Telugu Meaning of Gamesome

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gamesome is as below...

Gamesome : (adj), ఆట్లాడే, క్రీడించే, సరసమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unprepossessed
(adj), not partial నిష్పక్షపాతమైన, పక్షపాతము లేని.
Luxuriancy
(n), ( s), పెంపు, వృద్ధి, అభివృద్ధి, విజృంభణము. when she was in the * of her beauty దాని సౌందర్యము విజృంభించి వున్నప్పుడు. from the * of the crop you see the richness of the soil ఆ పయిరు యొక్క పెంపుచేత నేలయొక్క సత్తువ తెలుస్తున్నది. * of style వాక్పటుత్వము.
Shadiness
(n), ( s), నీడగా వుండడము, మరుగుగా వుండడము. from the *of this valley ఈ కోనలో నీడగా ఉండేటందువల్ల.
Infidel
(n), ( s), ద్రోహి, మతద్రోహి, వేదబాహ్యుడు, స్వమతదూషకుడు. he was an * స్వమతదూషకుడు. Bramins consider Baudhar as * బ్రాహ్మణులు బౌద్ధులను పాషండులంటారు, అనగా వేదబాహ్యు లని అంటారు. Christians look upon Unitarians as *s ఖ్రైష్టువులు, ఖ్రీస్తు దేవుడు కాదనే మూనేటేరియన్ వాండ్లను వేదబాహ్యులని యంటారు. the Hindus call native Christains *s హిందువులు ఖ్రీష్టువులైపోయిన యీ దేశస్థులనుమతభ్రష్టులని అంటారు. Christians and *s మతస్థులున్ను, విమతస్థులున్ను.
Pungent
(adj), కారమైన, తీక్ష్ణమైన.
Porridge
(n), ( s), గంజి, అంబలి.
Impunity
(n), ( s), నిరుపద్రవము, ప్రాయశ్చిత్తములేమి, బాధకములేమి, శిక్షలేమి.his careleness secured their * వాడి అజాగ్రతవల్ల వాండ్లకు శిక్షలేకపోయినది.he granted them perfect * వాండ్లను మీమనసువచ్చినట్లుచేయండి, మీకుశిక్షలేదన్నాడు. with * నిరుపద్రవముగా, వూరికే, శిక్షలేక. they rob me with * వాండ్లు నన్ను దోచుకొని పుణ్యపుత్రులుగా వుంటారు అనగా దోచుకున్నవాండ్లకు శిక్షలేదను భావము. they handeled snakes with * వాండ్లుపాములను చేబట్టుకొని ఆడిస్తారు వాండ్లకు వొక తొందరలేదు. can you drinkpoison with * ? విషము తాగితే నీకేమిన్నిచేయదా. you can not do with * నీవు దాన్ని చేస్తే నీకు శిక్ష లేకపోదు. you may bathe with * నీవుస్నానము చేస్తే బాధకములేదు. you may do it with * నీవు చేస్తే బాధకము లేదు.
Scolopendra
(n), ( s), a centipede జెర్రి.
Carnivorous
(adj), మాంసము తినే, the rat is * యెలుక మాంసమును తినేటిది.
Straightforward
(adv), and adj. చక్కగా, సరిగ్గా, ఋజువుగా. he is a * man వాడు పెద్దమనిషి, సరియైనవాడు. he went * సరిగాపోయినాడు.
Ride
(n), ( s), సవారి, వాహనమెక్కి పోవడము. there is a * round the hill ఆ కొండ చుట్టూ గుర్రమెక్కి పోవడానికి దారి వున్నది. he took a * వాహన మెక్కి పోయినాడు.
Agile
(adj), లాఘవముగల, చులకనైన, చురుకుగల. stags are very * లేండ్లు బహులాఘవము గలవి.
Unripened
(adj), not matured పక్వముకాని, పండని.
To Dawdle
(v), ( n), జాప్యముచేసుట, ఆలస్యము చేసుట, జాగుచేసుట.
Inaudible
(adj), చెవికివినని, వినబడని. * language or words బాగా విననిమాటలు, వినీవినని మాటలు.
Stirrup
(n), ( s), అంకె, రికాబు, (అంగుపడి Tamil). as soon as hewas in the *s వాడు గుర్రమెక్కగానే.
Ineffably
(adv), నిర్వచనీయముగా, వాచామగోచరముగా.
Bungler
(n), ( s), అబందరగాడు.
Peck
(n), ( s), తూములో నాలుగో భాగము . a * troubles దుఃఖసాగరము.
Drawn
(v), ( n), pass. past of the verb to draw యీడ్చిన, వ్రాసిన.See to Draw. The sword was * ఆ కత్తి దూయబడ్డది, యుద్ధము ఆరంభమైనది. a * sword విచ్చుకత్తి. the bond was * ఆ పత్రము వ్రాయబడ్డది. a long * note in music ఉదాత్తస్వరము, ప్రచయము, మూర్చన. a deep * sigh నిట్టూర్పు. a * game ఉభయత్ర గెలుపులేని ఆట, సరికిసరి అయిపోయిన ఆట. * up in battle array యుద్ధసన్నద్ధులై వుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gamesome is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gamesome now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gamesome. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gamesome is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gamesome, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close