Telugu Meaning of Porosity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Porosity is as below...

Porosity : (n), ( s), రోమ కూపవత్వము, అతి సూక్ష్మమైన, రంధ్రములు కలిగివుండడము. on account of the * of this earthen ware the water oozes out యీ కుండలోఅతి సూక్ష్మమైన రంధ్రములు కలవు, గనుక నీళ్లు బయిటికి చెమర్చుతున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Acrostic
(n), ( s), ఒక తరహా చిత్రబంధ కావ్యము, యిందులో ప్రతి చరణము యొక్కమొదటి అక్షరములను కూర్చి చదివితే ఒక మనిషి యొక్కగాని ఒక వస్తువుగాని పేరుఅవుతున్నది.
Goodbreeding
(n), ( s), మర్యాద, నాణ్యము, నాగరికము. he isnot a man of * పెద్దమనిషి కాడు, యోగ్యుడు కాడు, సరసుడుకాడు.
Bowling-green
(n), ( s), గుండ్లాడేపసరిక బయలు.
Blackguard
(n), ( s), పోకిరి.
Flashy
(adj), సొగసైన, జంభమైన, బడాయిగావుండే, పిచ్చి శృంగారముగా వుండే.
To Patch
(v), ( a), అతుకువేసుట, మాసికవేసుట. he *ed the old cloth with newపాతగుడ్డకు కొత్తగుడ్డను అతుకు వేసినాడు. he *ed up this business యీ పనినిపిచ్చిగా బనాయించినాడు. he *ed up the business wretchedly ఆ పనినిదిక్కుమాలిన రీతిగా కుదిర్చినాడు.
Hazard
(n), ( s), భయము, అపాయము వచ్చుననే భయము, అపాయము, ఆపద, గందము, ప్రమాదము, మోసము, విపత్తు. you are in * of fever if you live in the forestనీవు అడివిలో నివాసము చేస్తే నీకు జ్వరము వచ్చునని భయముగా వున్నది. this will put your life in * యిందుచేత నీ ప్రాణానికి అపాయము వచ్చును. he ran a * of being killed వాడికి చావుగండము తప్పినది. I ran the * of falling నేను పడబోతిని,పడకుండా తప్పితిని. he ran the * of losing his appointment వాడికి వుద్యోగము పొయ్యేటట్టు వుండెను. you may eat this without * నీవు దీన్ని తింటే మరేమిన్ని భయము లేదు. he did it at the * of his life ప్రాణానికి తెగించి చేసినాడు, ప్రాణానికి వొడ్డి చేసినాడు. I asked him this question at * దీనికి యేమి చెప్పుతాడో చూతామని యీ ప్రశ్న చేసినాను. at all *s you must speak to him యేమి వచ్చినా రాని నీవు అతనితో మాట్లాడవలసినది. a game at * పాచికలలో వొక విధమైన ఆట.
To Reunite
(v), ( n), మళ్లీ చేరుట, మళ్లీ సంధించుట, కూడుట.
Defacto
((A latin Word)adv), i.e. infact క్రియతః this Princeis king de jure and the other is king * న్యాయతః యితను రాజుక్రియతః అతను రాజు.
Culprit
(n), ( s), నేరస్థుడు, అపరాధి, నేరము మోపబడ్డవాడు.
Extrinsic
(adj), బయటి, వెలపటి, బాహ్యమైన.
Infant
(n), ( s), శిశువు, బిడ్డ. an * ( In law ) వయసు రానివాడు, ఇరువైయేండ్ల వయసులేని వాడు, వ్యవహార యోగ్యత లేనివాడు. or Prince ofSpain స్పేను దేశపు యువరాజు.
Preventative
(n), ( s), కట్టుమందు, ప్రతిక్రియ.
Unsurmountable
(adj), that cannot be mastered అసాధ్యమైన.
Faces
(n), ( s), మలము, పురీషము. the * of the metal చిట్టెము,మష్టు.
Near
(prep), దగ్గెర, వద్ద, సమీపమందు. do not go * himవాడి దగ్గెరపోక. the feast was now * at hand ఇంతలో ఉత్సవము దగ్గరించింది.
To Tripse
(v), ( n), to run idly and sluttishly about దిక్కుమాలిన తొత్తుగాతిరుగుట.
To Lade, Lade
(v), (a.), or to load బశువు యెక్కించుట. or to throw out చల్లుట. they *d the vessel with rice ఆ వాడ మీద బియ్యమెక్కించినారు.
Adventure
(n), ( s), దైవఘటనము, సంభవించినపని, చరిత్ర, వృత్తాంతము, సాహసము,వింత, అతియము. a man of * సాహసుడు. I had an odd * yesterday నిన్ననాకొక అతిశయము సంభవించినది. this ring has had some curious adventuresయీ వుంగరాన్ని గురించి కొన్ని వింతలు సంభవించినవి. Adventures of RobinsonCrusoe రాబి ్స ్ క్రూసో అనే వాని చరిత్ర. the adventures of Aniruddhaఅనిరుద్ధ చరిత్ర. the adventures of Stella and the Genius తారాశాశంకవిజయము. the adventures of Nala నళోపాఖ్యానము. At all adventures youmust go there tomorrow. యేమి సంభవించినా నీవు అక్కడికి పోవలసినది,యెట్లాగైనా పోవలసినది. in trade దేశాంతరమునకు విక్రయానకై పంపించిన సరుకు.
Barrister
(n), ( s), వకీలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Porosity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Porosity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Porosity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Porosity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Porosity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149773
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113003
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101377
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95641
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55811
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51479
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40187
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39093

Please like, if you love this website
close