Telugu Meaning of Sulphate Of Zinc

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sulphate Of Zinc is as below...

Sulphate Of Zinc : (n), ( s), తుత్తినాగము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gospel
(n), ( s), శుభవార్త, శుభవర్తమానము, సువిశేషము, యేసుఖ్రైస్టుచరిత్ర.In V+. it is rendered సుసమాచారము. but సుసంవాదము.A+. మంగళ సమాచారము. c+. సువిశేషము. G+. F+. " the * according to Saint Luke" లూకా వ్రాసిన సమాచారము. Saint Thomas is said to have preached the * first at Madras సెయింట్ తామసు చెన్నపట్టణములో మొట్టమొదట ఖ్రీస్తుమతమునుగగురించి ప్రసగించినాడట. he took it for * దాన్ని వేదవాక్యముగానమ్మినాడు.
Disclaimer
(n), ( s), యెరుగననే మనవి. he filed a * యీ వ్యాజ్యముతాను బొత్తిగా యెరుగనని మనవి అర్జి దాఖలు చేసినాడు.
Heigh-ho
(interj), అబ్బ, యిది కొంచెము ఆయాసము మీద చెప్పే మాట.
Undubitable
(adj), not to be doubted నిస్సందేహమైన.
Boisterousness
(n), ( s), ఘోష, ఘర్జన, అరుపు, కూత, దొమ్మి.
Incumbent
(n), ( s), అనుభవించేవాడు, అనగా గుడివృత్తి స్వాస్ధ్వములనుభవించేపాదిరి. or pensioner పించను అనుభవించేవాడు.
House
(n), ( s), ఇల్లు, గృహము, లోగిలి. an upstair * మిద్దెయిల్లు. the Royal * రాజవంశము. they are of the same * వాండ్లు వొక యింటి వాండ్లు, వొకవంశస్థులు. the * of Parliament పార్లేమెంటు సభవారు, యిందులో * of Lords అనిన్ని* of commons అనిన్ని రెండు సభలు. he laid the matter before the * పార్లేమెంటులో ఫిర్యాదు చేసుకొన్నాడు. the * consented to this దీన్ని పార్లేమెంటువారు వొప్పుకొన్నారు. the India * కుంపినీవారు. or a company of merchants పాలివర్తకము. he established a * at Madras పట్టణములో వొకకొఠీ పెట్టినాడు, వొక హవుసును పెట్టినాడు. the * of correction చెరసాల, బందేఖానా. to keep * తన చేతి దుడ్డుబెట్టి భోజనము చేసుట. he was my guest for 3 months and then kept * with me for 6 months మూడు నెలలు వూరికె మా యింట్లో భోజనము చేస్తూ వుండినాడు తరువాత ఆరునెలలు తన చేతి దుడ్డు బెట్టి నాతో కూడా భోజనము చేస్తూ వుండినాడు. an antrological * రాశి * of office మరుగు పెరడు.
To Exalt
(v), ( a), to raise on high పైకి యెత్తుట, గొప్పచేసుట, పొడగించుట. this *s his merit యిందుచేత వాడి యోగ్యత మరిన్ని అతిశయిస్తున్నది. they *ed him as a God దేవుణ్నిగా విచారించినారు. they *ed him upon their shoulders వాణ్ని భుజము మీద యెత్తుకొన్నారు.or to praise స్తుతించుట, స్తోత్రము చేసుట.
Reconnoissance
(n), ( s), enquiry విచారణ, విమర్శ, అనగా పోయి, వుండే వైఖరినిచూచుకొని రావడము. he made a * of the place అక్కడికి పోయి వుండే వైఖరినిచూచుకొని వచ్చినాడు.
Livre
(n), ( s), సుమారు యేడుఅణాలకు మారే ఫ్రెంచి రూక.
Sacrament
(n), ( s), a certain religious rite సంస్కారము, శపధము,దివ్యము, ఖ్రిష్టనిర్ధిష్ట ధర్మ సంబంధ భోజనము. Dz. జ్ఞానానుపానము. (knight.) * of the Lord's Supper సత్కరుణ. In the Bengali prayer book the * of the Lord's Supper is entitled ప్రాభావిక భోజనము.అధవా పుణ్య సహభాగ విధానానుక్రమము. the seven *s of Poperry పోపు సంబంధమైన సంస్కార స్పతకము. the five *s among the Vashnavas are called పంచ సంస్కారము.
January
(n), ( s), the 1st month in the year మొదటి నెల.
Dumbn. S.
(n), ( s), మూగతనము. నిశ్శబ్దము.Dumby, adj. at cards నలుగురు ఆడవలసిన కాకితాల ఆటనుముగ్గురుగా వుండి ఆడడములో ఇద్దరు రెండు చేతులు ఆడగాకడమ రెండు చేతుల ఆఠను ఒకడుగా ఆడే ఆట.
Rattling
(adj), గలగల అనే, గడగడ అనే, దడదడ మనే, పటపట మనే, బడబడ అనే. a *carriage గడగడ అని వచ్చే బండి. a * chain గలగల అనే గొలుసు. a * showerచివచివ అని కురిసే వర్షము. a * storm దడబడలుగా వచ్చే వాన. a* war అఘోరమైనయుద్ధము.
To Break
(v), ( n), పగులుట, విరుగుట, తెగుట, చిట్లుట, చితుకుట. the cup broke in pieces ఆ గిన్నె తునకతునకలైనది. the stick broke to pieces ఆ కర్ర తునక తునకలైనది. after he had broken with them వాండ్లకున్ను వీడికిన్ని విరోధము వచ్చిన తరువాత. his health is breaking నానాటికి కృశిస్తున్నాడు. he is much broken శుష్కించినాడు, కృషించినాడు. I think his heart will break with grief వాడి మనసు వ్యాకులముతో కుంగిపోవును. When the clouds broke మేఘములు విచ్చిపొయ్యేటప్పటికి. the horse broke away from me నా చేతిలోనుంచి గుర్రము విడిబడి పారిపోయినది. when the boil brokeగెడ్డ పగిలి నప్పుడు. when the dawn broke తెల్లవారేటప్పటికి. before morning broke తెల్లవారక మునుపు. the table broke down మేజా విరిగినది. the branch broke down కొమ్మ విరిగినది. the horse broke down ఆ గుర్రముడీలుపడిపోయినది. he broke forth into song పాడసాగినాడు. he broke forthinto abuse తిట్టసాగినాడు. Sounds of music broke from the house ఆ యింట్లోనుంచి వాద్యఘోషము వింటున్నది. When the thieves * in or * through దొంగలు జొరబడేటప్పటికి. the horse broke loose ఆ గుర్రము తెంచుకొన్నది, వడబడ్డది. here the river breaks off యిక్కడ ఆ యేరు చీలుతుంది. they broke out of prison జెయిలులో నుంచి తప్పించుకొని పోయినారు. the blood broke out నెత్తురు వచ్చినది. I struck the tree the milk broke out ఆ చెట్టును కొట్టినాను పాలు వచ్చినది. a fire broke out in the market అంగడి వీధిలో నిప్పు బయలుదేరినది, అనగా అంగడి వీధి తగులుకొన్నది. Last year a war broke out పోయిన సంవత్సరము ఒక యుద్ధము ఆరంభమైనది. a quarrel broke out ఒక జగడము పుట్టినది. when the disease broke out in the town ఆ వూరిలో ఆ రోగము కనిపించినప్పుడు. the small pox broke out అమ్మవారు పోసినది. he broke out in a rage వాడికి ఆగ్రహము వచ్చినది. thieves have broken out in this neighbourhoodయీ ప్రాంత్యములో దొంగలు బయలుదేరినారు. when the sun broke out మబ్బువిడిచియెండకాశేటప్పటికి. prickly heat broke out చెమరకాయలు లేచినవి. White-ants have broken out here చెదుళ్ళు బయలుదేరినవి. when the sun's rays broke out through the darkness సూర్య కిరణములచేత చీకటి విచ్చేటప్పటికి. the school or assembly broke up పళ్ళికూటము, లేక, సభకలిసి పోయినది. when the village broke upon my view ఆ వూరు నాకు కండ్లపడేటప్పటికి.
Stringed
(adj), తంతులుగల. * instrument పీడీలు మొదలైనవి.
Adroitly
(adv), చమత్కారముగా, నేర్పుగా, నిపుణతగా.
Snare
(n), ( s), to catch an animal with వల పుచ్చు, బోను, ఉపాయము, యుక్తి, వాగురా, మృగబంధినీ. they set a * for the tiger పులిని పట్టడానికి ఒక బోను పెట్టినారు. youth is surrounded by *s యౌవనమునకు యెటు చూచినాగండముగా వున్నది, సంకటముగా వున్నది. they laid a * to ruin him వాణ్ని చెరపడానకువొక యుక్తి పన్నినారు. he fell into her *s దాన్ని మోసములో చిక్కుపడ్డాడు.
Sheer
(adj), Utter, total శుద్ద, వట్టి, పచ్చి. this is * impositionఇది వట్టి మోసము. a * falsehood వట్టి అబద్ధము.
Porosity
(n), ( s), రోమ కూపవత్వము, అతి సూక్ష్మమైన, రంధ్రములు కలిగివుండడము. on account of the * of this earthen ware the water oozes out యీ కుండలోఅతి సూక్ష్మమైన రంధ్రములు కలవు, గనుక నీళ్లు బయిటికి చెమర్చుతున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sulphate Of Zinc is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sulphate Of Zinc now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sulphate Of Zinc. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sulphate Of Zinc is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sulphate Of Zinc, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149763
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112996
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101370
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95631
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55807
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51473
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40184
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39089

Please like, if you love this website
close