్థము.
Bombardment
(n), ( s), బొంబసు ఫిరంగులతో కాల్చడము. the twon suffered much from the * బొంబసుగుండ్ల చేత ఆ వూరునిండా హితమైనది.
Stimulating
(adj), ప్రోత్సాహకమైన, ప్రేరేపకమైణ, ఉత్తేజకమైన, రేచే,ఉశికొలిపే, ఉద్దపకమైన, దీపన కారియైన.
Portion
(n), ( s), భాగము, పాలు, అంశము a marriage * ఉంకువ. a very small *of the wood was burnt ఆ కొయ్యలో కొంత లెక్క కాలినది. In Telugu literaturea small * is modern తెలుగు విద్యలో కొంత భాగము నవీనము.
Fairings
(n), ( s), సంతలో కొనుక్కున్న వింతైన వస్తువులు, పండుగనాడుతెచ్చే నజరు.
Inextricably
(adv), చిక్కుగా, వీడక, విడ్వగూడక. this is * difficultఇది వీడే సంకటము కాదు. those accounts are * confused ఆ లెక్కలుమహా చిక్కుగా కలసి పోయి వున్నవి. his leg was * entangled in the rope వాడికాలు ఆ తాటిలో వదిలించుకోకుండా తగులుకున్నది. he is *involved in debt తీరని అప్పులో ముణిగివున్నాడు.
Mind
(n), ( s), మనస్సు, అభిప్రాయము, యిచ్ఛ, బుద్ధి, హృదయము. or recollection జ్ఞాపకము, స్మరణ, తలంపు. have you a * to go? నీకు పోవలెనని మనస్సు వున్నదా. he does not know hisown * వాడు చపలుడు, చలచిత్తుడు. I have half a * to go there అక్కడికి పోవలెనని కొంచెము మనస్సు వున్నది. I have a great * to do it దాన్ని చేయవలెనని నాకు నిండా మనస్సు వున్నది. have you a * to this? యిది నీకు యిష్టమా. I let him know my * అతనికి నా ఆంతర్యమును తెలియచేసినాను. I am of the same * still నాకిప్పటికి అదే భావము. you must keepthis in * నీవు దీన్ని జ్ఞాపకము పెట్టుకోవలసినది. put me into go there అక్కడికి పోవడానికి నాకు జ్ఞాపకము చెయ్యి. their grief is never out of my * వాండ్ల వ్యాకులమును గురించి నాకుసదా విచారముగా వున్నది, వాండ్లు పడే వ్యాకులమును నిత్యము తలుస్తున్నాను.you must bear this in * దీన్ని నీవు మరువబోకు. this put your business out of my * యిందువల్ల నీ పనిని మరిచినాను. time out of * అనాదిగా. when this comes to * యిది జ్ఞాపకము వచ్చినప్పుడు. he called to * the advice I had given him నేను చెప్పిన బుద్ధిని జ్ఞాపకము చేసుకొన్నాడు. a man who is out of his * చలచిత్తుడు. a man of sound * స్థిరబుద్ధిగలవాడు. he is of a serious turn of * గంభీర పురుషుడు.
Sumptuosly
(adv), grandly జంభముగా. I faired * మృష్టాన్నముగా భోజనము చేసినాను, రాజాన్నముగా భోజనము చేసినాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Priming is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Priming now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Priming. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Priming is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Priming, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close